ఈ మధ్యకాలంలో అంచనాలు లేకుండా వచ్చి భారీ హిట్ సాధించిన సినిమాల్లో ‘కాంతార’ ఒకటి. దర్శకుడు రిషబ్ శెట్టి తానే హీరోగా నటించిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. కేవలం రూ.15 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగులో ఈ సినిమాకు కేవలం రూ.2.5 కోట్ల బిజినెస్ వచ్చింది. మొత్తంగా చూసే సరికి ఈ సినిమాకు తెలుగులో ముప్పై కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ.450 కోట...
దర్శకరత్న రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటి వరకూ ఆయన ఎన్నో సినిమాలు చేసి సక్సెస్ సాధించారు. తాజాగా ఆయన డిజిటల్ బాట పట్టారు. కొత్త యూట్యూబ్ ఛానెల్ ను ఆయన స్టార్ట్ చేశారు. కేఆర్ఆర్ వర్క్స్ పేరు ఆ ఛానెల్‌ను ఏర్పాటు చేశారు. దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ఆ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. రాఘవేంద్రరావు ఎన్నో దశాబ్దాలుగా ఎంతో మందిని తెలుగు...
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అమిగోస్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇందులో కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో కనిపించనున్నాడు. గిబ్రాన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చారు. ఈ మూవీని ఫిబ్రవరి 10వ తేదీన రిలీజ్ చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం...
ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా శుక్రవారం సినీ నటుడు పోసాని కృష్ణమురళి బాధ్యతలు చేపట్టారు. దీనికి సంబంధించి ఏపీ సర్కార్ గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా పోసాని అధికారికంగా బాధ్యతలను చేపట్టారు. 2019 ఎన్నికల టైంలో పోసాని వైసీపీ తరపున జోరుగా ప్రచారం చేశారు. సీఎం జగన్ పోసానికి కీలక బాధ్యతలను అప్పజెప్పారు. విశాఖ కేంద్రంగా ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేసేందుకు పలు చర్యలు చేపట్...
నటీనటులు: సందీప్ కిషన్, దివ్యాంశ కౌశిక్, విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్, అనసూయ భరద్వాజ్, అయ్యప్ప శర్మ దర్శకుడు: రంజిత్ జయకోడి నిర్మాతలు: భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు విడుదల తేదీ : ఫిబ్రవరి 3, 2023 గత ఏడాది విడుదలైన ఏ1 ఎక్స్ ప్రెస్, వివాహ బోజనంబు, గల్లీ రౌడీ వంటి చిత్రాలతో నిరాశ చెందిన హీరో సందీప్ కిషన్ మైఖేల్ మూవీతో పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాడు. […]
టాలీవుడ్ లెజండరీ డైరెక్టర్, కళాతపస్వి కె.విశ్వనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. పంజాగుట్ట శ్మశానవాటికలో ఆయన కుటుంబీకులు, సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. అంతకుముందుగా ఫిలిం చాంబర్‌లో కె.విశ్వనాథ్ పార్థీవదేహాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. భారీ సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేసి కె.విశ్వనాథ్‌కు నివాళులు అర్పించారు. అభిమానులు భారీగా తరలివచ్చి అంతిమ...
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సమాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆయన సొంత డబ్బులతో ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. అంతేకాకుండా గుంబె జబ్బులతో బాధపడే ఎందరో చిన్నారులకు ఆపరేషన్లు చేయిస్తూ వారి ప్రాణాలను కాపాడుతున్నాడు. మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా ఇప్పటికీ సుమారు 2000 మంద...
100 కాదు, 500 కాదు.. వెయ్యి కాదు.. ఏకంగా 1500 కోట్లతో ప్రభాస్ సినిమాకు ప్లాన్ చేస్తున్నారనే న్యూస్.. ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్నా ఆదిపురుష్ 550 కోట్లు, ప్రాజెక్ట్ కె 500 కోట్లు, సలార్ 250 కోట్లు, మారుతి ప్రాజెక్ట్ అటు, ఇటుగా 200 కోట్లతో తెరకెక్కుతున్నాయి. సందీప్ రెడ్డి ‘స్పిరిట్’ కూడా 500 కోట్ల బడ్జెట్‌తో రూపొందనుంది. కానీ అప్ కమింగ్ ప్రాజెక్ట్ ...
పవర్ ఫుల్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంకొన్ని గంటల్లో ఆహా యాప్ పై పడేందుకు పవర్ స్టార్ సైన్యం రెడీ అవుతోంది. బాలయ్యతో పవనిజం ఎలా ఉందో చూడడానికి తహతహలాడుతున్నారు. అందుకే ఓ రోజు ముందుగానే పవర్ బ్యాంగ్ ఎపిసోడ్‌ను స్ట్రీమింగ్‌కు తీసుకొస్తున్నారు. ‘అన్‌స్టాపబుల్ 2’ ఫైనల్ ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి స్ట్రీమింగ్ కానుంది. దాంతో ఈ రాత్రి...
పలు హాలీవుడ్ ప్రిడిక్షన్స్ ఈసారి ఆస్కార్ బరిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాప్ ప్లేస్‌లో ఉంటాడని చెప్పడంతో.. ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కానీ ఆస్కార్ నామినేషన్స్‌లో తారక్‌కు చోటు దక్కలేదు. అయినా ఆస్కార్ లెవల్లో ఎన్టీఆర్ పేరు మార్మోగడంతో.. ఒక అభిమానికి ఇది చాలు అని సంబరపడిపోయారు. ఇక ఇప్పుడు ఆస్కార్ ప్రోమోలో ఎన్టీఆర్ కనిపించడంతో.. మరోసారి పండగ చేసుకుంటున్నారు. తాజాగా 95వ ఆస్కార్ అవార్డ్స్...
SSMB 28.. ఈ ప్రాజెక్ట్ పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతునే ఉన్నాయి. త్రివిక్రమ్ ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. సినిమా లేట్ అవుతోందని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్న.. త్రివిక్రమ్ మాత్రం చాలా కూల్‌గా ఈ ప్రాజెక్ట్‌ను డీల్ చేస్తున్నాడు. రీసెంట్‌గా షూటింగ్ బ్రేక్‌లో క్రికెట్ ఆడుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ఆట విలన్ బ్యాచ్‌తో ఉండడంతో.. ...
సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్న ట్వీట్స్ చూస్తే.. అయ్యో అనిపించక మానదు. మిగతా హీరోలంతా షూటింగ్‌తో బిజీగా ఉంటే.. ఎన్టీఆర్ మాత్రం ఇంకా మొదలు పెట్టడం లేదు. ఓ సినిమా రిలీజ్ అయిపోగానే.. మరో సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతున్నారు. ఇక తన కో స్టార్ రామ్ చరణ్ అయితే.. ఆర్సీ15 సినిమా సెట్స్ పై ఉండగానే.. మరో సినిమా అనౌన్స్ చేసేశాడు. కానీ మా హీరో మాత్రం ఒక్క ప్రాజెక్ట్‌ని కూడా స్టార్ట్ చేయడం [&hel...
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇటు సినిమా, అటు రాజకీయం రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు. అయితే రాజకీయంగా బండి ముందుకు నడవాలంటే.. బడ్జెట్ కావాలి. అందుకే పవర్ స్టార్ వరుస సినిమాలు కమిట్ అవుతున్నారు. వీలైనంత త్వరగా ఆ సినిమాలు కంప్లీట్ చేసి.. ఎలక్షన్స్ పై దృష్టి పెట్టాలని చూస్తున్నారు. కానీ అనుకున్న సమయానికి సినిమాలు పూర్తవడం లేదు. ప్రజెంట్ సెట్స్ పై ఉన్న హరిహర వీరమల్లును క్రిష్ ఎంత స్పీడ్...
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదు సినిమాలున్నాయి. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్, మారుతితో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. అయినా కూడా ప్రభాస్ నుంచి మరో బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ రాబోతోంది. రీసెంట్‌గా పఠాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్.. ప్రభాస్‌తో సినిమా చేయడానికి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారు....
ఆర్ఆర్ఆర్ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం శంకర్‌తో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అసలు శంకర్, చరణ్ కాంబినేషన్ ఎవరూ ఊహించలేదు. కానీ దిల్ రాజు ఈ క్రేజి కాంబో సెట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్‌డమ్ అందుకున్న చరణ్.. ఇప్పుడు ఆర్సీ 15తో నెక్స్ట్ లెవల్‌కి వెళ్లడం పక్కా. శంకర్ ఈ సినిమాను భారీగా తెరకెక్కిస్తున్నాడు. ఇందుల...