Ram Pothineni ఇస్మార్ట్ శంకర్ నయా లుక్ అదుర్స్ అనేలా ఉంది. రామ్ పోతినేని పేరు ట్విట్టర్లో ట్రెండింగ్ అవుతోంది. ఇంతకు ముందు ఎనర్జిటిక్ స్టార్‌ని ఇలాంటి కిర్రాక్ లుక్‌లో చూడలేదు. ప్రస్తుతం రామ్ పోతినేని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు.
Amigos Movie మల్లిడి వశిష్ట అనే కొత్త దర్శకుడిని ఇండస్డ్రీకి పరిచయం చేసి.. బింబిసారతో సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. దాంతో అమిగోస్ పై అంచనాలు గట్టిగా ఏర్పడ్డాయి. ఈ సినిమాతో రాజేంద్ర రెడ్డి అనే డైరెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుండడం..బింబిసార లాగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ రావడంతో.. అమిగోస్ పై భారీ హైప్ క్రియేట్ అయింది.
Avatar Movie Director జేమ్స్ కామెరాన్ అవతార్ సృష్టి గురించి అందరికీ తెలిసిందే. 2009లో అవతార్ అనే సరికొత్త వరల్డ్ క్రియేట్ చేసి.. సంచలనం సృష్టించాడు జేమ్స్. పండోరా అనే సరికొత్త గ్రహం పైకి తీసుకెళ్లాడు.
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram Movie) హీరోగా 'వినరో భాగ్యము విష్ణు కథ(Vinaro Bhagyamu Vishnu Katha)' సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్2(Geetha Arts) బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ సాంగ్(Song Release ను రిలీజ్ చేసింది.
Samantha : స్టార్ బ్యూటీ సమంత కొంత కాలం మయొసైటీస్ అనే వ్యాధితో బాధపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అమ్మడు పూర్తిగా కోలుకుంది. దాంతో కమిట్ అయిన ప్రాజెక్ట్ లపై దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం ముంబైలో చక్కర్లు కొడుతోంది సామ్. ది ఫ్యామిలీ మ్యాన్ 2 మేకర్స్ రాజ్ అండ్ డీకె రూపొందిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ 'సిటాడెల్' ఇండియన్ వెర్షన్ కోసం రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్త...
‘కేరింత’(Kerintha) ఫేమ్ పార్వతీశం హీరోగా జష్విక హీరోయిన్గా నటిస్తోన్న సినిమా ‘తెలుసా మనసా’. ఈ సినిమాను శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై వర్ష - మాధవి రూపొందించారు. మూవీ(Movie)కి వైభవ్ దర్శకత్వం వహించాడు. పల్లెటూర్లో బెలూన్స్ అమ్ముకునే యువకుడి ప్రేమకథ(Love Story)ను అద్భుతంగా చూపించనున్నారు. ఈ మూవీలో మల్లి బాబు అనే పాత్రలో పార్వతీశం(Parvateesam) ఒదిగిపోయాడు.
Prabhas-Maruti : బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి. సాహో జస్ట్ ఓకే అనిపించినా.. రాధే శ్యామ్ మాత్రం భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. అన్లిమిటెడ్ బడ్జెట్ కారణంగా.. ఈ సినిమాలు గట్టిగానే దెబ్బ తీశాయి. కానీ అప్ కమింగ్ ఫిల్మ్స్ మాత్రం అలా కాదు.. పక్కా ప్లానింగ్, సాలిడ్ కంటెంట్‌తో రాబోతున్నాయి.
Pushpa-2 Updates : పుష్ప మూవీలో బన్నీ యాస, భాష అదరహో అనేలా ఉంటుంది. ముఖ్యంగా బన్నీ మాస్ మేకోవర్ చూసి ఔరా అనుకున్నారు. ఇక బన్నీ పర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయ్యారు. అందుకు తగ్గట్టే పాన్ ఇండియా రేంజ్లో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. దాంతో డబుల్ బడ్జెట్‌తో పుష్ప సెకండ్ పార్ట్‌ను తెరకెక్కిస్తున్నాడు సుకుమార్.
Pawan Kalyan : ఉన్నట్టుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఎందుకు వెయిట్ లాస్ అవుతున్నాడు.. అసలెందుకు డైట్ ఫాలో అవుతున్నాడు.. అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ప్రస్తుతం పవన్ మూడు, నాలుగు ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు సెట్స్ పై ఉంది. అయితే ఈ సినిమా అనుకున్న సమయానికి పూర్తవడం లేదు. దర్శకుడు క్రిష్ ఈ సినిమాను కంప్లీట్ చేయడానికి కింద మీద పడుతున్నాడు.
Ram Charan : ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. రామ్ చరణ్ పేరుని తెగ ట్రెండ్ చేస్తున్నారు మెగాభిమానులు. ప్రస్తుతం చరణ్ RC 15 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు చెర్రీ. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.
రిష్వి తిమ్మరాజు, విస్మయశ్రీ హీరో హీరోయిన్గా నటిస్తున్న సినిమా 'కృష్ణగాడు అంటే ఒక రేంజ్'. ఈ సినిమా(Movie)కి రాజేష్ దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ నిర్మాణ సారధ్యంలో ఈ మూవీ(Movie) తెరకెక్కుతోంది. యూత్ ఫుల్ లవ్ సాంగ్(Love song) ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
Harihara Veeramallu : 'హరిహర వీరమల్లు' ఓ బ్యాడ్ న్యూస్!? : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు కోసం.. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు.. సగటు ప్రేక్షకుడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్.. ఎప్పటికప్పుడు డిలే అవుతునే ఉంది. పవన్ షూటింగ్లో జాయిన్ అప్పుడల్లా.. ఇక హరిహర వీరమల్లు కంప్లీట్ అయినట్టేనని అనుకుంటున్నారు. కా...
Allu Arjun guest role in 'Jawaan'!? : షారుఖ్ 'జవాన్'లో అల్లు అర్జున్ గెస్ట్ రోల్!? : ఒకప్పుడు బాలీవుడ్ అంటే.. టాలీవుడ్‌కి అందని ద్రాక్ష. కానీ ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. దర్శక ధీరుడు రాజమౌళి, ఒక్క బాలీవుడ్‌నే కాదు.. యావత్ సినీ ప్రపంచాన్ని టాలీవుడ్ వైపు చూసేలా చేశారు.
Adipurush : 'ఆదిపురుష్' లేటెస్ట్ అప్డేట్ వచ్చింది! : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ డైరెక్టర్ ఓం రౌత్ ఒకే ఒక్క టీజర్‌తో సీన్ రివర్స్ చేసేశాడు. ఆదిపురుష్ టీజర్ అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది.