Akkineni Akhil : ఇప్పటి వరకు ఓ లెక్క.. ఏజెంట్ నుంచి మరో లెక్క అనేలా.. బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ కొట్టాలని చూస్తున్నాడు అఖిల్. అందుకోసం చాలా సమయాన్నే తీసుకున్నాడు. స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డితో కలిసి స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఏజెంట్' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాడు అఖిల్.
Prabhas -Rajamouli : ప్రభాస్, రాజమౌళిది ఎవర్ గ్రీన్ కాంబినేషన్. ఈ ఇద్దరు దాదాపు ఐదేళ్లు కలిసి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సినిమాలకు పునాదులు వేశారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు, ఆస్కార్ అవార్డులు వస్తున్నాయంటే.. ఈ ఇద్దరే మూల కారణం. ఛత్రపతి సినిమాతో మొదలైన ప్రభాస్, రాజమౌళి జర్నీ.. బాహుబలి సిరీస్‌తో నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోయింది.
Pushpa 2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప పార్ట్ వన్ సెన్సేషన్‌గా నిలవడంతో.. సెకండ్ పార్ట్ పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాతో ఏకంగా వెయ్యి కోట్లు టార్గెట్ చేశాడు సుకుమార్. ఇప్పటికే బిజినెస్ లెక్కలు కూడా స్టార్ట్ అయ్యాయని తెలుస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) ఇప్పుడు కొత్త బుల్లెట్ ప్రూఫ్(Nissan bullet proof SUV) వాహనాన్ని కొనుగోలు చేశాడు. నిస్సాన్ పెట్రోల్ SUVని ఫారెన్ నుంచి దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల పలువురు గ్యాంగ్ స్టర్లు సల్మాన్ ఖాన్ ను చంపుతామని బెదిరించిన నేపథ్యంలో ఈ SUVని తీసుకున్నట్లు తెలుస్తోంది.
Pushpa 2 : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. పుష్ప పార్ట్‌తో వన్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన బన్నీ, సుకుమార్.. సెకండ్ పార్ట్‌తో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతున్నారు.. ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేయబోతున్నారు.. అసలు పుష్ప2 ఎలా ఉండబోతోంది.. అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్.
Keerthy Suresh : కీర్తి సురేష్ క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. మహానటిగా అమ్మడికి మంచి గుర్తింపు ఉంది. కానీ ప్రస్తుతం కీర్తి తన రూట్ మార్చేసింది. మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమాలో నటించిన తర్వాత గ్లామర్ డోస్ పెంచేసింది. అప్పటి నుంచి హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతునే ఉంది.
Nikhil : ప్రస్తుతం యంగ్ హీరో నిఖిల్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. కార్తికేయ 2తో పాన్ ఇండియా లెవల్లో భారీ విజయాన్ని అందుకున్నాడు నిఖిల్. దేశ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. పాన్ ఇండియా హీరోల లిస్ట్ తీస్తే.. అందులో నిఖిల్ కూడా ఉంటాడు. అందుకే నిఖిల్ సినిమాలకు భారీ డిమాండ్ ఏర్పడుతోంది.
Prabhas : రామయాణం బేస్ చేసుకొని ఒకేసారి రెండు సినిమాలు రాబోతున్నాయి. వాటిలో ఒకటి ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ కాగా.. ఇంకోటి యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న హనుమాన్ సినిమా. అందుకే ఆదిపురుష్ వల్ల.. హనుమాన్ సినిమాకు భారీ హైప్ క్రియేట్ అవుతోంది.
హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం యాక్ట్ చేసిన తాజా చిత్రం మీటర్(Meter) నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్ర విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
War 2 : యంగ్ టైగర్ ఎన్టీఆర్ విలన్‌గా చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. జై లవకుశ సినిమాలో నెగెటివ్ రోల్లో దుమ్ము దులిపేశాడు తారక్. ఇక మరో స్టార్ హీరోతో యంగ్ టైగర్ తలపడితే.. బాక్సాఫీస్ బద్దలవుతుంది. అది కూడా హృతిక్ రోషన్ లాంటి హీరోతో.. ఎన్టీఆర్ ఢీ కొడితే బాక్సాఫీస్ లెక్క వేరే లెవల్లో ఉంటుది.
మాస్ మహారాజ రవితేజ, సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన క్రైం థ్రిల్లర్ మూవీ ‘రావణాసుర’ నేడు(ఏప్రిల్ 7న) థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా ఈ చిత్రం స్టోరీ, నటీనటుల యాక్టింగ్ విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Chiranjeevi : టాలీవుడ్లో ఓ క్రేజీ కాంబో సెట్ అయినట్టు తెలుస్తోంది. వాల్తేరు వీరయ్య తర్వాత భోళా శంకర్ అనే రీమేక్ సినిమా చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ ప్రాజెక్ట్ పై ఇంకా క్లారిటీ లేదు. యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల కూడా చిరు లిస్ట్‌లో నుంచి ఎగిరిపోయారు.
Pushpa 2 : పుష్ప పార్ట్ వన్‌లో పుష్పరాజ్ ఎదుగుదలను చూపించిన సుకుమార్.. పుష్ప సెకండ్ పార్ట్‌లో పవర్ ఫుల్ రూలింగ్ చూపించబోతున్నాడు. పుష్ప2 అప్డేట్ కోసం ఏడాదికి పైగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఎట్టకేలకు సుకుమార్ సాలిడ్ అప్డేట్ ఇచ్చేశాడు. ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్పరాజ్ హంగామా స్టార్ట్ కానుంది. ఈ సందర్భంగా Hunt before The RULE పేరుతో అనౌన్స్మెంట్ గ్లింప్స్ రిలీ...
Raviteja : ధమాకా, వాల్తేరు వీరయ్య తర్వాత రావణాసురతో హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు మాస్ మహారాజా రవితేజ. సుధీర్ వర్మ దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను.. ఆర్టీ టీం వర్క్స్ సంస్థతో కలిసి అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా, రవితేజ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు.