Mahesh-Thrivikram : సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్.. SSMB 28 వర్కింగ్ టైటిల్‌తో మొదలైన సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా లేట్ అయిపోయింది. అసలు మహేష్, త్రివిక్రమ్ కాంబో సెట్ అవడానికే పుష్కర కాలం పట్టింది. అందుకు తగ్గట్టే.. ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ 28 కూడా నత్త నడకన సాగు...
నేడు(ఏప్రిల్ 11న) జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం. మీరు పెంపుడు జంతువుల యజమాని అయితే దానితో కలిసి సరదాగా గడపండి. లేదంటే మీకు నచ్చిన శునకం లేదా పక్షి సహా ఇతర జంతువులను పెంచుకునేందుకు ఆసక్తి చూపించండి. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్(Ram Charan) పెంచుకుంటున్న శునకం(rhyme) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Jr.NTR : ట్రిపుల్ ఆర్ సినిమాతో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో NTR30వ సినిమా చేస్తున్నాడు. ఇటీవలె ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ అయింది. మొన్ననే ఓ యాక్షన్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది.
బాలీవుడ్ నటి సుష్మితా సేన్‌కు ఇటీవల హార్ట్ స్ట్రోక్ వచ్చిన సంగతి తెలిసిందే. అనారోగ్యానికి సంబంధించి కో స్టార్ వికాస్ సంచలన విషయం తెలిపారు. జైపూర్‌లో ఆర్య-3 వెబ్ సిరీస్ షూట్ సమయంలో స్ట్రోక్ వచ్చిందని వివరించారు. ఆ విషయం తమకు తెలియదని చెప్పారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ఎంపీ రాఘవ్ చద్దా(Raghav Chadha), బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా(Parineeti Chopra) డేటింగ్ చేస్తున్నట్లు వచ్చిన పుకార్లపై మళ్లీ ఎంపీని తాజాగా మీడియా ప్రశ్నించింది. ఆ క్రమంలో అతను ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం.
Mahesh-Rajamouli : మహేష్ బాబు, రాజమౌళి.. ఈ కాంబినేషన్ గురించి విన్నప్పుడల్లా.. టాలీవుడ్‌లో హాలీవుడ్ మూవీ అనే గూస్ బంప్స్ వస్తున్నాయి ఘట్టమనేని ఫ్యాన్స్‌కు. ట్రిపుల్ ఆర్ మూవీతో సంచలనం సృష్టించాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఏకంగా ఆస్కార్ అందుకొని.. హిస్టరీ క్రియేట్ చేశాడు. అలాంటి జక్కన్న నుంచి రాబోయే ప్రాజెక్ట్ ఏ రేంజ్‌లో ఉంటుందోనని.. యావత్ సినీ ప్రపంచం ఎదురు చూస్తోంది.
సాయి ధరమ్ తేజ్(Sai dharam Tej) నటించిన మిస్టికల్ థ్రిల్లర్ విరూపాక్ష మూవీ ట్రైలర్(Virupaksha movie Trailer) ఈరోజు(ఏప్రిల్ 11న) విడుదలైంది. వీడియో చూస్తే ఉత్కంఠతో కూడిన సీన్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంటుంది. కార్తీక్ దండు(Karthik Dandu) దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
న్యాచురల్ స్టార్ నాని(Nani)నటించిన దసరా మూవీ(Dasara movie) విడుదలై 10 రోజులైనా కూడా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. యునైటెడ్ స్టేట్స్(USA)లో కలెక్షన్ల హావా సృష్టిస్తోంది. ఈ క్రమంలో తాజాగా నాని దసరా చిత్రం 2 మిలియన్ డాలర్ల వసూళ్లు వసూళ్లు దాటేసి రికార్డు క్రియేట్ చేసింది.
టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్(TFCC Nandi Awards 2023) సౌత్ ఇండియా 2023 ఈ ఏడాది ఇవ్వనున్నట్లు నిర్వహకులు స్పష్టం చేశారు. ఈ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం దుబాయ్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు 2021, 22 ఏడాదిలో విడుదలైన చిత్రాల వారు అప్లై చేసుకోవాలని కోరారు.
దక్షిణాది భాషల్లో నటిస్తూ యూత్‌లో మోస్ట్ పాపులర్ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran). తాను నటిగానే కాకుండా మంచి ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్(cinematographer) అని కూడా నిరూపించుకుంది. ఆమె ఓ షార్ట్ ఫిల్మ్ కి సినిమాటోగ్రఫీ అందించింది. సంకల్ప్ గోరా దర్శకత్వం వహించిన ‘ఐ మిస్ యు’ అనే షార్ట్ ఫిల్మ్‌తో ఫోటోగ్రఫీ డైరెక్టర్ (DOP)గా మారి ఆశ్చర్యపరిచింది.
సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా శాకుంతలం (Shaakuntalam). ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదిన విడుదల కానుంది. దిల్ రాజు(Dil Raju) నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. తాజాగా ఈ మూవీ టీమ్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది.
కస్టడీ సినిమా (Custody Movie) నుంచి ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలు విడుదలయ్యాయి. వాటికి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ (Teaser) కూడా అందర్నీ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను చిత్ర యూనిట్ రిలీజ్(First Single Release) చేసింది.