• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

‘అవతార్ 2’ ఇండియన్ ప్రీమియర్ టాక్ ఎలా ఉందంటే!

అవతార్ 2 క్రేజ్ ఎలా ఉందో సోషల్ మీడియాలో చూస్తునే ఉన్నాం.. ఈ సినిమా పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్.. ప్రస్తుతం ఈ సినిమా టికెట్స్ దొరికాయ.. లేదా.. అనే చర్చలో ఉన్నారు. ఇప్పటికే ఇండియన్ స్క్రీన్స్‌లో అవతార్2 స్పెషల్ ప్రీమియర్స్ పడిపోయాయి. దాంతో మన దగ్గర టాక్ ఎలా ఉందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే జేమ్స్ కెమెరాన్ తెరకెక్కించిన అవతార్2 అద్భుత సృష్టిని చూసేందుకు.. ...

December 14, 2022 / 06:27 PM IST

అక్కడ ‘పుష్ప’కు దారుణం జరిగిందా!?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కెరీర్లో ‘పుష్ప’ మూవీ ఐకానిక్‌గా నిలిచిపోయింది. ఇప్పటికీ ఓటీటీలో సందడి చేస్తునే ఉంది ఈ మూవీ. అందుకే అమెజాన్ ప్రైమ్‌లో ఈ ఏడాదిలో ఎక్కువ మంది చూసిన ఇండియన్ సినిమాల లిస్టులో.. నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. అలాంటి పుష్ప మూవీకి భారీ డ్యామేజ్ జరిగింది. డిసెంబర్ 8న పుష్ప మొదటి భాగాన్ని రష్యన్ లాంగ్వేజ్‌లో డబ్ చేసి విడుదల చేశారు. బన్నీ, సుకుమార...

December 14, 2022 / 05:51 PM IST

దిల్ రాజు భారీ ప్లానింగ్.. ‘వారసుడు’ కోసం పవన్!?

సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డితో పోటీ పడేందుకు సై అంటున్నాడు ‘వారసుడు’. కాకపోతే అతను తమిళ్‌ వారసుడు కావడంతో.. చిరు, బాలయ్యను తట్టుకుంటాడా అనే సందేహాలు వెలువడుతున్నాయి. కానీ వారసుడు వెనకలా మాస్టర్ మైండ్ దిల్ రాజు ఉండడంతో.. గట్టి పోటీ ఇవ్వడం ఖాయమంటున్నారు. అందుకే వారసుడు ప్రమోషన్స్‌ను అంతకుమించి అనేలా ప్లాన్ చేస్తున్నారట దిల్ రాజు. వారసుడు చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుక...

December 14, 2022 / 05:35 PM IST

‘చరణ్-సుకుమార్’ ఫిక్స్.. ‘రాజమౌళి’ వెయిటింగ్!

ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్‌కు కొన్ని అడుగుల దూరంలో ఉన్నారు రాజమౌళి. ఇప్పటికే పలు అవార్డులను సొంతం చేసుకుంది ఆర్ఆర్ఆర్. దాంతో ఈ సారి ఆస్కార్ మన సొంతం అంటున్నారు. ఇక హాలీవుడ్ మేకర్స్ అయితే జక్కన్నను హాలీవుడ్‌కి వచ్చేయమంటున్నారు. కానీ రాజమౌళి మాత్రం టాలీవుడ్‌ బిగ్ స్టార్ మహేష్‌ బాబుతో సినిమా చేయబోతున్నానని చెబుతున్నాడు. దా...

December 14, 2022 / 05:19 PM IST

భారీగా ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎక్కడో తెలుసా!?

ఆచార్య, గాడ్ ఫాదర్ వంటి సినిమాల తర్వాత.. మెగాస్టార్ చిరంజీవి నుంచి ‘వాల్తేరు వీరయ్య’ అనే మాస్ మూవీ రాబోతోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. ప్రస్తుతం బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉంది చిత్ర యూనిట్. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఇక ఈ సినిమా రన్ టైమ్ లాక్ అయ్యినట్లు తెలుస్తోంది. సుమారు...

December 14, 2022 / 05:15 PM IST

రామ్ చరణ్ లీక్.. ప్రభాస్ పెళ్లి ఫిక్స్!?

బాలయ్య, ప్రభాస్.. అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఇప్పటికే షో తాలుకు ఫోటోలు మంచి వైరల్‌గా మారాయి.  తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసారు. అది చూసిన తర్వాత ప్రభాస్ ఎపిసోడ్ అంతకుమించి అనేలా ఉంటుందని చెప్పొచ్చు. త్వరలోనే దీని ప్రోమోని రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది ఆహా టీమ్. అయితే మోస్ట్ అవైటేడ్‌గా మారిన ఈ షోలో చరణ్ కూడా సందడి చేసినట్టు తెలుస...

December 14, 2022 / 03:31 PM IST

అవతార్ 2.. ఇద్దరు తెలుగు హీరోల సందడి!

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టిని చూసేందుకు సమయం ఆసన్నమైంది. మరో రెండు రోజుల్లో అవతార్ 2 థియేటర్లోకి రాబోతోంది. మేకర్స్ కూడా అవతార్ 2 ఆడియన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని అంటున్నారు. అందుకే ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్‌లో జరుగుతోంది. ఒక్క తెలుగులోనే ఈ సినిమా వంద కోట్ల బిజినెస్ చేసిందని టా...

December 13, 2022 / 09:47 PM IST

అన్‌స్టాపబుల్2.. ప్రభాస్-గోపిచంద్ ఎపిసోడ్‌లో మరో హీరో!

బాలయ్య, ప్రభాస్ దెబ్బకు గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఈ ఇద్దరి conversation ఎలా ఉంటుందో అనే ఎగ్జైటింగ్.. ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తోంది. ఆ సమయం కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అలాంటి ఈ షోలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కనిపిస్తే.. ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. తాజాగా ఈ షోలో చరణ్ కూడా సందడి చేసినట్టు తెలుస్తోంది. అన్ స్టాపబుల్2 ఎపిసోడ్‌లో ప్రభాస్, చరణ్ సంభాషణ [&h...

December 13, 2022 / 09:38 PM IST

గోపిచంద్ నెక్ట్స్ మూవీ టైటిల్ ఇదే!

స్టార్ హీరోలు ప్రభాస్, గోపీచంద్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఇద్దరు కలిసి బాలయ్య అన్ స్టాపబుల్ షోకు గెస్ట్‌గా వచ్చారు. రీసెంట్‌గానే వీళ్ల ఎపిసోడ్ షూటింగ్ కూడా జరిగింది. ఈ క్రమంలో బాలయ్య.. ప్రభాస్‌ను ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు.. డార్లింగ్ ఏం చెప్పాడు.. గోపీచంద్‌తో కలిసి ఎలా సందడి చేశాడనే ఆసక్తి అందరిలోను ఉంది. ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చాడా.....

December 13, 2022 / 05:34 PM IST

‘వాల్తేరు వీరయ్య’ కోసం ‘రవితేజ’ భారీ పారితోషికం!?

‘గాడ్ ఫాదర్’ తర్వాత ‘వాల్తేరు వీరయ్య’గా రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా.. జనవరి 13న రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం వాల్తేరు వీరయ్య షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ముందు నుంచి ఈ సినిమాలో రవితేజ గెస్ట్‌ రోల్ మాత్రమే చేస్తున్నాడని ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత మాస్ ...

December 13, 2022 / 05:29 PM IST

‘వీరసింహారెడ్డి’ నిడివి ఎంతో తెలుసా!?

ఈ సారి సంక్రాంతికి బాక్సాఫీస్ వార్ ఓ రేంజ్‌లో ఉండబోతోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా జనవరి 13వ తేదీన విడుదల కాబోతోంది. ఇక ముందు రోజు.. అంటే జనవరి 12న బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. అదే రోజు తమిళ హీరో విజయ్ నటించిన ‘వారసుడు’ రాబోతోంది. అలాగే మరో తమిళ్ స్టార్ అజిత్ నటించిన ‘తునివు’ కూడా డబ్బింగ్ ...

December 13, 2022 / 05:21 PM IST

షాక్ ఇస్తున్న ‘పుష్ప2’ టీజర్ బడ్జెట్‌!?

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప పార్ట్ వన్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దాంతో పుష్ప 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టే.. పుష్ప 2ని భారీగా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. అయితే ఇప్పటి వరకు షూటింగ్ అప్డేట్ మాత్రం ఇవ్వడం లేదు. కానీ త్వరలోనే పుష్ప2 టీజర్‌తో సర్ప్రైజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. టీజర్‌తోనే పుష్ప 2ని పీక్స్‌కు తీసుకెళ్లాలని చూస్తున్నారట. దాంతో ప్రస్తుతం పు...

December 13, 2022 / 05:09 PM IST

‘ఉస్తాద్ భగత్ సింగ్’లో త్రివిక్రమ్ హ్యాండ్.. హీరోయిన్ ఎవరు!?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో రావాల్సిన ‘భవదీయుడు భగత్ సింగ్’ కాస్త.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గా మారిన సంగతి తెలిసిందే. దీనికి ‘మనల్ని ఆపేది ఎవడ్రా’ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. అయితే అసలు ఈ ప్రాజెక్ట్ టైటిల్ ఎందుకు మారింతో ఫ్యాన్స్‌కు అంతు బట్టడం లేదు. టైటిల్‌తో పాటు కథ కూడా మరిందా అనే సందేహాలు కూడా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. పవన్-త్రివి...

December 13, 2022 / 05:05 PM IST

ప్రభాస్ ‘అన్‌స్టాపబుల్ 2’ షర్ట్ ధరెంతో తెలుసా!

ప్రస్తుతం బాలయ్య, ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఈ ఇద్దరిని ఒకే వేదిక పై చూసేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఆహా టీమ్ రిలీజ్ చేసిన ఫోటోలకే ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే.. నెక్ట్స్ లెవల్ అంటున్నారు. రీసెంట్‌గా ‘అన్‌స్టాపబుల్ 2’ టాక్ షో కోసం.. ప్రభాస్, గోపీచంద్‌కు సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ చేశారు. ఈ ఇద్దరు స్టిల్స్ కూడా రిలీజ్ చే...

December 13, 2022 / 04:56 PM IST

ప్రభాస్‌కి రాజమౌళి సాలిడ్ రిప్లే!

ప్రభాస్, రాజమౌళి.. ఈ ఇద్దరి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరి మధ్య అంతకుమించి అనుబంధం ఉంది. ఛత్రపతి సినిమా చేసిన తర్వాత.. ఇద్దరి మధ్య బాండింగ్ మరింత బలపడింది. అందుకే బాహబలితో పాన్ ఇండియా సినిమాలకు పునాది వేసి..  సినిమా ప్రపంచాన్నే తమవైపుకు తిప్పుకున్నారు. అక్కడి నుంచి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా వంద కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఇక జక్కన్న అయితే.. ఆర్ఆర్ఆర్ మ...

December 13, 2022 / 04:38 PM IST