• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

Ramcharan, NTR: గ్లోబల్ స్టార్స్ తారక్, చరణ్ లకు అరుదైన ఘనత

అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ (Oscars) ఈ సంవత్సరం తమతో చేరిన 398 మంది కొత్త సభ్యుల తాజా జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో టేలర్ స్విఫ్ట్, కే హుయ్ క్వాన్ వంటి అంతర్జాతీయ స్టార్లతోపాటు ఆస్కార్ విన్నింగ్ నటులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా ఉన్నారు.

June 29, 2023 / 02:19 PM IST

Techno paints: యాడ్లో మహేష్ బాబు లుక్ అదుర్స్

హైదరాబాద్ కు నగరానికి చెందిన టెక్నో పెయింట్స్(Techno paints) బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటుడు మహేష్ బాబు ప్రచారం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో మహేష్ రెండేళ్ల పాటు ఈ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటారు.

June 29, 2023 / 01:58 PM IST

Shraddha Kapoor: టాప్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ హాట్ పిక్స్

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఇండియాలోని టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ అమ్మడు గురించి తెలుసుకుందాం.

June 29, 2023 / 12:25 PM IST

Samajavaragamana: సామాజవరగమన మూవీ ఫుల్ రివ్యూ

శ్రీవిష్ణు మంచి టాలెంటెడ్ నటుడు. ప్రయోగాత్మకమైన అంశాలతో సినిమాలు చేస్తూనే ఉంటాడు. అతని గత రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. అందుకే అతను గేర్ మార్చాడు. ఇప్పుడు సామాజవరగమన అనే ఫ్యామిలీ డ్రామాతో ఈరోజు ఎంట్రీ ఇచ్చాడు. మరి ఈ సినిమా రిజల్ట్‌ ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.

June 29, 2023 / 11:59 AM IST

Spy Movie Full Review: స్పై మూవీ ఫుల్ రివ్యూ

టాలీవుడ్ హీరో నిఖిల్ తాజాగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ SPY ఈరోజు(జూన్ 29న) విడుదలైంది. ఈ చిత్రానికి బిహెచ్.గ్యారీ దర్శకత్వం చేయగా..ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలైంది. మరి ఈ మూవీ స్టోరీ ఎంటీ ? ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.

June 29, 2023 / 11:32 AM IST

Rajamouli: ఒప్పో యాడ్‌లో రాజమౌళి..వీడియో వైరల్

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి తాజాగా ఓ యాడ్‌లో నటించారు. ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ అయిన ఒప్పో మొబైల్ యాడ్‌లో ఆయన కనిపించారు.

June 28, 2023 / 10:22 PM IST

Vijay Antony: బిచ్చగాడు హీరో ‘హత్య’.. రిలీజ్ ఎప్పుడంటే!

కోలీవుడ్ హీరో విజయ్ అంటోని గురించి అందరికీ తెలిసిందే. 2016లో దర్శకుడు శశి తెరకెక్కించిన 'బిచ్చగాడు' సినిమాతో తెలుగులో మంచి ఫాలోయింగ్ పెంచుకున్నాడు విజయ్. అప్పటి నుంచి తన సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేస్తునే ఉన్నాడు. ఇక ఇప్పుడు 'హత్య' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకి రాబోతున్నాడు.

June 28, 2023 / 10:05 PM IST

Samantha: సమంత పై ఎన్నో డౌట్స్.. ఆమె పక్కన ఉన్నది ఎవరు?

స్టార్ బ్యూటీ సమంత గురించి అందరికీ తెలిసిందే. కెరీర్ పీక్స్‌లో ఉండగానే నాగచైతన్యను పెళ్లి చేసుకుంది అమ్మడు. కొన్నాళ్లు హ్యాపీగా సంసార జీవితాన్ని గడిపిన చై, సామ్.. ఊహించని విధంగా విడాకులు తీసుకున్నారు. అసలు వీళ్లు ఎందుకు విడిపోయారనే దానిపై ఇప్పటికీ ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ అసలు మ్యాటర్ మాత్రం బయటికి రాలేదు. అయితే ప్రస్తుతం సమంత ఒంటరిగానే ఉంటుందా? ఒకవేళ ఉంటే.. ఆమె పక్కన కనిపిస్త...

June 28, 2023 / 10:00 PM IST

Nidhi Agarwal: పాపం నిధి అగర్వాల్.. ప్రభాస్, పవన్‌ని నమ్మి మోసపోయిందా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పవర్ స్టార్‌ పవన్ కళ్యాణ్‌తో ఒక్క ఛాన్స్ వస్తే చాలు.. ఎగిరి గంతేస్తారు హీరోయిన్లు. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా ఈ స్టార్ హీరోల సరసన ఆఫర్లు రావడంతో గాల్లో తేలిపోయింది. కానీ ఏం లాభం.. అసలు ఆ సినిమాల పరిస్థితి చూస్తే.. పాపం నిధి అగర్వాల్ అని.. అనిపించకమానదు. దీంతో తన సినీ కెరీర్‌ గురించి తెగ ఫీల్ అవుతోందట నిధి అగర్వాల్.

June 28, 2023 / 09:52 PM IST

Kajal : షాకింగ్‌ న్యూస్.. పెళ్లికి ముందే కాజల్‌కి భర్త అలాంటి కండీషన్!

టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోలందిరితోను రొమాన్స్ చేసింది చందమామ కాజల్ అగర్వాల్. కొన్నేళ్లు స్టార్‌ డమ్ అనుభవించిన ఈ ముద్దుగుమ్మ.. 2020లో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకుంది. ఓ బాబుకి కూడా జన్మనిచ్చింది. అయితే తాజాగా కాజల్‌కు తన భర్త పెళ్లికి ముందే ఓ కండీషన్ పెట్టాడనే న్యూస్ వైరల్‌గా మారింది. ఇంతకీ కాజల్‌కి కిచ్లూ పెట్టిన ఆ కండీషన్ ఎంటీ?

June 28, 2023 / 09:46 PM IST

Project K పోస్ట్‌పోన్.. కానీ మొదటి రోజే 500 కోట్లు!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె మూవీ పై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా పోస్ట్ పోన్ కానుందా? అంటే.. ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. కానీ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడొచ్చినా మొదటి రోజు 500 కోట్ల కొల్లగొడుతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. తాజాగా ప్రాజెక్ట్ కె పై సీనియర్ దర్శక, నిర్మాత  తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌గా మారాయి.

June 28, 2023 / 09:39 PM IST

Rakul preeth singh: ఎట్టకేలకు.. రకుల్‌ గ్లామర్ షో చూసి స్టార్ హీరో ఛాన్స్!?

హీరోయిన్లకు అవకాశాలు రావాలంటే.. హాట్ గ్లామర్ షో చేయాల్సిందే. ఇక ఆఫర్లు ఏ మాత్రం తగ్గినా హాట్ హాట్ వీడియోలు, ఫోటోలతో సోషల్ మీడియా హీట్ ఎక్కిపోవాల్సిందే. ప్రస్తుతం హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ అదే చేస్తోంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతోంది అమ్మడు. అయితే ఎట్టకేలకు రకుల్‌ ఆ భారీ ఆఫర్ అందుకున్నట్టు తెలుస్తోంది.

June 28, 2023 / 09:32 PM IST

Naga Shaurya: అమ్మాయిలదే తప్పు.. నాగ శౌర్య కామెంట్స్ వైరల్

ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య అమ్మాయిల గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎవరు కరెక్టో.. ఎవరు రాంగో చెప్పడం కష్టమని.. కానీ అమ్మాయిలదే తప్పని చెప్పుకొచ్చారు. అయితే దీనికి అసలు కారణం వేరే ఉంది. ఆ మధ్య జరిగిన ఓ సంఘటన నేపథ్యంలో నాగ శౌర్య ఇలాంటి కామెంట్స్ చేశాడు.

June 28, 2023 / 09:23 PM IST

Tamannaah: ఆ సీన్స్ కలిసే చూడండి.. తమన్నా పై ట్రోలింగ్!

ఒకప్పటి తమన్నా వేరు.. ఇప్పుడు చూస్తున్న తమన్నా వేరు.. అనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. అసలు తమన్నాలో ఇంత మార్పు చూడలేదని.. ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలు కావొస్తున్నా.. ఇంత హాట్‌గా చూడలేదని అంటున్నారు నెటిజన్స్. ప్రస్తుతం తమన్నా బాలీవుడ్‌లో వరుస వెబ్ సిరీస్‌లు చేస్తూ దూసుకుపోతుంది. ఈ క్రమంలో తమన్నా చేసిన కామెంట్స్ పై ట్రోలింగ్ ఓ రేంజ్‌లో జరుగుతోంది.

June 28, 2023 / 08:08 PM IST

Spy Event: స్పై ఈవెంట్లో సందడి చేసిన నాగచైతన్య..ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ

టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్, ఐశ్వర్య మీనన్ కలిసి నటిస్తున్న సినిమా స్పై. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ కు నాగచైతన్య ముఖ్య అతిథిగా విచ్చేశారు.

June 28, 2023 / 07:51 PM IST