నందమూరి తారక రామారావు(Nandamuri Taraka Ramarao) కుటుంబం నుంచి టాలీవుడ్(Tollywood)కి మరో హీరో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకూ చాలా మంది హీరోలు వచ్చారు. బాలకృష్ణ(Balakrishna), హరికృష్ణ హీరోలుగా వచ్చాక వారి తనయులు కల్యాణ్ రామ్, ఎన్టీఆర్(NTR), తారకరత్న(Tarakaratna) హీరోలుగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. తాజాగా ఆ జాబితాలోకి మరో హీరో ఎంట్రీ ఇచ్చాడు. ఎన్టీఆర్ పెద్ద కొడుకు జయకృష్ణ కుమారుడు అయిన ...
టాలీవుడ్(Tollywood) మూవీ ఆర్ఆర్ఆర్(RRR) అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతోంది. ఆస్కార్(OSCAR) బరిలో ఉన్న ఆర్ఆర్ఆర్ సినిమాకు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషనల్(HCA) ఇటీవలె అవార్డులను ప్రకటించింది. పలు విభాగాల్లో ఈ మూవీకి అవార్డులు దక్కాయి. ఈ అవార్డుల్లో ఎన్టీఆర్(NTR) పేరు లేకపోవడంతో ఫ్యాన్స్ హెచ్‌సిఏపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్(RRR) సినిమాలో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారని, అయ...
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(varun tej) ప్రస్తుతం నటిస్తున్న మూవీ నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్(manushi chhillar)ను ఎంపిక చేశారు. వరుణ్ తేజ్ సినిమాతో..ఈ అమ్మడు తెలుగు తెరకు పరిచయం కాబోతుంది.
ఈమధ్యకాలంలో సినిమాల ట్రెండ్(Movie trend) మారింది. ఒక చిత్ర పరిశ్రమకు చెందిన డైరెక్టర్(Director) మరో సినీ పరిశ్రమకు చెందిన హీరోలతో సినిమాలు చేయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ధనుష్, శివకార్తికేయన్ వంటివారు వరుస సినిమాలు చేస్తున్నారు. తాజాగా మరో టాలీవుడ్ స్టార్ హీరో(Tollywood star hero) ఈ జాబితాలోకి చేరారు. మ్యాచో స్టార్ గోపీచంద్(Gopichand) తన 31వ సినిమాను వేరే ఇండస...
SSMB 28 : బడా హీరోల సినిమాలు సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం.. వెంటనే బిజినెస్ డీల్స్ భారీగా జరిగిపోతున్నాయి. ఇక క్రేజీ కాంబినేషన్ అయితే.. పోటీ పడి మరీ థియేట్రికల్, నాన్ థియేట్రిక్ రైట్స్ దక్కించుకుంటున్నారు. ఇక ఓటిటి సంస్థలైతే నువ్వా నేనా అంటున్నాయి.
Jr.NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆస్కార్ కోసం మార్చి 6న అమెరికా వెళ్ళేందుకు రెడీ అవుతున్నాడు. మార్చి 12న ఆస్కార్ ఈవెంట్ ఉంది. ఆ తర్వాతే తారక్ ఇండియాకి తిరిగి రానున్నాడు. వచ్చి రాగానే ఎన్టీఆర్ 30ని మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాడు.
Sree Leela : ఏ ముహూర్తాన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందో గానీ.. అతి తక్కువ సమయంలోనే.. ఊహించని క్రేజ్, ఆఫర్స్ సొంతం చేసుకుంటోంది శ్రీలీల. ఎంతలా అంటే.. ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం శ్రీలీల నామస్మరణే చేస్తోంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా..
Allu Arjun : ఇది నిజంగానే ఊహించని అనౌన్స్మెంట్ అనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప ది రూల్' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బన్నీ ఏ దర్శకుడితో చేయబోతున్నాడనే విషయంలో క్లారిటీ లేదు.
ముంబయి(mumbai)లోని బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్(Shah Rukh Khan) బంగ్లా మన్నత్‌లోకి గురువారం ఇద్దరు యువకులు చొరబడ్డారు. వారు గోడ దూకి భవనంలోకి ప్రవేశించగానే అక్కడి భద్రతా సిబ్బంది వారిని గమనించి పోలీసుల(police)కు అప్పగించారు. ఆ క్రమంలో వారు పఠాన్(pathan) మూవీ హీరో షారూఖ్ ను కలిసేందుకు వచ్చామని చెప్పారని పోలీసులు పేర్కొన్నారు. దీంతో వారిపై పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వె...
Sai Dharam Tej యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత.. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ చేస్తున్న సినిమా 'విరూపాక్ష'. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు.. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Bunny : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెకకిన 'పుష్ప: ది రైజ్' సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర దాదాపుగా 400 కోట్లు రాబట్టింది. దాంతో పుష్ప2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అల్లు ఫ్యాన్స్. ఇటీవలె ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది.
Balaiah : పోయిన సంక్రాంతికి వీరసింహా రెడ్డిగా బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేశారు నందమూరి నటసింహం బాలకృష్ణ. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించింది. అయితే సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదలైన ఈ చిత్రం.. నేటితో 50 రోజుల థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకుంది.
ప్రముఖ కమెడీయన్ వేణు దర్శకత్వం వహించిన బలంగం మూవీ రివ్యూ వచ్చేసింది. రెండు రోజుల ముందుగానే ఈ చిత్రం ప్రీమియర్ షోలు వేయడంతో స్టోరీ బయటకు వచ్చింది. ఈ క్రమంలో ఈ సినిమా స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ చిత్రం మార్చి 3న థియేటర్లలో విడుదల కానుంది.
తన కుమార్తెలు పాడిన పాట ముగిసే సమయానికి తనకు ఏడుపు వచ్చిందని హీరో మంచు విష్ణు తెలిపారు. మంచు విష్ణు, విరానికా రెడ్డి పెళ్లి వార్షికోత్సవం సందర్భంగా తన కుమార్తెలు ఇచ్చిన వీడియో గిఫ్టును చూసి ఆశ్చర్యానికి లోనైనట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. ఈ బహుమతిని ఎప్పటికీ మర్చిపోలేను భావోద్వేగానికి లోనవుతూ చెప్పాడు.
Prabhas : 'సలార్'.. ఈ పేరు వింటే చాలు ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ఎలివేషన్‌ను ఊహించుకొని.. సెప్టెంబర్ 28 కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.