• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

Heroine Ileana: ఫేమస్ సింగర్ సాంగ్‌లో గోవా బ్యూటీ..ఇలియానా పిక్ వైరల్

'పోకిరి' సినిమా హీరోయిన్ ఇలియానా(Ileana) అంటే ఇప్పటికీ క్రేజ్ అలానే ఉంది. ఈ గోవా భామ టాలీవుడ్(Tollywood)లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాక బాలీవుడ్(Bollywood) బాట పట్టింది. అయితే సౌత్ లో వెలిగినట్లు నార్త్ లో రాణించలేకపోయింది. బాలీవుడ్ లో ఆమెకు మొదట్లో అవకాశాలు వచ్చినప్పటికీ ఆ తర్వాత మాత్రం అంతగా రాలేదు. దీంతో ఆమెకు బాలీవుడ్ లో కనీస ఆదరణ కూడా దక్కలేదు. ప్రస్తుతం ఇలియానా(Ileana) కెరీర్ పూర్తి...

March 4, 2023 / 06:56 PM IST

Venkatesh Bhumika: మరోసారి వెంకీ సరసన హీరోయిన్ భూమిక..సాంగ్ అదుర్స్

బాలీవుడ్(Bollywood) సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఏ సినిమా చేసినా అద్భుతమైన హిట్ ను అందుకుంటుంది. తాజాగా ఆయన నటిస్తోన్న సినిమా 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్'. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కు జోడిగా బుట్టబొమ్మ పూజా హెగ్డే(Pooja Hegde) నటిస్తోంది. ఈ మూవీలో షెహనాజ్ గిల్, విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇది వరకూ ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్ విడుదల...

March 4, 2023 / 05:58 PM IST

Nani’s ‘దసరా’ నుంచి ఫోక్ మెలోడీ!

Natural Star Nani నటిస్తున్న ఊరమాస్ మూవీ దసరా.. మర్చి 30న రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కుతున్న.. ఈ రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామాలో.. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. నాని నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇదే.

March 4, 2023 / 04:36 PM IST

Sonu Sood: పఠాన్ మూవీపై సోనూసూద్ సంచలన వ్యాఖ్యలు?

బాలీవుడ్ నటుడు సోనూ సూద్(Sonu Sood) ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రూ.1000 కోట్ల సినిమా(movie)లో భాగం కావడం కంటే ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకురావడం తనకు "చాలా ఎక్కువ సంతృప్తిని" ఇస్తుందని వెల్లడించారు. మరోవైపు పరోక్షంగా పఠాన్ మూవీని విమర్శించారని పలువురు అంటున్నారు.

March 4, 2023 / 04:27 PM IST

Natu Natu Song : బీటీఎస్ సింగర్ నోట ‘నాటు నాటు’ పాట..క్రేజ్ మామూలుగా లేదుగా

టాలీవుడ్(Tollywood) మూవీ ఆర్ఆర్ఆర్(RRR) అంతర్జాతీయంగా అవార్డులను కొళ్లగొడుతోంది. ఈ సినిమాలోని 'నాటు నాటు' పాట(Natu Natu song) ప్రపంచ వేదికలపై సంచలనం సృష్టించింది. ఈ పాట వచ్చి ఏడాది కావొస్తున్నా ఇంకా ట్రెండింగ్‌లోనే ఉంది. ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ పాట ఫీవర్ ఇంకా కనిపిస్తూనే ఉంది. ఫ్యాన్ వరల్డ్‌లో ఈ పాటకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి దక్షిణ కొరియా(South Korea) కూడ...

March 4, 2023 / 04:12 PM IST

Business : నిజమేనా.. విజయ్, సూర్యను మించి ‘పుష్ప2’..!?

Business : సినిమా సెట్స్ పైకి వెళ్లక ముందే.. బిజినెస్ లెక్కలు స్టార్ట్ అయిపోతున్నాయి. ఇప్పటికే.. తమిళ్‌లో రెండు సినిమాలకు ఊహించని విధంగా బిజినెస్ డీల్ జరిగినట్టు తెలుస్తోంది. టాలెండెట్ డైరెక్టర్ లోకేష్‌ కనగరాజ్ తెరకెక్కిస్తున్న విజయ్ 'లియో' మూవీకి ఏకంగా 400 కోట్ల భారీ ఆఫర్ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

March 4, 2023 / 03:42 PM IST

Akshay Kumar: ఏరియల్ స్టంట్స్.. వైరల్ వీడియో

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) ఏరియల్ స్టంట్స్(aerial stunts) చేస్తూ అభిమానులను(fans) ఆకట్టుకున్నారు. ఈ సంఘటన దృశ్యాలు అమెరికా(america)లో ఎంటర్‌టైనర్‌ ఓపెనింగ్ షో సందర్భంగా చోటుచేసుకున్నాయి. ఈ క్రేజీ వీడియోలపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.

March 4, 2023 / 03:40 PM IST

Lavanya Tripathi: పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి

టాలీవుడ్‌(Tollywood)లో 'అందాల రాక్షసి' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చిన్నది లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi). ఈ ముద్దుగుమ్మ తక్కువ టైంలోనే ఎక్కువ పాపులారిటీ పొందింది. అయితే స్టార్ హీరోలతో నటించే అవకాశం ఎక్కువగా రాలేదు. అయినా కూడా తనకు సూట్ అయ్యే క్యారెక్టర్స్ చేస్తూ ఇండస్ట్రీలో ముందుకు సాగుతోంది. సినిమాలతో పాటుగా లావణ్య త్రిపాఠి వెబ్ సిరీస్‌(Web Series)ల్లో నటిస్తూ వస్తోంది. ఇకపోతే గత కొన్ని రోజులుగ...

March 4, 2023 / 03:37 PM IST

‘Balagam’ మౌత్ టాక్ పెరిగింది.. కానీ వివాదంలో..!

Balagam : కమెడియన్ టిల్లు వేణులో మంచి దర్శకత్వ ప్రతిభ ఉంది. అది గుర్తించే.. ముందుగా నిర్మాత దిల్ రాజు, వేణుకి డైరెక్టర్‌గా ఛాన్స్ ఇచ్చాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు వేణు. తెరపై కమెడియన్‌గా కనిపించే వేణు.. రచనలో ఇంత సీరియస్‌ అని.. 'బలగం' మూవీ చూస్తే గానీ అర్థం కాదు.

March 4, 2023 / 03:13 PM IST

Allu Arjun-సందీప్ రెడ్డి వంగా’ డౌటేనా!?

Allu Arjun : ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తున్న హిట్ సీక్వెల్ పుష్ప2తో బిజీగా ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇక ఈ సినిమా తర్వాత అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, టీ సిరీస్‌తో నిర్మాణంలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు బన్నీ.

March 4, 2023 / 02:44 PM IST

Balagam: బలగం మూవీ టూ డేస్ కలెక్షన్స్!

నిన్న(మార్చి 3న) విడుదలైన బలగం(Balagam) సినిమా(movie) ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను పొందింది. అయితే ఈ చిత్రం మొదటి రోజు బాక్సాఫీస్(box office) వద్ద దేశవ్యాప్తంగా 70 రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు 65 లక్షల కలెక్షన్లు వచ్చినట్లు తెలిసింది. మరోవైపు ఈ సినిమాకు 6 నుంచి 8 కోట్ల రూపాయలు బడ్జెట్(budget) అయినట్లు తెలుస్తోంది.

March 5, 2023 / 07:40 AM IST

Sudhir Babu : ‘మామా మశ్చీంద్ర’ నుంచి మరో లుక్.. అదిరిందిగా!

Sudhir Babu : ప్రస్తుతం యంగ్ హీరో సుదీర్ బాబును గుర్తుపట్టడం కాస్త కష్టమే. మొన్ననే లడ్డుబాబుగా మేకోవర్ అయి షాక్ ఇచ్చిన సుధీర్.. ఇప్పుడు మరో కొత్త లుక్‌తో అదరగొట్టేశాడు. ఇటీవల వచ్చిన అమిగోస్ సినిమాలో కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ చేశాడు. ఆ క్రమంలో సరికొత్తగా మేకోవర్‌ అయి.. మూడు పాత్రలతో నెటిజన్స్‌కు షాక్ ఇచ్చాడు.

March 4, 2023 / 01:07 PM IST

Kalyan Ram’s ‘అమిగోస్‌’ ఓటిటి డేట్ లాక్!

Kalyan Ram : బింబిసార వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నుంచి రీసెంట్‌గా 'అమిగోస్' అనే సినిమా థియేటర్లోకి వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమాతో రాజేంద్రరెడ్డి దర్శకుడిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యాడు.

March 4, 2023 / 12:17 PM IST

Waltair Veerayya: 115 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న వాల్తేరు ‘వీరయ్య’

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) 'వాల్తేరు వీరయ్య'(Waltair Veerayya) సినిమా ఈ ఏడాది ప్రారంభంలో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ ను సొంతం చేసుకుంది. దర్శకుడు బాబీ ఈ సినిమాను అద్బుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సంక్రాంతికి ప్రేక్షకులను థియేటర్లకు క్యూ కట్టేలా చేసింది.

March 3, 2023 / 09:53 PM IST

Varalakshmi: జైలుకెళ్లిన లేడీ విలన్ వరలక్ష్మి..షాకింగ్ విషయం చెప్పిన శరత్ కుమార్

టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు వరలక్ష్మీ శరత్ కుమార్(Varalakshmi Sharath kumar). హీరోయిన్‌గా అంతగా మెప్పించలేని వరలక్ష్మీ లేడీ విలన్(Lady Villan)గా రాణిస్తోంది. 'పందెం కోడి2' సినిమాలో లేడీ విలన్ గా అదరగొట్టింది. అప్పటి నుంచి ఆమెకు నెగెటివ్ క్యారెక్టర్స్ రావడం మొదలైంది. తెలుగులో ఆమెకు వరుస లేడీ విలన్ క్యారెక్టర్స్ వచ్చాయి. తెనాలి రామకృష్ణ ఎల్ఎల్‌బి, క్రాక్, య...

March 3, 2023 / 07:22 PM IST