• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

Pawan:ని ‘బ్రో’ అంటున్న సాయి ధరమ్‌ తేజ్!?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan), సాయి ధరమ్ తేజ్(sai dharam tej) కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్‌ మూవీ వినోదయ సీతంను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ తెరకెక్కించిన సముద్రఖనినే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్...

May 9, 2023 / 04:39 PM IST

Maruva Taramaa: ‘మరువ తరమా’ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్

మరవ తరమా మూవీ నుంచి చిత్ర యూనిట్ ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేసింది.

May 9, 2023 / 03:10 PM IST

Samanthaతో విడాకులు.. ఇకనైనా వార్తలు ఆపండి: నాగ చైతన్య

కోర్టు విడాకులు మంజూరు చేసి ఏడాది అవుతుందని.. ఇప్పటికీ ఆ విషయం గురించి డిస్కష్ చేయడం సరికాదని నాగ చైతన్య అంటున్నారు. కస్టడీ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

May 9, 2023 / 02:25 PM IST

Aadipurush: ట్రైలర్ రిలీజ్..ఇక్కడ చూసేయండి

ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదిపురుష్ ట్రైలర్ రానే వచ్చింది. ప్రభాస్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేసిన ట్రైలర్ వీడియో మేకర్స్ రిలీజ్ చేశారు.

May 9, 2023 / 02:51 PM IST

Sreeleela: మ్యాంగోలతో లైఫ్ స్వీట్ అంటున్న శ్రీలీల!

యంగ్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లో కొన్ని చిత్రాలను పోస్ట్ చేసింది. ఈ తాజా ఫొటోలలో ఈ అమ్మడు ఎల్లో కలర్ డ్రెస్ ధరించి ఉంది. అంతేకాదు మామిడి పండ్లతో జీవితం మధురంగా ​​ఉంటుందని రాసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ఎల్లో సూపర్, క్యూట్ బ్యూటీ, నెక్ట్స్ కన్నడ సినిమా ఎప్పుడని కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో మీరు కూడా ఓ లుక్కేయండి మరి.

May 9, 2023 / 12:39 PM IST

Vijay devakonda: బర్త్ డే..ఖుషీ నుంచి నా రోజా నువ్వే ఫస్ట్ సింగిల్ రిలీజ్

సౌత్ ఇండియన్ స్టార్స్ విజయ్ దేవరకొండ, సమంతా రూత్ ప్రభు భారీ అంచనాల చిత్రం కుషీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఈరోజు విజయ్ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర బృందం నా రోజా నువ్వే అనే పాటను విడుదల చేసింది. ఈ సాంగ్ ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.

May 9, 2023 / 12:01 PM IST

Chiranjeevi: మళ్లీ రీమేకే అంటున్న మెగాస్టార్!?

మెగాస్టార్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యే విషయమేదైనా ఉందా అంటే.. అది రీమేకే. చిరంజీవి(Megastar chiranjeevi), పవన్‌ వరుసగా రీమేక్ సినిమాలు చేస్తున్నారు. పవన్ రీ ఎంట్రీ తర్వాత ఆడియెన్స్ ముందుకొచ్చిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్.. రెండు రీమేక్ సినిమాలే. చిరు రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెం.150 కూడా రీమేక్ సినిమానే. ఇదే కాదు వాల్తేరు వీరయ్యకు ముందు వచ్చిన గాడ్ ఫాదర్ కూడా రీమేక్ మూవీనే. ప్రస్తుతం చేస్తున్న భోళా ...

May 9, 2023 / 10:50 AM IST

Balagam: బలగం చిత్రానికి 2 స్వీడిష్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు

బలగం చిత్రానికి మరో అరుదైన గుర్తింపు దక్కింది. స్వీడిష్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ 2023లో ఈ చిత్రానికి ఉత్త‌మ న‌టుడుగా ప్రియ‌ద‌ర్శి, ఉత్త‌మ స‌హ న‌టుడు అవార్డుల‌ను కేతిరి సుధాక‌ర్ రెడ్డి సొంతం చేసుకున్నారు.

May 8, 2023 / 05:43 PM IST

Rajinikanth: లాల్ సలామ్.. భాషా భాయ్ రేంజ్‌లో మొయిదీన్ భాయ్!

తలైవా రజనీకాంత్(rajinikanth) క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ, ఎప్పటికీ స్టైల్ ఆఫ్ ఐకానిక్ రజనీ కాంతే. ఏడు పదుల వయసులోను సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. తాజాగా రజనీ కాంత్ కొత్త సినిమా లుక్ రిలీజ్ చేయగా.. అదుర్స్ అనేలా ఉంది. లాల్ సలామ్ అంటు వస్తున్న రజనీ.. ఈ సారి భాషా భాయ్‌ రేంజ్‌లో కనిపించబోతున్నారు.

May 8, 2023 / 05:28 PM IST

Hrithik Roshan: పెళ్లి డ్యాన్స్‌కు రూ.2.5 కోట్లు ఏంది సామి!

సెలబ్రిటీస్‌కు ఉండే డిమాండ్ మామూలుగా ఉండదు. ముఖ్యంగా స్టార్ హీరోలు, హీరోయిన్లతో ప్రముఖ బ్రాండ్స్‌ను ప్రమోట్ చేయించడం కోసం కోట్ల రూపాయలు ఇస్తుంటాయి బడా కంపెనీలు. ఇక సినిమాల రెమ్యూనరేషన్స్ వందల కోట్ల వరకు ఉంటుంది. అలాంటి హీరోలతో పెళ్లిలలో డ్యాన్స్ చేయించాలంటే.. ఎంత ముట్టజెప్పాలో హృతిక్ రోషన్‌(Hrithik Roshan)ను చూస్తేనే అర్థం అవుతోంది.

May 8, 2023 / 05:15 PM IST

PS2: రూ.300 కోట్ల క్లబ్‌లో PS-2

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్.. కోలీవుడ్ నుంచి బాహుబలి రేంజ్‌లో వచ్చింది. భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా రిలీజ్ చేశారు. కానీ ఫస్ట్ పార్ట్ ఊహించినంత స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. అయితే పాన్ ఇండియా లెవల్లో ఆడకపోయినా.. తమిళ్‌లో మాత్రం బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దాదాపు 500 కోట్లు రాబట్టింది. దాంతో సెకండ్ పార్ట్‌(Ponniyin Selvan2)తో వచ్చేదంతా లాభమే ...

May 8, 2023 / 04:59 PM IST

Sobhita dhulipala: నేను తప్పు చేయలేదు

చాలా కాలం క్రితం నాగ చైతన్య అక్కినేని(naga chaitanya), శోభిత దూళిపాళ(Sobhita dhulipala) ఒక ఫ్యాన్సీ రెస్టారెంట్‌లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అదేవిధంగా వ్యక్తిగత జీవితంలో ఈ ఇద్దరు నటుల మధ్య ఏమి జరుగుతుందనే దానిపై అనేక పుకార్లు కూడా వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఈ అమ్మడు పుకార్లపై స్పందించింది. ప్రస్తుతానికి నేను నా పని మీద మాత్రమే దృష్టి పెడుతున్నాను. నా వ్యక్తిగత జీవితంపై ప్రచారంలో...

May 8, 2023 / 04:41 PM IST

Janhvi Kapoor: ర్యాంప్ వాక్ స్టైల్ ఫోటోలు

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో బ్లాక్ కలర్ డ్రైస్ ధరించిన అదిరిపోయిన ఫొటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసింది. ఓ ఫ్యాషన్ షోలో భాగంగా ర్యాంప్ వాక్ చేసిన వీడియోతోపాటు ఈ ముద్దుగుమ్మ చిత్రాలను పంచుకుంది. దీంతో ఈ చిత్రాలను చూసిన అభిమానులు స్టన్నింగ్ లుక్స్, సూపర్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేశారు. అంతేకాదు ఈ పిక్స్ పోస్ట్ చేసిన నాలుగు గంటల్లోనే దాదాపు 4 లక్షల మంది...

May 8, 2023 / 03:56 PM IST

Kantara 2: ‘కాంతార 2’ లేటెస్ట్ అప్డేట్!

కన్నడ నుంచి ఒక చినుకులా మొదలైన బాక్సాఫీస్ ప్రభంజనం.. పాన్ ఇండియా స్థాయిలో తుఫాన్‌లా మారింది. వసూళ్ల వర్షం కురిపించింది. కెజియఫ్ తర్వాత హోంబలే ఫిలింస్‌కు భారీ విజయాన్ని ఇచ్చింది. కేవలం రూ.16 కోట్లకు అటు ఇటు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందుకే కాంతార 2(kantara 2) కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ప...

May 8, 2023 / 03:41 PM IST

Krithi Shetty: హీరోయిన్ కృతి శెట్టి..కస్టడీ క్లిక్స్

యంగ్ హీరోయిన్ కృతి శెట్టి(Krithi Shetty) ఇటీవల తాను యాక్ట్ చేసిన కస్టడీ మూవీ(Custody movie) ప్రమోషన్లలో భాగంగా పలు చోట్ల పాల్గొంది. ఆ క్రమంలో క్లిక్ చేసిన చిత్రాలతోపాటు మరికొన్ని ఫొటోలను కూడా ఇక్కడ చుద్దాం. ఈ అమ్మడు కస్టడీ మూవీలో మరోసారి నాగచైతన్య సరసన యాక్ట్ చేసింది.

May 8, 2023 / 01:46 PM IST