»Everything I Prayed For She Said Yesraghav Chadha
Raghav, Parineeti ఎంగేజ్మెంట్ ఫోటోస్
ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, బాలీవుడ్ నటి పరిణితి చోప్రా నిశ్చితార్థ వేడుక ఢిల్లీలో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు సమక్షంలో కాపుర్తాల హౌస్లో వేడుక జరిగింది. 150 మంది వరకు అతిథులు హాజరుకాగా ఇద్దరు ఉంగరాలు మార్చుకొని పెళ్లి ఘట్టంలో ఒకడుగు వేశారు.