ప్రస్తుతం ప్రభాస్ రేంజ్ వేరు. ఆయన కటౌట్‌కి మాస్ సినిమాలు పడితే.. బాక్సాఫీస్ లెక్కలు వేరేలా ఉంటాయి. ఈ ఏడాదిలో అదే జరగబోతోంది. ముందుగా జూన్ 16న ఆదిపురుష్ సినిమా పాన్ వరల్డ్ రేంజ్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఆ తర్వాత మాస్ కా బాప్ వస్తున్నాడు.
ప్రస్తుతం చేస్తున్న సినిమాలు అయిపోగానే.. పూర్తిగా రాజకీయంగానే బిజీ కానున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నెక్స్ట్ ఎలక్షన్స్ రిజల్ట్ అనుకూలంగా ఉంటే.. పవన్ సినిమాలు చేసే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. అందుకే పవర్ స్టార్ వారసుడు అకీరా నందన్ హీరోగా ఎంట్రీ ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తోంది పవన్ ఆర్మీ. కానీ కాస్త ముందుగానే అకీరా నందన్ బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది.
హిందీ చిత్రం '8 A.M నుంచి అధికారిక ట్రైలర్ ఇప్పటికే విడుదలై ఆకట్టుకుంటుంది. అయితే ఈ చిత్రానికి మన తెలుగు డైరెక్టర్ దర్శకత్వం వహించడం విశేషం. గుల్షన్ దేవయ్య, సయామి ఖేర్ నటించిన మెట్రో' '8 A.M చిత్రానికి రాజ్ ఆర్ దర్శకత్వం వహించారు. మే 19న రిలీజ్ కానున్న ఈ చిత్రం విశేషాలు ఇప్పుడు చుద్దాం.
లక్ష్యం, లౌక్యం సినిమాల తర్వాత గోపీచంద్, శ్రీవాస్ చేసిన సినిమా 'రామ బాణం'(Ramabanam). ఈ సినిమాను క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించాడు శ్రీవాస్. గోపీచంద్ సరసన ఖిలాడి బ్యూటీ డింపుల్ హయతి హీరోయిన్‌గా నటించింది. జగపతి బాబు, గోపీ అన్నగా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. ఈ నేపథ్యంలో నేడు(మే 5న) ప్రపంచవ...
'ది కేరళ స్టోరీ(The Kerala Story)' అనేది కేరళ రాష్ట్రంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించబడిన చలనచిత్రం. కేరళలోని కాసర్‌గోడ్‌లోని చాలా అమాయకంగా కనిపించే పట్టణంలో లవ్-జిహాద్, అత్యాచారం, లైంగిక బానిసత్వం, రాడికలైజేషన్, బోధన, ISIS రిక్రూట్‌మెంట్ వంటి క్రూరమైన అమానవీయ నేరాల వల్ల ముగ్గురు బాధిత మహిళల దుస్థితిని చూపించారు. అయితే ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ చూసిన పలువురు విమర్శించిన...
తెలుగు సినీ ఇండస్ట్రీ(Telugu Cine Industry)లో ఒకప్పుడు కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్(Allari Naresh) ఇప్పుడు తన రూట్ మార్చాడు. కామెడీ ట్రాక్ వదిలిపెట్టి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తూ వస్తున్నాడు. ఇటీవలె అల్లరి నరేష్ హీరోగా 'నాంది', 'ఇట్లు మారేడు నియోజకవర్గం' వంటి సినిమాలు విడుదలై మంది టాక్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఈరోజు(మే 5న) ఉగ్రం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చా...
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో తన అభిమానులను అలరించడానికి వస్తోంది. నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి మహేష్ బాబు దర్శకుడు. అయితే ఈ చిత్ర టీజర్ చూసిన రామ్ చరణ్(ram charan) స్పందించారు.
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) నాలుగు సినిమాలు చేస్తున్నాడు. హరిహర వీరమల్లుని హోల్డ్‌లో పెట్టి 'ఉస్తాద్ భగత్ సింగ్', 'ఓజి' సినిమాల షూటింగ్స్ మొదలు పెట్టాడు. అయితే వీటి కంటే ముందే.. రీమేక్ షూటింగ్ ఫినిష్ చేశారు. అయితే ఇంకా ఈ సినిమా టైటిల్‌ను ఫిక్స్ చేయలేదు. ఈ క్రమంలో తాజాగా ఇంట్రెస్టింగ్ టైటిల్ వినిపిస్తోంది.
హీరో గోపీచంద్ యాక్ట్ చేసిన రామబాణం(rama banam) మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రీమియర్‌ను వీక్షించిన కొంతమంది వారి అభిప్రాయాలను పంచుకున్నారు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లరి నరేష్, మిర్నా మేనన్ యాక్ట్ చేసిన ఉగ్రం మూవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ క్రమంలో ఈ చిత్రం ట్విట్టర్ రివ్యూ(Ugram Movie Twitter Review)ను ఇప్పుడు చుద్దాం.
అల్లరి నరేష్ ఉగ్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా మే 5న విడుదల కానుంది. సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. తాజాగా ఉగ్రం చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఆ ఫోటో గ్యాలరీ మీ కోసం..