ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తోన్న సలార్ మూవీ టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్ షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు చిత్ర దర్శకుడు మెహార్ రమేష్ తెలిపారు.
ఈ శుక్రవారం థియేటర్ లో విడుదలకు సిద్దమైన సినిమాలు.
బోయపాటి రామ్ కాంబినేషన్ లో వస్తున్న రాపో చిత్రం అధికారిక టైటిల్ తో పాటు ఊర మాస్ వీడియో గ్లింప్స్ కూడా వచ్చేసింది.
విజయ్ దేవరకొండను రౌడీ హీరోగా మార్చి.. 'అర్జున్ రెడ్డి'తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఇదే సినిమాను హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేశాడు సందీప్. అక్కడా కూడా ఈ సినిమా అదరగొట్టింది. ఇక ఇప్పుడు యానిమల్(animal)గా మరో సంచలనానికి రెడీ అవుతున్నాడు సందీప్ రెడ్డి వంగ.. తాజాగా ఈ సినిమాను పోస్ట్‌పోన్ చేసినట్టు.. ఓ వీడియో రిలీజ్ చేశాడు సందీప్ రెడ్డి వంగ.
షిర్లీ సెటియా సింగర్, నటి పుట్టింది ఇండియాలోనే కానీ పెరిగింది మాత్రం న్యూజిలాండ్. అయినా కూడా ఇక్కడి సంప్రదాయాలు మరువకుండా పాటలు ప్రాక్టీస్ చేసింది. గుర్తింపు దక్కించుకుంది. ఆ క్రమంలో సింగర్ నుంచి హీరోయిన్ స్థాయికి చేరింది. హీందీతోపాటు తెలుగు చిత్రాల్లో కూడా యాక్ట్ చేసింది.
ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) ఓ వైపు సినిమాలు, మరో వైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోపు ఏకంగా నాలుగు సినిమాలను బ్యాక్ టు బ్యాక్ ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ముందుగా 'బ్రో(BRO)' మూవీ థియేటర్లోకి రాబోతోంది. ఈ సినిమాలో పవన్ డ్యాన్స్ మామూలుగా ఉండదని చెబుతు.. హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన అప్ కమింగ్ మూవీ దేవర(Devara) షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీ రెండు భాగాలుగా రానున్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో గీతా ఆర్ట్స్ AA22 వ సినిమాను అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ప్రముఖ దర్శకులు లోకేష్ కనగరాజ్, గౌతమ్ మీనన్ కమల్ హాసన్‌కు వీరాభిమానులు. అయితే వీరులో ఎవరు కమల్ హాసన్ కు బెస్ట్ ఫ్యాన్ బాయ్ అని ఫ్యాన్స్ తేల్చేశారు. ఈ అంశంపై డైరెక్టర్ లోకేష్ కూడా స్పందించడం విశేషం.
ప్రముఖ సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె, నటి శివాని రాజశేఖర్ తన కొంటె చూపులతో కుర్రాలను తన వైపు తిప్పుకునేలా చేస్తుంది. సోషల్ మీడియాలో తన ఫొటో షూట్ చిత్రాలను పోస్ట్ చేస్తూ పలువురి నుంచి ప్రశంసలు కూడా పొందుతుంది.
జులైలో విడుదలకు సిద్దం అయిన సినిమాలు. ఇక సినిమా ప్రియులకు నెలాఖారున పండుగే.
బ్లడ్ అండ్ చాక్లెట్ మూవీ ఫస్ట్ లుక్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రిజ్ ఈ రోజు ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు.
బ్రో సినిమా విడుదలకు ఇంకా మూడు వారాలు మాత్రమే మిగిలి ఉంది. హీరో సాయి తేజ్, హీరోయిన్ కేతిక శర్మల మధ్య ఓ సాంగ్ షూటింగ్ జరపుకుంటోంది. దీంతో పవన్ ఫ్యాన్స్ సినిమా విడుదల తేదీలో ఏదైన మార్పులు చేస్తారా అని భయాందోళనలో ఉన్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. యువ నటుడు హరికాంత్ గుండెపోటుతో మరణించాడు. ప్రస్తుతం ఆయన 'కీడా కోలా' మూవీ చేస్తున్నారు. త్వరలోనే ఆ మూవీ విడుదల కానుంది.