దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) కాంబో ఫిక్స్ అయ్యాక.. ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఫలానా హీరోయిన్‌ను అనుకుంటున్నారని.. విలన్‌గా ఓ స్టార్ హీరోని తీసుకుంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా స్టోరీ అండ్ క్యాస్టింగ్ గురించి ఏదో ఓ పుకారు షికారు చేస్తునే ఉంది. ఈ నేపథ్యంలోనే.. ఓ పవర్ ఫుల్ రూమర్ ఫ్యాన్స్‌కు ఫుల్ ఎగ్జైటిం...
ఆర్ఆర్ఆర్ తర్వాత.. కొరటాల శివ(koratala siva) దర్శకత్వంలో ఎన్టీఆర్ 30(ntr 30) ప్రాజెక్ట్ చేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో పవర్ ఫుల్‌గా రాబోతోంది ఎన్టీఆర్ 30. ఇదే వర్కింగ్ టైటిల్‌తో సెట్స్ పైకి వెళ్లంది ఈ సినిమా. ఇప్పటికే ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. తాజాగా షెడ్యూల్ కోసం హీరోయిన్, విలన్ రంగంలోకి దిగబోతున్నట్టు సమాచారం.
తమిళ్ స్టార్ హీరో విక్రమ్(chiyaan Vikram) బర్త్ డే సందర్భంగా తాను యాక్ట్ చేస్తున్న తంగలన్(Thangalaan) చిత్రం నుంచి సరికొత్త లుక్ వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు చిత్ర బృందం మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో చూస్తే ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెరుగుతుంది.
ఇటీవలే ‘RRR మూవీలో కనిపించిన స్టార్ హీరో రామ్ చరణ్(Ram Charan) తన తర్వాత చిత్రంలో కూడా డ్యూయెల్ రోల్(dual role) చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ ఛేంజర్‌లో చెర్రీ రెండు క్యారెక్టర్లు చేస్తున్నారు. దీంతోపాటు తర్వాత బుచ్చిబాబు(Buchi Babu Sana) డైరెక్షన్లో రాబోతున్న మూవీలో కూడా రామ్ చరణ్ డ్యూయెల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ స్టార్ నటి పూజా హెగ్డే(Pooja Hegde), సల్మాన్ ఖాన్ కాంబోలో వస్తున్న చిత్రం కిసీ కా భాయ్ కిసీ కి జాన్. ఈ చిత్రం ఏప్రిల్ 21న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఈ అమ్మడు ఫుల్ స్వింగ్‌లో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఆ క్రమంలో రోజుకో మోడల్ స్పెషల్ డ్రెస్సులు ధరించి ఈ బుట్టబొమ్మ ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఆ చిత్రాలను ఆమె తన ఇన్ స్టా ఖాతాలో కూడా పోస్ట్ చేస్తుంది. ఇవి చూసిన అభిమ...
నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత.. కొన్నాళ్లు సమంత డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సామ్(Samantha) కొన్ని మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటునే ఉంది. ఇక ఈ మధ్యలో మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి సమంత డిప్రెషన్‌లోకి వెళ్లిందంటూ.. ఓ బాలీవుడ్ క్రిటిక్ చేసన ట్వీట్ వైరల్‌గా మారింది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు అనారోగ్యంపై అతని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం జర్మనీలో ఉన్న ఆయన వైద్యుడు హ్యారీతో కలిసి ఫోటో దిగి, పోస్ట్ చేయడంతో టెన్షన్‌కు గురవుతున్నారు.
ప్రముఖ బాలీవుడ్ సింగర్ యో యో హనీ సింగ్(Honey Singh), హీరోయిన్ నుష్రత్ భరుచ్చా(Nushrat Bharucha) చేతులు పట్టుకుని చెట్టాపట్టాలేసుకున్న వీడియో(video) ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో చూసిన పలువురు వీరు డేటింగ్లో ఉన్నారని అంటున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు కూడా ఓ సారి చూసేయండి మరి.
యంగ్ బ్యూటీ శ్రీలీల(sreeleela) హైదరాబాద్లోని ఏయస్ రావ్ నగర్లో(as rao nagar) ప్రత్యక్షమైంది. ఓ ప్రముఖ సంస్థ జ్యూయలరీ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైంది. దీంతో అభిమానులు షోరూం దగ్గరకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
జగపతి బాబు(Jagapati Babu) విలనిజంతో వస్తున్న సినిమా రుద్రంగి (Rudrangi Movie). ఈ సినిమాను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ (Rasamai balakishan) నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.