• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

Ponniyin Selvan-2:’పొన్నియన్‌ సెల్వన్‌ 2′ కోసం ఏఆర్ రెహమాన్ అదిరిపోయే ట్యూన్స్

మణిరత్నం(Mani Ratnam) దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్1 సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. పొన్నియన్ సెల్వన్2 సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందు నిలువనుంది. ఏప్రిల్ 28న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. తాజాగా మణిరత్నం టీమ్ మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను తీసుకొచ్చింది. పొన్నియన్ సెల్వన్2(Ponniyin Selvan-2) మ్యూజిక్, ట్రైలర్ లాంచ్‌కు మంచి ముహూర్తాన్ని ప్రకటించింది. మార్చి 29వ తేదిన చెన్నైలోని జవహర్‌లాల్ నెహ...

March 26, 2023 / 06:48 PM IST

Game ON : ‘గేమ్ ఆన్’ నుంచి ‘పడిపోతున్న’ లవ్ సాంగ్ రిలీజ్

గీతానంద్(Geethanand) హీరోగా, 90ML ఫేమ్ నేహా సోలం(Neha Solanki)కి హీరోయిన్‌గా నటిస్తున్న మూవీ గేమ్ ఆన్(Game ON). కస్తూరి క్రియేషన్స్ ప్రొడక్షన్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్ బ్యానర్స్‌పై ఈ సినిమా రూపొందుతోంది. దయానంద్ ఈ సినిమా(Movie)కు దర్శకత్వం వహిస్తున్నాడు. తమ్ముడి దర్శకత్వంలో అన్న హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీలో మధుబాల(Madhubala), ఆదిత్య మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

March 26, 2023 / 06:10 PM IST

Mem Famous Teaser : ‘మేమ్ ఫేమస్’ టీజర్ రిలీజ్ చేసిన మంత్రి మల్లారెడ్డి

సుమంత్ ప్రభాస్(Sumanth Prabhas) హీరోగా చేసిన సినిమా విడుదలకు సిద్ధమైంది. మేమ్ ఫేమస్(Mem Famous) అనే టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు రైటర్ గా, డైరెక్టర్ గా సుమంత్ వర్క్ చేస్తూనే హీరోగా కూడా చేశాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మంత్రి మల్లారెడ్డి(Mallaa reddy) రిలీజ్ చేశారు. ఈ టీజర్ మొత్తం ఎంటర్‌టైన్మెంట్ గా సాగింది.

March 26, 2023 / 03:14 PM IST

NTR30:లో చేరిన ప్రముఖ హాలీవుడ్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్

దర్శకుడు కొరటాల శివ(Koratala Shiva)తో ఎన్టీఆర్‌(jr ntr) చేస్తున్న 30వ(ntr30) చిత్రంపై అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ చిత్రం నుంచి ఓ అప్ డేట్ ఇచ్చారు. ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ Ntr30లో చేరినట్లు ప్రకటిస్తూ ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రకటించారు. మరోవైపు ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(janhvi kapoor) కథానాయికగా నటిస్తోంది. టాలీవుడ్...

March 26, 2023 / 01:49 PM IST

Celebrity Cricket League 2023: నాలుగోసారి విజేతగా తెలుగు వారియర్స్

సెలబ్రిటీ క్రికెట్ లీగ్(CCL)2023 చాంపియన్ షిప్ ను తెలుగు వారియర్స్(Telugu Warriors) నాలుగో సారి గెల్చుకుని రికార్డు సృష్టించింది. నిన్న విశాఖలో జరిగిన ఫైనల్ మ్యాచులో భోజ్‌పురి దబాంగ్స్‌(Bojpuri Dabanggs)పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

March 26, 2023 / 07:52 AM IST

Global Star RamCharan: ఆర్సీ15 షూటింగ్ సెట్‌లో రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు

మార్చి 27న రామ్ చరణ్(Ramcharan) పుట్టినరోజు కావడంతో సెట్స్ లో అందరూ సందడి చేశారు. యూనిట్ సభ్యుల మధ్య రామ్ చరణ్ పుట్టినరోజు కేక్ ను కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. రామ్ చరణ్ నడిచి వచ్చే సమయంలో చిత్ర యూనిట్ సభ్యులు గులాబీ రేకుల వర్షాన్ని కురిపించారు.

March 25, 2023 / 09:45 PM IST

Vishwak Sen : ‘ధమ్కీ’ మూడు రోజుల కలెక్షన్స్!

Vishwak Sen : విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'దాస్ కా ధమ్కీ'.. ఉగాది కానుకగా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రమోషన్స్‌తో ఈ సినిమాకు సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్నాడు విశ్వక్. ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా 8.88 కోట్ల గ్రాస్ వసూలు చేసి అదరగొట్టాడు. అయితే రెండో రోజు మాత్రం ధమ్కీ లెక్క కాస్త తగ్గింది.

March 25, 2023 / 02:44 PM IST

Prashant Neel : నిజమేనా.. అఖిల్‌తో ప్రశాంత్ నీల్!?

Prashant Neel : ప్రశాంత్ నీల్‌ తెలుగు వాడే అనే సంగతి.. కెజియఫ్ చూసిన తర్వాత తెలిసింది. కానీ కన్నడ ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు ప్రశాంత్. 2014లో ఉగ్రం అనే సినిమాతో తన సత్తా ఏంటో చూపించాడు. ఆ తర్వాత 2018లో కెజియఫ్ చాప్టర్ వన్‌తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు.

March 25, 2023 / 02:20 PM IST

Natural Star Nani : ‘దసరా’కు షాక్ ఇచ్చిన సెన్సార్!?

Natural Star Nani : 'దసరా' టైం దగ్గర పడుతోంది.. మార్చి 30న దసరా థియేటర్లోకి రాబోతోంది. దీంతో నాలుగైదు రోజుల ముందే.. ఈ సినిమాకు అడ్వాన్స్‌డ్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. తెలుగు స్టేట్స్‌లో బుకింగ్స్ ఓపెన్ అయ్యినట్టుగా కన్ఫర్మ్ చేశారు మేకర్స్. దీంతో దసరా బుకింగ్స్‌ భారీగా జరుగుతోంది.

March 25, 2023 / 01:26 PM IST

Jr.NTR ఆ బడా సంస్థతో భారీ సినిమా!?

Jr.NTR : ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివతో 30వ సినిమా చేస్తున్నాడు. రీసెంట్‌గానే ఈ సినిమా గ్రాండ్‌గా లాంచ్ అయింది. జనతా గ్యారేజ్ తర్వాత వస్తున్న కాంబో కావడంతో.. ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు అభిమానులు. ఈ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది.. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

March 25, 2023 / 01:00 PM IST

Pawan Kalyan : ‘హరిహర వీరమల్లు’ ఆగిపోయిందా!?

Pawan Kalyan : ఏ ముహూర్తాన హరిహర వీరమల్లు సినిమా మొదలు పెట్టారో గానీ.. రోజు రోజుకి లేట్ అవుతునే ఉంది. ప్రస్తుతం పవర్ స్టార్ చేతిలో మొత్తం నాలుగు సినిమాలున్నాయి. వీటిలో హరిహర వీరమల్లునే ఫస్ట్ స్టార్ట్ చేశారు పవన్. కానీ ఈ ప్రాజెక్ట్‌ని పక్కకు పెట్టేసి.. మిగతా సినిమాలను పరుగులు పెట్టిస్తున్నాడు పవర్ స్టార్.

March 25, 2023 / 12:32 PM IST

Mass Maharaj రవితేజ ‘రావణాసుర’ ట్రైలర్ టైం ఫిక్స్!

Raviteja : గతేడాదికి ఫైనల్ టచ్, ఈ ఏడాదికి సాలిడ్ హిట్‌.. రెండు రవితేజనే ఇచ్చాడు. ధమాకా చిత్రంతో 100 కోట్లు కొల్లగొట్టిన తర్వాత.. మెగాస్టార్‌తో కలిసి వాల్తేరు వీరయ్యతో.. 200 కోట్ల హీరోగా సత్తా చాటాడు మాస్ మహారాజా. ఇదే ఊపులో ఇప్పుడు రావణాసురుడిగా రాబోతున్నాడు.

March 25, 2023 / 11:42 AM IST

Manchu Vishnu: మనోజ్ వీడియోపై స్పందించిన విష్ణు..మెహన్ బాబు సిరీయస్!

మంచు మనోజ్(manchu manoj) వీడియోపై మంచు విష్ణు(manchu Vishnu) స్పందించారు. మా ఇద్దరి మధ్య సాధారణ గొడవనే అని విష్ణు పేర్కొన్నారు. మనోజ్ చిన్నవాడని దీనిపై స్పందించాల్సిన పెద్ద విషయం కాదని అన్నారు. మనోజ్ షేర్ చేసిన వీడియోలో వీరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. వీడియోలో విష్ణు మనోజ్ అనుచరులపై దాడికి పాల్పడినట్లు కనిపిస్తోంది.

March 25, 2023 / 11:46 AM IST

Jr.NTR’s ఎన్టీఆర్ 30లో బ్లడ్ ట్యాంక్స్ ఫోటోలు లీక్!

Jr.NTR : ఇప్పటి నుంచే ఎన్టీఆర్ 30కి ఓ రేంజ్‌లో ఎలివేషన్‌ ఇస్తున్నారు నందమూరి అభిమానులు. కొరటాల చెప్పిన మృగాల కథను నెక్స్ట్ లెవల్లో ఊహించుకుంటున్నారు. మరిచిపోయిన కోస్టల్ ప్రాంతంలో.. మృగాలను భయపెట్టే కథే.. ఎన్టీఆర్ 30 అని చెప్పుకొచ్చాడు కొరటాల.

March 25, 2023 / 11:00 AM IST

RRR సంచలనానికి ఏడాది.. సెల్యూట్ టు జక్కన!

RRR : మన దగ్గర ఎందరో గొప్ప దర్శకులు ఉన్నారు.. కానీ ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకొని.. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఘనత మాత్రం రాజమౌళికే సొంతం. బాహుబలితో పాన్ ఇండియా మార్కెట్‌కు పునాది వేసి.. ఒక్కసారిగా యావత్ ప్రపంచం.. తెలుగు ఇండస్ట్రీ వైపు చూసేలా చేశాడు.

March 25, 2023 / 10:36 AM IST