యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే తులసి ఆకులతో చేసిన నీటిని తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే...
పూర్వకాలంలో నల్లేరు చిగుళ్లను వంటల్లో ఎక్కువగా చేర్చుకుంటూ ఉండేవారు. అయితే రాను రాను దీని వాడకం చాలా తగ్గిపోయింది. దీని ప్రయోజనాలు తెలిసి ఇప్పుడిప్పుడే మళ్లీ దీన్ని తినేందుకు మొగ్గుచూపుతున్నారు.
కొంత మందికి పొడి దగ్గు తరచుగా ఇబ్బంది పెడుతుంటుంది. అలాంటి వారు ఇంటి దగ్గర ప్రయత్నించగల కొన్ని చిట్కాలు ఇక్కడున్నాయి. చదివేయండి.
టీతో పాటు చాలా మంది రకరకాల స్నాక్స్‌ని తింటూ ఉంటారు. అయితే కొన్నింటిని దీనితో అస్సలు తినకూడదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే...
పెరుగును తినడం అంటే కొద్ది మందికి అస్సలు ఇష్టం ఉండదు. అలాంటి వారు దాని తాలూకు ప్రయోజనాల్ని కోల్పోయినట్లే. అవేంటంటే...
కిడ్నీల్లో రాళ్లు అనేవి ప్రస్తుత కాలంలో సర్వ సాధారణ సమస్యలా చాలా మందిలో కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఎక్కువగా పంచదార ఉన్న పదార్థాలను తినడం వల్ల ఇవి ఎక్కువగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇప్పటి రోజుల్లో జంక్‌ఫుడ్ కి అంతా బాగా అలవాటు పడిపోయారు. వాటిలో ఉండే అతి సరళ పిండి పదార్థాల వల్ల మన ఆరోగ్యాలకు హాని కలుగుతుంది.
కొంత మందికి బరువు తగ్గాలని ఉంటుంది కానీ ఆ ఎక్స్‌ర్‌సైజులు, డైట్‌లూ పాటించడమంటేనే ఇష్టం ఉండదు. అందుకనే తగ్గేందుకు ప్రయత్నించరు. ఇలాంటి వారు బద్ధకంగా బరువు తగ్గేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటంటే...
రక్త పోటు ఎక్కువ లేదా తక్కువ కావడం అనే విషయం కొంత మందిలో తేలికగా గుర్తించవచ్చు. అయితే కొంత మందిలో మాత్రం దాన్ని అంత త్వరగా గుర్తించలేం. ఒక వేల రాత్రి పూట నిద్ర సమయంలో కొన్ని లక్షణాలు కనిపిస్తున్నట్లైతే అవి హైబీపీకి సంకేతాలు కావొచ్చు. అవేంటంటే...
చాలా మంది పెద్ద వారు కూడా చాక్లెట్లను భలే ఇష్టంగా తినేస్తుంటారు. అయితే మిగిలిన చాక్లెట్ల కంటే డార్క్ చాక్లెట్‌ని రోజుకో ముక్క తిని చూడండి. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవేంటంటే...
మనం వంట చేసుకుని తినేవన్నీ కూరగాలయలనే అంటాం. ఊరికే ముక్కలు కోసుకుని తినగలిగిన తియ్యటి రసం నిండినవన్నీ పండ్లనే అంటాం. మరి మీకు తెలుసా? మనం కూరగాయలనుకునే చాలా రకాలు నిజానికి పండ్లట.
ఎప్పుడూ పాలు, నీరు, తేయాకు, పంచదార వేసుకుని చేసుకునే టీనే తాగుతున్నారా? ఓసారి ఇలా దాల్చిన చెక్కతో చేసుకునే టీ తాగి చూడండి.. అద్భుతః అంటారు.
చాలా మంది షుగర్ వ్యాధిగ్రస్తులకు తీపి పదార్థాలు అంటే ఇష్టం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా పంచదారకు బదులుగా తేనె లాంటి వాటిని తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మరి డయాబెటిక్స్ అసలు తేనె తినొచ్చా? తినకూడదా? తెలుసుకుందాం రండి.
ఇటీవల కాలంలో అధిక బరువు, ఊబకాయం లాంటివి చాలా మందికి సమస్యలుగా తయారవుతున్నాయి. వీటి నుంచి బయట పడేందుకు ఉపవాసం పనికొస్తుందా? చదివేయండి.
ప్రోటీన్ మన శరీరానికి చాలా అవసరం. ఈ ప్రోటీన్ ఎక్కువగా ఉండే బ్రేక్ ఫాస్ట్ ని ప్రతిరోజూ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రోటీన్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్ మీకు సంతృప్తిని, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. పోషకాహారం , అభిజ్ఞా పనితీరు మధ్య సంబంధాన్ని పరిశోధకులు విశ్లేషించారు.