• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

‘వాల్తేరు వీరయ్య’ డైరెక్టర్‌తో చరణ్.. ఇది కూడా అదేనా..!?

సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాతో మెగా పూనకాలు తెప్పించాడు దర్శకుడు బాబీ. ఒక మెగాభిమానిగా మెగాస్టార్‌ను ఎలా చూపించాలనుకున్నాడో.. అలాగే చూపించాడు. వింటేజ్ చిరుని తెరపై చూసి తెగ మురిసిపోయారు అభిమానులు. చెప్పినట్టుగానే ఆచార్య ఫ్లాప్ తర్వాత సాలిడ్ హిట్ అందుకున్నారు మెగాస్టార్. దాంతో బాబీకి కాస్ట్లీ గిఫ్ట్ కూడా ఇచ్చాడు. మొత్తంగా వాల్తేరు వీరయ్యతో మెగాస్టార్‌ను ఫుల్ ఖుషీ చేశాడు బాబీ. అందుకే...

February 8, 2023 / 11:24 AM IST

స్పీడ్ పెంచారు.. ‘పుష్ప2’ నెక్స్ట్ అక్కడే..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ నటిస్తున్న ‘పుష్ప2’ పై భారీ అంచనాలున్నాయి. పుష్ప సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాను.. సుకుమార్ భారీగా తెరకెక్కిస్తున్నాడు. బడ్జెట్ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ తగ్గేదేలే అంటున్నారు. ఈ మధ్యే పుష్ప2 షూటింగ్‌ వైజాగ్‌లో స్టార్ట్ అయింది. పోర్ట్ ఏరియాలో కొన్ని కీలక సన్నివేశాలు, ఇంట్రడక్షన్‌ సాంగ్‌ని షూట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా వైజాగ్ షెడ్యూల్‌ పూర్తయిప...

February 8, 2023 / 11:13 AM IST

‘అమిగోస్‌’కు పోటీనే లేదుగా..!

ఈ వారంలో నాలుగు సినిమాలు థియేటర్లోకి రాబోతున్నాయి. అమిగోస్, పాప్ కార్న్, వసంత కోకిల అనే సినిమాలు.. ఫిబ్రవరి 10న ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాయి. అయితే ఒక రోజు ముందే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ‘వేద’ రాబోతోంది. ఇక ఈ సినిమాల్లో అమిగోస్ తప్పితే మిగతా వాటికి ఏ మాత్రం బజ్ లేదు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన అమిగోస్‌తో మూవీతో.. రాజేంద్ర రెడ్డి అనే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతు...

February 8, 2023 / 10:13 AM IST

10 ఏళ్ల కింద అరవింద్ అడ్వాన్స్ ఇచ్చారు: హరీశ్ శంకర్

అల్లు అరవింద్ తనకు అడ్వాన్స్ ఇచ్చి 10 ఏళ్లు అయ్యిందని దర్శకుడు హరీశ్ శంకర్ అన్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో వినరో భాగ్యము విష్ణు కథ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. గీతా ఆర్ట్స్ 2 తనకు హోమ్ బ్యానర్ అని చెప్పారు. ఇంతవరకు బ్యానర్‌లో సినిమా చేయలేదని పేర్కొన్నారు. గబ్బర్ సింగ్ మూవీ చేసిన తర్వాత అల్లు అరవింద్ తనకు అడ్వాన్స్ ఇచ్చారని తెలిపారు. ఈ […]

February 7, 2023 / 08:51 PM IST

RC 15 మరో భారీ సాంగ్.. ఏకంగా అంతమందితో..!

స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన సినిమాలంటేనే.. భారీతనానికి పెట్టింది పేరు. ముఖ్యంగా పాటల కోసమే కోట్లకు కోట్లు ఖర్చు పెడుతుంటాడు. అసలు ‘ఐ’ సినిమా అయితే.. పాటల కోసమే తీసినట్టుంది. ఆ సినిమా ఫ్లాప్ అయినా.. సాంగ్స్ మాత్రం ఎవర్ గ్రీన్‌గా నిలిచాయి. ఇక ఇప్పుడు రామ్ చరణ్‌ సినిమాలోను సాంగ్స్ భారీగా ఉండబోతున్నాయి. దిల్ రాజు నిర్మాణంలో ఆర్సీ 15 భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున...

February 7, 2023 / 07:15 PM IST

అయ్యో పాపం.. బన్నీ ఫ్యాన్స్ ఏడుస్తున్నారే..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూస్తే.. అయ్యే ఎంత పనైంది, పాపం బన్నీ ఫ్యాన్స్.. అని అనక మానరు. అయితే దానికి కారణం కూడా అభిమానులే కావడం విశేషం. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప2’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇటివలే షూటింగ్ స్టార్ట్ అయిన ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ వైజాగ్‌లో జరుగుతోంది. బన్నీ వైజాగ్‌ వెళ్లినప్పుడు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.. ఫోటోస్ కోసం ఎగబడ్డారు. అయితే అంతమ...

February 7, 2023 / 07:03 PM IST

ప్రభాస్‌కు ఏమైంది.. టెన్షన్లో ఫ్యాన్స్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్‌ను నమ్మి వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు మూవీ మేకర్స్. ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ ప్రాజెక్ట్ కె, మారుతి ప్రాజెక్ట్ చేస్తున్నాడు డార్లింగ్. ఈ సినిమాలన్నీ సెట్స్ పై ఉన్నాయి. ఇక సందీపర్ రెడ్డి వంగ ‘స్పిరిట్‌’, సిద్ధార్థ్‌ ఆనంద్ ప్రాజెక్ట్స్ నెక్స్ట్ ఇయర్‌లో స్టార్ట్ కాబోతున్నాయి. అయితే ఉన్...

February 7, 2023 / 07:00 PM IST

శాకుంతలం పోస్ట్‌పోన్.. కొత్త డేట్ ఇదేనా..!?

చివరగా యశోద సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది స్టార్ బ్యూటీ సమంత. ఈ సినిమా రిలీజ్ సమయంలోనే.. తాను మయోసైటిస్‌ అనే వ్యాధితో బాధనడుతున్నానని చెప్పింది. అందుకే ప్రమోషన్ కోసం ఒకే ఒక్క ఇంటర్య్వూ చేసింది. అయితే ఈసారి మాత్రం సామ్ ఫుల్లుగా ప్రమోషన్స్ చేయబోతోంది. ఫ్యాన్స్ కోరుకున్నట్టే.. యశోద తర్వాత కొన్ని రోజులకే కోలుకుంది సామ్. దాంతో శాకుంతలం సినిమాను గట్టిగానే ప్రమోట్ చేయాలని చూస్తోంది. ఇప్పటికే ట్రైల...

February 7, 2023 / 06:57 PM IST

అఫీషియల్: ‘వాల్తేరు వీరయ్య’ ఓటిటి డేట్ వచ్చేసింది..!

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ నటించిన ‘వాల్తేరు వీరయ్య’.. బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న వచ్చిన వీరయ్య.. సంక్రాంతి విన్నర్‌గా నిలిచాడు. చిరుని వింటేజ్ లుక్‌లో చూపించి.. మెగా కిక్ ఇచ్చాడు డైరెక్టర్ బాబీ. దాంతో మెగాస్టార్ కెరీర్లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 250 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక ఓవర్స...

February 7, 2023 / 06:49 PM IST

‘అమిగోస్’ రన్ టైం ఫిక్స్.. మరి సెన్సార్ టాక్!

మరో మూడు రోజుల్లో నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ ఫిల్మ్ ‘అమిగోస్’ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. కొత్త డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో.. ఆషిక రంగనాథన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. కళ్యాణ్ రామ్ చేస్తున్న చిత్రం కావడంతో.. అమిగోస్ పై అంచనాల...

February 7, 2023 / 06:39 PM IST

‘ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్‌’ బ్యాక్ టు బ్యాక్..!?

ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయి నెలలు గడుస్తున్న ఎన్టీఆర్ 30 షూటింగ్ మొదలు పెట్టలేదు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అందుకే అప్డేట్ కావాలంటూ మొండి పట్టు పట్టారు అభిమానులు. అయితే ఎట్టకేలకు అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ 30 పై స్పందించాడు ఎన్టీఆర్. ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలు.. మార్చి 20న షూటింగ్ స్టార్ట్ చేసి.. 2024 ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుందని చెప్పాడు. దాంతో తారక్ ఫ్యాన్స్ కాస్త కూల్ అయ్యారు. ఈ సినిమాతో కొర...

February 7, 2023 / 06:22 PM IST

కాంతారా(kantara) మూవీ ప్రీక్వెల్(prequel) అనౌన్స్..అంతకు మించి అంటున్న హోంబలే ఫిలింస్

  కాంతార(kantara) మూవీ విజయవంతంగా థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాకు ప్రీక్వెల్(prequel) రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే మీరు చూసింది వాస్తవానికి పార్ట్ 2 అని..పార్ట్ 1 వచ్చే ఏడాది వస్తుందని రిషబ్ శెట్టి పేర్కొన్నారు. కాంతారా షూటింగ్‌లో ఉండగానే ప్రీక్వెల్ ఆలోచన తన మదిలో మెదిలిందని అన్నారు. కాంతారా చరిత్ర గురించి మరిన్ని వివరాలను పరిశోధిస్తున్నట్లు వెల్లడించా...

February 7, 2023 / 01:31 PM IST

రేపే ధనుష్ సార్ మూవీ ట్రైలర్ రిలీజ్

  స్టార్ హీరో ధనుష్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ హీరో నటించిన సార్ మూవీ ట్రైలర్ రేపు(ఫిబ్రవరి 8న) రిలీజ్ కానుంది. స్టూడెంట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో ధనుష్‌ని స్ట్రిక్ట్ లెక్చరర్‌గా చూపిస్తున్న కొత్త పోస్టర్ ను మేకర్స్ విడుదల చేస్తూ ప్రకటించారు. వెంకీ అట్లూరి రచించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం 90ల నాటి కథాంశంతో తెరకెక్కించనట్లు తెలుస్తోంది. వ్యాపార లాభం కోసం పిల్లలకు వ...

February 7, 2023 / 08:23 AM IST

బండ్ల గణేష్‌పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్

సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్యనే పవర్ స్టార్ నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్2 షోలో సందడి చేశారు. ఈ సెలబ్రిటీ టాక్ షోలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తొలిప్రేమ మూవీకి రెమ్యూనరేషన్ ఎందుకు తీసుకోలేదని బాలయ్య ప్రశ్నించారు. దానికి పవన్ కళ్యాణ్ సమాధానమిస్తూ.. సినిమా షూటింగ్ సమయంలో తనకు ...

February 6, 2023 / 11:56 PM IST

రవితేజ ‘రావణాసుర’ లిరికల్‌ వీడియో సాంగ్‌ రిలీజ్

టాలీవుడ్ హీరో రవితేజ రావణాసుర సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నుంచి వరుస అప్ డేట్‌లు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను యూట్యూబ్‌లో చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి రావణాసుర సాంగ్‌ను విడుదల చేశారు. దశకంఠ లంకాపతి రావాణా అంటూ ఈ పాట సాగుతుంది. ఈ పాటను హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు. శాంతి పీపుల్, నోవ్‌లిక్ పాటను పాడారు. ఈ ...

February 6, 2023 / 07:30 PM IST