ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో ఇలియానా(Ileana) పేరు చెబితే చాలు కుర్రకారు పిచ్చెక్కిపోయేవారు. తన అందంతో తెలుగు ఇండస్ట్రీలో పాగా వేసిన బ్యూటీ ఇలియానా. ప్రస్తుతం ఆమె చేతిలో సరైన సినిమాలు లేవు. గత కొన్నాళ్లుగా ఆమె సౌత్ మూవీస్(South Movies)కు దూరంగా ఉంటోంది. తెలుగులో ఆమెకు అవకాశాలు కూడా లేవు. తమిళంలో అయితే పూర్తిగా సినిమాలు చేయడం మానేసింది. ఇలియానా(Ileana) తమిళ సినిమాలు చేయకపోవడం వెనక ఓ ప...
Rana naidu web series:బాబాయ్ అబ్బాయ్ కలిసి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ (Rana naidu) నిన్నటి నుంచి నెట్ ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 10 ఎపిసోడ్లు ఉండగా.. మొత్తం న్యూడిటీ ఉంది. వెబ్ సిరీస్ గురించి వెంకటేష్ సోదరుడు, రానా తండ్రి సురేష్ బాబు (suresh babu) స్పందించారు. తాను ఆ వెబ్ సిరీస్ చూడాలని అనుకోవడం లేదని చెప్పేశారు.
టాలీవుడ్(Tollywood)లో కుర్ర హీరోయిన్ల హవా ఎక్కువగా నడుస్తోంది. ఇప్పుడంతా ఓ ముగ్గురు నలుగురు కొత్త హీరోయిన్లు వరుసబెట్టి సినిమాలు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) కాస్త కొత్తగా ట్రై చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ ముద్దుగుమ్మ కాస్త రెగ్యులర్ పాత్రలు కాకుండా కంటెంట్ ఉండే కథలను ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇందులో కొన్ని సినిమాలు హిట్(HIT) అయ్యాయి. మరికొన్...
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) నటిస్తున్న 'జవాన్'లోని యాక్షన్ సీక్వెన్స్ ఆన్‌లైన్‌లో లీక్ అయి సోషల్ మీడియా(social media)లో దుమారం రేపుతోంది. దాదాపు ఐదు నుంచి ఆరు సెకన్ల నిడివి గల చిన్న క్లిప్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. 'పఠాన్' స్టార్ పొట్టి జుట్టుతో నోటిలో సిగార్ పట్టుకుని గూండాలను బెల్ట్‌తో కొడుతున్న వీడియో స్లో మోషన్‌లో కనిపిస్తుంది. ఇది చూసిన అభిమానులు సూపర్ అని కామెంట్ల...
Charan : అస్సలు శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్‌ను ఎవ్వరు ఊహించలేదు. కానీ దిల్ రాజు ఈ కాంబోని సెట్ చేసి షాక్ ఇచ్చారు. అందుకు తగ్గట్టే శంకర్ ఆర్సీ 15ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ బద్దలవడం పక్కా అంటున్నారు.
Rana Naidu : ఇప్పటి వరకు దగ్గుబాటి హీరోలు.. బాబయ్, అబ్బాయ్ వెంకటేష్, రానా స్క్రీన్ పై అలా కనిపించి.. ఇలా వెళ్లిపోయారు. అందుకే పూర్తి స్థాయిలో కలిసి నటిస్తే చూడాలనేది దగ్గుబాటి ఫ్యాన్స్ కోరిక. ఎట్టకేలకు ఇద్దరు కలిసి ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.
Power Star : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే నాలుగు సినిమాలను లైన్లో పెట్టారు. క్రిష్ దర్శకత్వంలో మొదలుపెట్టిన 'హరిహర వీరమల్లు' షూటింగ్ కంప్లీట్ అవకముందే.. 'వినోదయ సీతం' రీమేక్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఒరిజినల్ వెర్షన్ తెరకెక్కించిన సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
Tollywood Heros : ప్రభాస్, రామ్ చరణ్, మహేష్ బాబు.. ఈ ముగ్గురు బడా హీరోలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. థియేటర్ల వద్ద మాస్ జాతర జరుగుతుంది.. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ పీక్స్‌లో ఉంటుంది. ఇప్పుడు వచ్చే సంక్రాంతికి ఇదే జరగబోతోందనే ప్రచారం జరుగుతోంది.
Chiranjeevi : ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత.. బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. గాడ్ ఫాదర్ సోసోగానే నిలిచినా.. వాల్తేరు వీరయ్య మాత్రం బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. మెగాస్టార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
మహానటి కీర్తి సురేష్(Keerthy Suresh) గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. ఈ హీరోయిన్(Heroine) పెళ్లిపై ఇప్పటి వరకూ చాలానే పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్(Viral) అయ్యాయి. చాలా రోజుల కిందట కీర్తి సురేష్(Keerthy Suresh) పెళ్లిపై అనేక పుకార్లు వినిపించాయి. ఇంకా కూడా ఆ వార్తలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ హీరోయిన్ పెళ్లి గురించి ఓ వార్త వైరల్ అవుతోంది.
Mrunal Thakur : తెలుగు ఆడియెన్స్‌కు సీతగా చాలా దగ్గరైంది బలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠకూర్. సీతారమం సినిమాలో అమ్మడి అందానికి ఫిదా అయిపోయారు మనోళ్లు. అయితే 'సెల్ఫీ' అనే బాలీవుడ్ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో రెచ్చిపోయింది. సీత స్కిన్ షోకి కుర్రాళ్లు షాక్ అయ్యారు.
Allu Arjun : ప్రస్తుతం ఇండియాలో భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల్లో ప్రభాస్‌దే ఫస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఒక్కో సినిమాకు 100 నుంచి 150 కోట్లు తీసుకుంటున్నాడు డార్లింగ్. అయితే ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ప్రభాస్ పారితోషికాన్ని టచ్ చేసినట్టు తెలుస్తోంది.
Prabhas : పాన్ ఇండయా స్టార్ ప్రభాస్‌కి మళ్లీ ఏమైందని.. ఆందోళన పడుతున్నారు అభిమానులు. ఎప్పటికప్పుడు ప్రభాస్ హెల్త్ పై సోషల్ మీడియాలో ఏదో ఒక పుకారు వినిపిస్తునే ఉంది. రాధే శ్యామ్ రిలీజ్ అయిన వెంటనే.. సలార్ సెట్స్‌లో ప్రమాదానికి గురయ్యారని.. మోకాలి సర్జరీ కోసం విదేశాలకు వెళ్లాడని వినిపించింది.
తమిళ్ హీరో శింబు(Simbu)కి 48వ సినిమాకు కమల్ హాసన్(Kamal Haasan) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి దేశింగ్ పెరియసామి(desingh periyasamy) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు “బ్లడ్ అండ్ బ్యాటిల్” అనే ట్యాగ్‌లైన్ తో మేకర్స్ ఓ వీడియోను విడుదల చేశారు.
Pawan Kalyan : ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సముద్రఖని దర్శకత్వంలో 'వినోదయ సీతం' రీమేక్ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్', సుజీత్ 'ఓజి' సినిమాల షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు.