• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

Pooja Hegde:పూజకు కాబోయే వాడు ఇలా ఉండాలి!

హీరోయిన్లకు కాబోయే వాడు ఎలా ఉండాలంటే.. ఆ లిస్ట్‌ పేజీలు పేజీలు ఉంటుంది. హీరోయిన్లే కాదు.. వాళ్ల మమ్మీలు కూడా నా అల్లుడు ఇలా అయితే బాగుంటుందని అంటుంటారు. తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డే మదర్ తనకు కాబోయే అల్లుడు ఇలా ఉండాలంటూ.. కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

May 16, 2023 / 01:29 PM IST

Akhil: ఏజెంట్ ప్లాప్.. ఫ్యాన్స్ కి అఖిల్ క్షమాపణలు..!

అక్కినేని వారసుడు నటించి ఏజెంట్ సినిమా బోల్తా కొట్టింది. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నప్పటికీ నిరాశే ఎదురైంది. ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. తన కష్టం సినిమాలోని ప్రతి సీన్ లోనూ స్పష్టంగా కనపడింది. కానీ లాభం లేకుండా పోయింది.

May 15, 2023 / 09:54 PM IST

Jigarthanda DoubleX: లారెన్స్ ‘జిగర్‌ తండ డబుల్ ఎక్స్’ మూవీ టీజర్‌ రిలీజ్

జిగర్ తండ డబుల్ ఎక్స్ (Jigarthanda DoubleX) మూవీ విడుదల తేదిని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మూవీకి సంబంధించిన టీజర్, గ్లింప్స్ వీడియోలను విడుదల చేసింది.

May 15, 2023 / 07:47 PM IST

Gunasundari Katha : ‘గుణసుందరి కథ’ మూవీ టీజర్ రిలీజ్

గుణసుందరి కథ సినిమా (Gunasundari Katha Movie) టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం సమాజంలో మహిళలు, స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను అంతర్లీనంగా చూపిస్తూ రియలిస్టిక్ అప్రోచ్‌తో యువతను, ఇంకా ఫ్యామిలీని ఆకట్టుకునే థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది.

May 15, 2023 / 07:18 PM IST

Rakul preet singh: షాకింగ్ కామెంట్.. రకుల్ అక్కడ సర్జరీ చేయించుకో..!

సోషల్ మీడియా పుణ్యమా అని.. హీరోయిన్ల పై వచ్చే కామెంట్స్ మామూలుగా ఉండవు. ఎలాంటి ఫోటో షూట్స్ షేర్ చేసినా.. నెటిజన్స్ చేసే కామెంట్స్‌ ఓ రేంజ్‌లో ఉంటాయి. కామెంట్సే కాదు ట్రోలింగ్ కూడా అంతకు మించి ఉంటుంది. తాజాగా హాట్ బ్యూటీ రకుల్ పై నెటిజన్స్ చేసిన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి.

May 15, 2023 / 06:35 PM IST

SPY Movie : నిఖిల్ ‘స్పై’ టీజర్ రిలీజ్

ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ (Subhas Chandrabose) మరణం వెనుక ఉన్న రహస్యాలు ఆధారంగా Spy సినిమా తెరకెక్కుతోందని మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

May 15, 2023 / 05:50 PM IST

Movies: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలివే

ఈ వేసవి(Summer)లో ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచేందుకు మరికొన్ని చిత్రాలు రెడీ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద బ్యాక్ టూ బ్యాక్ మూవీస్(Movies) ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్ధమయ్యాయి.

May 15, 2023 / 05:08 PM IST

Venky atluri: ‘సార్‌’ మరో ‘సీతారామం’ చేస్తున్నాడా!?

అప్పుడప్పుడు కొన్ని ఊహించని కాంబినేషన్స్‌ సెట్ అవుతుంటాయి. అరె అస్సలు ఈ కాంబోని మేం ఊహించలేదే.. అనేలా ఉంటుంది. అలాంటి కాంబోనే గతంలో వచ్చి క్లాసికల్ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు మరోసారి అలాంటి కాంబినేషనే ఫిక్స్ అయిపోయింది.

May 15, 2023 / 04:48 PM IST

Prabhaas : సలార్ విడుదలపై చిత్ర బృందం క్లారిటీ..!

సలార్ విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చిన చిత్ర యునిట్.. ఆ తేదీనే ఫైనల్ అన్న దర్శకుడు. ప్రభాస్ అభిమానులు రెడీగా ఉండాలని పిలుపు. గుర్తుండిపోయే చిత్రంగా నిలుస్తుందని క్లారిటీ..

May 15, 2023 / 04:48 PM IST

Vaishnav Tej: రుద్ర తాండవం చేయనున్న మెగా మేనల్లుడు..ఆదికేశవ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

ఆదికేశవ మూవీ (Adikeshava Movie) నుంచి ఇప్పటి వరకూ రెండు పోస్టర్లను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. తాజాగా టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్‌ని మేకర్స్(Glimps Video Release) విడుదల చేశారు. ఈ గ్లింప్స్ లో వైష్ణవ్ తేజ్(Vaishnav Tej) మాస్ అవతారంలో కనిపించాడు.

May 15, 2023 / 04:34 PM IST

Atharva Movie: ‘అథర్వ’ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్

అథర్వ మూవీ నుంచి ఓ క్యాచీ సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్(Song Release) చేసింది.

May 15, 2023 / 04:12 PM IST

Nani: సంతోష్ లో నన్ను నేను చూసుకున్నాను

తన కెరీర్‌లో నిజంగా చెప్పుకోదగ్గ చిత్రంగా 'అలా మొదలైంది' చిత్రమని ఈ సందర్భంగా నాని(nani) అన్నారు. నందిని రెడ్డి నిస్సందేహంగా అప్పటి నుంచి చాలా ముందుకు వచ్చారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అన్నీ మంచి శకునములే(anni manchi sakunamule) చిత్రానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

May 15, 2023 / 03:14 PM IST

Ram Pothineni: రామ్ పుట్టిన రోజు సందర్భంగా ‘థండర్’ టీజర్ రిలీజ్

హీరో రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా ర్యాపో థండర్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

May 15, 2023 / 03:12 PM IST

Rules Ranjann: నుంచి నాలో నేనే లేను సాంగ్ రిలీజ్

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి నటించిన రూల్స్ రంజన్ చిత్రం నుంచి విడుదలైన మొదటి పాట నాలో నేనే లేను ఆకట్టుకుంటుంది. ఈ పాటలో హీరో కొత్త గెటప్ లో కనిపిస్తున్నారు.

May 15, 2023 / 02:48 PM IST

Ram Charan fans: మండు వేసవిలో మజ్జిగ పంపిణీ

గ్లోబల్‌ సూపర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ అభిమానులు(Ram Charan fans) మండు వేసవిలో ఓ చల్లటి కార్యక్రమం నిర్వహించారు. వేసవికి తాపంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు మజ్జిగ(buttermilk) ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమాలను ఇటీవల ముంబయిలో నిర్వహించారు.

May 15, 2023 / 02:14 PM IST