నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆయన సినిమాలన్నీ విజయవంతమైనా ఈ మధ్యకాస్త బ్రేక్ ఇచ్చాడు. రెండు మూడేళ్ల నుంచి నాని నుంచి ఆశించిన స్థాయిలో సినిమాలు రావడం లేదనే టాక్ ఉంది.
టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా 'సార్' అనే సినిమా రూపొందింది. ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించారు.
Samantha Ruth Prabhu buys a luxurious three-bedroom apartment in Mumbai for Rs 15 crores. ముంబైలో సీ ఫేసింగ్ ఉన్న ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనుక్కున్న సమంత. దాని ఖరీదు దాదాపు 15 కోట్ల వరకు ఉంటుందని బీ టౌన్‌లో ప్రచారం జరుగుతోంది.
రామ్ చరణ్ ఇన్స్టా గ్రామ్ లో 12 మిలియన్ క్లబ్‌లోకి చేరిపోయాడు. ప్రజెంట్ మన స్టార్ హీరోలకు.. సినిమాల రికార్డ్స్‌తో పాటు.. సోషల్ మీడియా రికార్డ్ కూడా ప్రెస్టేజ్‌గా మారింది. ట్విట్టర్, ఇన్‌స్టా, ఫేస్ బుక్‌లలో ఫాలోయింగ్ ఎంతుంటే.. అంత క్రేజ్ అంటున్నారు.
బాలీవుడ్ ప్రేమజంట అయిన కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లితో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. జైసల్మీర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో మంగళవారం వివాహం జరిగింది. పెళ్లికి ఇరు కుటుంబీకులు, సన్నిహితులు, టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. అయితే మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, ఉపాసనలకు కూడా పెళ్లికి ఆహ్వానం అందింది. అయితే పలు కారణాల వల్ల కియారా పెళ్లికి వారు వెళ్లలేకపోయారు. ...
టాలీవుడ్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేరళ, కన్నడ పరిశ్రమలతో పాటుగా సౌత్‌లో బన్నీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పుష్ఫ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన బన్నీ ప్రస్తుతం పుష్ప2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. బన్నీతో ఫోటో దిగేందుకు చాలా మంది పోటీపడుతుంటారు. ఆయనతో ఫోటో దిగితే చాలని, ఆ అవకాశం కోసం మరికొందరు ఎదురుచూస్తూ ఉంటారు. తాజాగా ఓ వీరాభిమానికి అంతకుమి...
ఎన్టీఆర్ 30 అప్డేట్ విషయంలో.. అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్పందించాడు ఎన్టీఆర్. ప్రతీ పూటకు, గంటకు అప్టేడ్ అంటే కష్టం.. సమయం వచ్చినప్పుడు మేమే చెబుతాం.. కాస్త ఓపిక పట్టండని చెప్పాడు తారక్. అలాగే మార్చిలో సెట్స్ పైకి వెళ్తామని.. 2024 ఏప్రిల్ 5న ఎన్టీఆర్ 30 రావడం పక్కా అని మరోసారి క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా కోసం భారీ సెట్టింగ్ వేసే పనిలో బిజీగా ఉన్నాడు కొరటాల. ఈ సినిమా కథ […]
తెలుగు ఓటీటీలో మరో టా షో ‘నిజం విత్ స్మిత’ రాబోతుంది. ఈ నెల 10వ తేదీన చిరంజీవి ఫస్ట్ ఎపిసోడ్ సోని లీవ్‌లో స్ట్రీమ్ కానుంది. దానికి ‘కష్టేపలి అప్ వర్డ్ మొబిలిటీ’ అనే పేరు పెట్టారు. ప్రోమో విడుదల చేశారు. అందులో స్మిత చిరంజీవిని మీ ఫస్ట్ క్రష్ ఎవరు అని అడుగుతారు.. ఆయన మొహం అదోలా పెడతారు. మీ అనుభవంలో అవమానాలు అని అడగగా.. తనకు జగిత్యాలలో అవమానం జరిగిందని చెప్పారు. ముందు […]
ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో సలార్ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. దాంతో కెజియఫ్‌కు మించి సలార్ ఉంటుందని గట్టిగా నమ్ముతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అందుకే సలార్ రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సలార్‌ను సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఆదిపురుష్ జూన్‌కి పోస్ట్‌పోన్ అవ...
సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాతో మెగా పూనకాలు తెప్పించాడు దర్శకుడు బాబీ. ఒక మెగాభిమానిగా మెగాస్టార్‌ను ఎలా చూపించాలనుకున్నాడో.. అలాగే చూపించాడు. వింటేజ్ చిరుని తెరపై చూసి తెగ మురిసిపోయారు అభిమానులు. చెప్పినట్టుగానే ఆచార్య ఫ్లాప్ తర్వాత సాలిడ్ హిట్ అందుకున్నారు మెగాస్టార్. దాంతో బాబీకి కాస్ట్లీ గిఫ్ట్ కూడా ఇచ్చాడు. మొత్తంగా వాల్తేరు వీరయ్యతో మెగాస్టార్‌ను ఫుల్ ఖుషీ చేశాడు బాబీ. అందుకే...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప2’ పై భారీ అంచనాలున్నాయి. పుష్ప సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాను.. సుకుమార్ భారీగా తెరకెక్కిస్తున్నాడు. బడ్జెట్ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ తగ్గేదేలే అంటున్నారు. ఈ మధ్యే పుష్ప2 షూటింగ్ వైజాగ్‌లో స్టార్ట్ అయింది. పోర్ట్ ఏరియాలో కొన్ని కీలక సన్నివేశాలు, ఇంట్రడక్షన్ సాంగ్‌ని షూట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా వైజాగ్ షెడ్యూల్ పూర్తయిప...
ఈ వారంలో నాలుగు సినిమాలు థియేటర్లోకి రాబోతున్నాయి. అమిగోస్, పాప్ కార్న్, వసంత కోకిల అనే సినిమాలు.. ఫిబ్రవరి 10న ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాయి. అయితే ఒక రోజు ముందే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ‘వేద’ రాబోతోంది. ఇక ఈ సినిమాల్లో అమిగోస్ తప్పితే మిగతా వాటికి ఏ మాత్రం బజ్ లేదు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన అమిగోస్‌తో మూవీతో.. రాజేంద్ర రెడ్డి అనే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతు...
అల్లు అరవింద్ తనకు అడ్వాన్స్ ఇచ్చి 10 ఏళ్లు అయ్యిందని దర్శకుడు హరీశ్ శంకర్ అన్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో వినరో భాగ్యము విష్ణు కథ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. గీతా ఆర్ట్స్ 2 తనకు హోమ్ బ్యానర్ అని చెప్పారు. ఇంతవరకు బ్యానర్‌లో సినిమా చేయలేదని పేర్కొన్నారు. గబ్బర్ సింగ్ మూవీ చేసిన తర్వాత అల్లు అరవింద్ తనకు అడ్వాన్స్ ఇచ్చారని తెలిపారు. ఈ […]
స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన సినిమాలంటేనే.. భారీతనానికి పెట్టింది పేరు. ముఖ్యంగా పాటల కోసమే కోట్లకు కోట్లు ఖర్చు పెడుతుంటాడు. అసలు ‘ఐ’ సినిమా అయితే.. పాటల కోసమే తీసినట్టుంది. ఆ సినిమా ఫ్లాప్ అయినా.. సాంగ్స్ మాత్రం ఎవర్ గ్రీన్‌గా నిలిచాయి. ఇక ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలోను సాంగ్స్ భారీగా ఉండబోతున్నాయి. దిల్ రాజు నిర్మాణంలో ఆర్సీ 15 భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున...