మామూలు సమయాల్లో పండ్లు తినడం మన ఆరోగ్యానికి మంచిదే కాని.. రాత్రి పూట మాత్రం కొన్ని పండ్లను తినొద్దంటున్నారు నిపుణులు. అందువల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయంటున్నారు. అవేంటంటే..
భారతీయులు రోజూ తీసుకునే ఆహారంలో సరిపడనంత ప్రొటీన్లు తీసుకోవడంలేదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మరి ఆ లోటును పూరించుకోవాలంటే స్నాక్స్‌గా వీటిని ప్రయత్నించి చూడండి.
మధుమేహం ఉన్న వారు ఏ ఆహారాలు తినాలి? ఏవి తినకూడదు? అనే విషయంలో కచ్చితమైన అవగాహనతో ఉండటం ఎంతైనా అవసరం. మరి దానిమ్మకాయ రక్తంలో చక్కర శాతాన్ని అమాంతం పెంచేస్తుందా? అసలు షుగర్ ఉన్న వారు వీటిని తినొచ్చా? లేదా? తెలుసుకుందాం రండి.
వేడి వేడిగా ఉండే వేసవి కాలంలో చల్లచల్లగా ఫ్రిజ్‌లో నీళ్లు తాగడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. మరి ఇంత చల్లటి నీటిని తాగితే ఏమౌతుందో ముందు తెలుసుకోవడం మంచిది.
కొంత మంది ఎక్కువగా నూనెల్లో వేపించిన, డీప్ ఫ్రై చేసిన ఆహార పదార్థాలను తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే అది ఏ మాత్రమూ మంచి అలవాటు కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
భారతీయ ఇళ్లల్లో అనాదిగా అరటాకుల్లో భోజనం చేసే సంప్రదాయం ఉంది. దీనిలో ఆహారం తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యం, పర్యావరణానికీ మేలు. దీని వల్ల ప్రయోజనాలు ఏమిటంటే...
నలభైలు పైబడిన స్త్రీల్లో మెనోపాజ్ దశ ఉంటుంది. అప్పుడు సాధారణంగా అంతా బరువు పెరుగుతుంటారు. మరి దీన్ని తగ్గించుకోవడం ఎలాగో, ఎలాంటి అలవాట్లు చేసుకోవాలో తెలుసుకుందాం రండి.