• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆహారం

High Protein Snacks : చిరుతిండ్లుగా వీటిని తింటే బోలెడు ప్రొటీన్లు

చాలా మంది చిరుతిండ్లను ఎంచుకునేప్పుడు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోరు. ఈ సమయంలో జంక్‌ ఫుడ్స్‌కి బదులు ప్రొటీన్‌లు ఎక్కువగా ఉండే వాటిని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

February 20, 2024 / 12:51 PM IST

WORKOUT : వ్యాయామం తర్వాత ఇవి చేస్తే సమస్యలే!

చాలా మంది రోజూ వ్యాయామాలు చేస్తుంటారు. అయితే ఆ తర్వాత అస్సలు చేయకూడదని పనులు కొన్ని ఉన్నాయి. అవేంటంటే...

February 20, 2024 / 12:14 PM IST

Side Effects : టీలో రస్కుల్లాంటివి ముంచుకుంటున్నారా? మీ ఆరోగ్యం డేంజర్​లో పడ్డట్లే!

చాలా మంది తరచుగా టీ తాగుతూ ఉంటారు. ఇంకొందరేమో టీలో రస్కులు, బ్రెడ్‌, బిస్కెట్లలాంటివి ముంచుకుని తింటూ ఉంటారు. ఈ అలవాటు ఏమంత మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే...

February 19, 2024 / 03:30 PM IST

Balance Your Hormones : సహజంగా హార్మోన్లను బ్యాలెన్స్‌ చేసుకోండిలా..

ఇటీవల కాలంలో హర్మోన్ల ఇన్‌బ్యాలెన్స్‌ అనేది పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. మన రోజువారీ జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా దీన్ని అదుపు చేసుకోవచ్చు. అదెలాగంటే...

February 17, 2024 / 02:27 PM IST

sea weed : సముద్ర నాచును తింటే ఏమౌతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

విదేశాల్లో సముద్రపు నాచు తినే అలవాటు ఎక్కువగా ఉంది. సూపుల్లాంటి వాటిలో వేసుకుని తాగుతారు. మన దగ్గర మాత్రం దీన్ని తినడం తక్కువ. అయితే దీని వల్ల మనకు లభించే పోషకాలు ఎన్నో. అవేంటంటే..

February 17, 2024 / 12:51 PM IST

Body detox juices : శరీరంలోని విష పదార్థాల్ని బయటికి నెట్టివేసే జ్యూస్‌లు ఇవే!

మనలో పేరుకుపోయిన విష పదార్థాలు, చెత్తను ఎప్పటికప్పుడు బయటకు నెట్టేయాల్సిందే. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలం.  అలాంటి బాడీ డిటాక్సిఫికేషన్‌ కోసం కొన్ని జ్యూస్‌లు మనకు సహకరిస్తాయి. అవేంటంటే...

February 16, 2024 / 12:34 PM IST

Diabetic foods : చిన్న వయసులోనే షుగరా? ఈ ఆహారాలు వద్దు !

ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా వయసులో చిన్నవారికీ మధుమేహం వచ్చేస్తోంది. వారు కచ్చితంగా దూరంగా ఉండాల్సిన ఆహార పదార్థాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే...

February 15, 2024 / 01:51 PM IST

Tulsi Leaves : ఉదయాన్నే తులసాకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

మన ఇళ్ల దగ్గర చాలా తేలికగా అందరికీ అందుబాటులో ఉండే మొక్క తులసి. దీని ఆకుల్ని ఉదయాన్నే తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలిస్తే మీరూ తప్పకు ప్రయత్నిస్తారు.

February 15, 2024 / 12:17 PM IST

Ready To Eat Salads : బయట రెడీ టు ఈట్‌ సలాడ్లు తింటున్నారా? ఇది తెలుసుకోండి!

బయట ఎంతో ఆకర్షణీయంగా కనిపించే రెడీ టు ఈడ్‌ సలాడ్లను మీరు తరచుగా తింటున్నారా? అవి తినేందుకు ఏమంత సురక్షితం కాదని అధ్యయనాలు చెబుతున్నాయి. వివరాల్లోకి వెళితే....

February 14, 2024 / 12:59 PM IST

Signs of Vitamin C deficiency : ఈ లక్షణాలుంటే విటమిన్ సీ లోపమే

చర్మం ముడతలు పడుతున్నా, ప్రతి చిన్న దానికీ రక్త స్రావం అవుతున్నా... అనుమానించాల్సిందే.. అవి విటమిన్‌ సీ లోపానికి సూచనలు కావొచ్చు.

February 13, 2024 / 12:49 PM IST

chia seeds water : ఉదయాన్నే చియా సీడ్స్‌ వాటర్‌తో శరీరానికి మేలు

ఉదయాన్నే ఆరోగ్యకరమైన పానీయాలతో రోజును ప్రారంభించాలనుకునే వారికి చియా గింజల నీరు ఎంతో మేలు చేస్తుంది. దీని ప్రయోజనాలు తెలిస్తే మీరూ పొద్దున్నే ఈ నీటిని తాగేందుకు మొగ్గు చూపుతారు. అవేంటంటే...

February 12, 2024 / 12:17 PM IST

Spices For Digestion : జీర్ణశక్తిని పెంచే ఈ సుగంధ ద్రవ్యాల్ని వాడి చూడండి!

జీర్ణ శక్తిని పెంచే సుగంధ ద్రవ్యాలు మన వంటిళ్లలో బోలెడుంటాయి. అందరికీ తేలికగా అందుబాటులో ఉండే వీటి ద్వారా మన అరుగుదల ఎలా పెరుగుతుందో తెలుసుకుందాం రండి.

February 10, 2024 / 02:10 PM IST

Foods to avoid feeding to a baby : చిన్న పిల్లలకు ఈ ఆహారాలు అస్సలు పెట్టొద్దు!

చిన్న పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది. వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా ఇక ఆసుపత్రుల చుట్టూ తిరగడమే అన్నట్లుగా పరిస్థితి తయారవుతుంది. ఇలాంటి వయసులో వారికి అస్సలు పెట్టకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే..

February 9, 2024 / 01:50 PM IST

Foods Never To Pair With Nonveg : మాంసాహారాలతో వీటిని కలిపి తింటే ఇక అంతే!

మనలో చాలా మందికి మాంసాహారం తినడం అంటే ఎంతో ఇష్టం. అయితే వీటితో కలిపి తినకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే..

February 8, 2024 / 04:20 PM IST

Makar Sankranti 2024: పండుగల సమయంలో చేసే ఖిచ్డీ ప్రయోజనాలు తెలుసుకోండి ?

మకర సంక్రాంతి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే క్యాలెండర్ ప్రకారం హిందూ మతంలో మకర సంక్రాంతి రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

January 12, 2024 / 08:32 PM IST