కొంచెం మందికి శరీరం ఊరికే చెడు వాసన వస్తుంటుంది. వారి దగ్గర నిలబడాలంటే అవతలి వారికి ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది. అలాంటి వారు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?
జుట్టు ఆరోగ్యంగా ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ... జుట్టు బలంగా పెరగడానికి ఉపయోగపడే.. విటమిన్ ఉండే ఫుడ్స్ కచ్చితంగా తినాల్సిందే. మరి..ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో చూద్దాం..
పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో నిస్సందేహం ఏమీ లేదు. కానీ... కొన్ని సందర్భాల్లో కొందరు.. కొన్ని రకాల పండ్లు తినకుండా ఉండటమే మంచిది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
చాలా మంది ఉదయాన్నే కాస్త తేనెను తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నమ్ముతారు. అయితే దీన్ని మరికొన్ని పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల లాభాలు రెట్టింపవుతాయి. అవేంటంటే..?
బ్రేక్ ఫాస్ట్ లో మీరు ఎంచుకునే ఆహారాలు రోజంతా మీ శక్తి స్థాయిలు , మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. కాబట్టి, పోషకాలు , శక్తిని అందించే ఆహారాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం.
చియా విత్తనాలు మీ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే అనేక ప్రయోజనాలను కలిగి ఉంటాయి.
ఖాళీ కడుపుతో ఉదయాన్నే ఎండు ద్రాక్ష నానబెట్టి ఆ నీటిని తాగడం చాలా మంచిది. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కూడా కాఫీ ఎక్కువగా తాగడం వల్ల మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయని సూచిస్తున్నాయి.
ఒక నెల అన్నం తినకుండా ఉంటే మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇక్కడ చూడండి.
అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందించే ఫుడ్స్ లో చీజ్ ఒకటి. జున్నులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు ఉంటాయి. మరి.. రోజూ మితంగా జున్నును ఆహారంలో భాగం చేసుకుంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయట.
బరువు తగ్గేందుకు మనలో చాలా మంది ముందు చేసే వ్యాయామం నడక. రోజూ నడవడం వల్ల బరువు తగ్గుతాం అని నమ్ముతారు. అయితే.. నార్మల్ గా కాకుండా.. ఇలా నడిస్తే కచ్చితంగా బరువు తగ్గుతారట. అదెలాగో చూద్దాం..
ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆహారం తీసుకునే వారు చాలా మంది రోజూ మూడు, నాలుగు బాదం గింజల్ని తప్పకుండా తింటుంటారు. మరి ఇలా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం. అవేంటంటే?
కొంత మందికి రాత్రి పొద్దుపోయాక భోజనం చేసే అలవాటు ఉంటుంది. తిన్న వెంటనే ఇక నిద్రకు ఉపక్రమిస్తూ ఉంటారు. ఇది పైకి చిన్న విషయంలాగే కనిపించవచ్చగానీ మన ఆరోగ్యంపై చాలా దుష్ప్రభావాన్ని చూపించే అంశం. ఎందుకంటే...?
పుదీనా ఆకు ఉండే మెంథాల్ లో సహాజసిద్ధమైన డీకాంగెస్టెంట్ గుణాలున్నాయి. ఇవి శ్వాస కోశ సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. పుప్పొడి, ధూళి కారణంగా వచ్చే అలెర్జీలు, శ్వాస కోశ సమస్యలను తగ్గిస్తుంది
కొంతమంది రాత్రిపూట అన్నం తినడం వల్ల బరువు పెరగవచ్చు, జీర్ణ సమస్యలు రావచ్చు లేదా నిద్రపోవడం కష్టం కావచ్చు అని భావిస్తారు.