చింతపండు రసం అనేది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న ఒక రుచికరమైన మరియు పుష్టికరమైన పానీయం. ఇది విటమిన్లు, ఖనిజాలు యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది, ఇవి శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి.
కొన్ని ఆహారాలు మనకు తెలియకుండానే మనలో ఒత్తిడిని ఎక్కువ చేస్తాయి. అవేంటో తెలుసుకుని వాటికి దూరంగా ఉండటం మేలు.
చాలా మంది పెరుగును రోజూ భోజనంలో భాగంగా తీసుకుంటూ ఉంటారు. అయితే అసలు దీని వల్ల ప్రయోజనాలేంటి? ఏ సమయంలో దీన్ని తినడం మంచిది? రండి.. తెలుసుకుందాం.
నిమ్మరసం పిండుకున్న నీటిని చాలా మంది పరగడుపున తాగుతుంటారు. అయితే కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్న వారు మాత్రం వీటిని అస్సలు టచ్ చేయవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎవరెవరంటే....?
అరుదుగా కనిపించే పండ్లలో స్టార్ ఫ్రూట్స్ ఒకటి. వీటిలో దొరికే పోషకాలు ఏంటో తెలిస్తే వీటిని ఎక్కడ కనిపించినా వదలకుండా తింటారు. ఆ వివరాలు ఇక్కడున్నాయి. చదివేయండి.
ఎన్నో పోషకాల పవర్ హౌస్ అని నెయ్యిని చెబుతారు. అయితే దీన్ని తినడం వల్ల బరువు పెరుగుతారని భయపడి చాలా మంది దీన్ని తినడం మానేస్తుంటారు. మరి అసలు ఇందులో నిజం ఎంత? అపోహ ఎంత? అనేది కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.
కొంత మంది చర్మం చూడగానే ఎంతో నిగారింపుగా మెరుస్తూ ఉంటుంది. చూసే కొద్దీ చూడాలనిపించేట్లు ఉంటుంది. అలా హీరోయిన్లకు లాంటి చర్మ సౌందర్యం పొందాలంటే కొన్ని ఆహారాలను మనం రోజు వారీ తినాలి. అవేంటంటే...?
ఉదయాన్నే ఒకటి రెండు గ్లాసుల సబ్జా నీటిని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా రోజూ చేయడం వల్ల డయాబెటీస్ రాకుండా ఉంటుందట. ఇంకా ఈ నీటితో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి.
మనలో చాలా మంది శరీరానికి పోషకాహారం అందించేందుకు గుడ్లను ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే ఇలా రోజూ వీటిని తినడం వల్ల మంచిదేనా? ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా? ఈ విషయమై జరిగిన ఓ అధ్యయనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బాగా పండిన అరటి పండ్లను తినడం వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలిస్తే వీటిని అస్సలు పడేయకుండా తింటారు.
జట్టు ఎక్కువగా రాలే సమస్య చాలా మందిని వేదిస్తుంటుంది. అలాంటి వారు కొన్ని ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా దాన్ని అరికట్టుకోవచ్చు. ఆ ఆహారాలు ఏమిటంటే..?
మార్కెట్‌లో కాల్షియం కార్బైడ్ పెట్టి కృత్రిమంగా ముగ్గించిన మామిడి పండ్లు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎన్నో అనారోగ్యాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
కొంత మంది టీని చాలా ఎక్కువ సేపు మరిగించి తాగుతుంటారు. మరి కొందరు టీని ఎక్కువ మొత్తంలో ఒక్కసారే పెట్టేస్తుంటారు. కావాల్సి వచ్చినప్పుడల్లా మళ్లీ మళ్లీ దాన్ని వేడిచేసి తాగుతుంటారు. ఇవి రెండూ ప్రమాదకరమే.. ఎందుకంటే?
మనం తినే ఆహారం మన రోగాలకు కారణమవుతుందని ఐసీఎంఆర్, జాతీయ పోషకాహార సంస్థలు చెబుతున్నాయి. ఈ విషయమై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది వివరిస్తున్నాయి.
కిడ్నీల్లో రాళ్లు చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి? వేసవి కాలంలో వీటి నుంచి బయటపడేందుకు అనుసరించదగ్గ మార్గాలు కొన్ని ఉన్నాయి. అవేంటో చదివేయండి.