బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ యాక్టింగ్ మాత్రమే కాకుండా తన అందాలతో కూడా యువతను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన చిత్రాలు వావ్ అనిపిస్తాయి. అవి ఎలా ఉన్నాయో మీరు కూడా చూసేయండి మరి.
టాలీవుడ్ స్టార్ హీరో నిఖిల్(Nikhil Siddharth) యాక్ట్ చేసిన పాన్ ఇండియా మూవీ స్పై నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా సుభాష్ చంద్రబోస్(Subhas Chandrabose) మరణం వెనుక ఉన్న రహస్యాల నేపథ్యంలో తెరకెక్కించగా ఈ మూవీ మిశ్రమ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం తొలిరోజు ఎంత కలెక్షన్లు వసూలు చేసిందో ఇప్పుడు చుద్దాం.
బుల్లితెరపై హాట్ యాంకర్‌గా ఉన్న రష్మీ గురించి అందరికీ తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ ఇచ్చే హాట్ కంటెంట్ మామలూగా ఉండదు. షోలో మాత్రమే కాదు.. సినిమాల్లోను అమ్మడు రెచ్చిపోయింది. ఇక సుడిగాలి సుధీర్‌తో రష్మీ రొమాన్స్ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య అసలు ఏముందో తెలియదు గానీ.. ఈ ఇద్దరు ఎప్పుడు హాట్ టాపికే. అయితే తాజాగా ఈ బ్యూటీని బిగ్ బాస్ కోసం సంప్రదించగా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోన్న సినిమా మాయా పేటిక. విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్ పుత్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్ వంటివారు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ థ్రిల్లర్ నేపథ్యంలో మాయాపేటిక మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీకి రమేష్ రాపర్తి దర్శకత్వం వహిస్తున్నారు. మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్ నాథ్ నిర్మిస్తున్నారు. జూన్ 30న మాయాపేటిక మూవీ విడుదల కానుంది.
కోలీవుడ్ హీరో విజయ్ అంటోని గురించి అందరికీ తెలిసిందే. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ.. తమిళ్, తెలుగు ప్రేక్షకులను అలరిస్తునే ఉన్నాడు. తను చేసే ప్రతి సినిమాను తెలుగులో డబ్బింగ్ చేస్తునే ఉన్నాడు. ఇటీవలె బిచ్చగాడు మూవీతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమాతో పవర్ స్టార్‌తోనే పోటీ పడబోతుండడం ఆసక్తికరంగా మారింది.
మోహన్ బాబు గారాల పట్టీ మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతో పాటు బుల్లితెరపై ఎన్నో షోలు చేసింది లక్ష్మీ. అలాగే సమాజ సేవ కోసం తన వంతు ప్రయత్నంగా ఏదో ఓ విధంగా సాయం చేస్తునే ఉంటుంది. తాజాగా.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మరింత మెరుగైన విద్యను అందించడం కోసం.. 30 ప్రభుత్వ పాఠశాలల దత్తత తీసుకుంది మంచు లక్ష్మీ.
ప్రస్తుతం ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిక్స్డ్ టాక్ వచ్చిన సినిమాలతో వందల కోట్లు రాబట్టగల ఏకైక హీరో ప్రభాస్ అని.. రీసెంట్‌గా వచ్చిన 'ఆదిపురుష్', అంతకు ముందు వచ్చిన 'సాహో' సినిమాలు ప్రూవ్ చేశాయి. ఇప్పటికే ప్రభాస్ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యాడు. అయితే నెక్స్ట్ ప్రభాస్ లిస్ట్‌లో మాత్రం ముగ్గురు డైరెక్టర్స్ వెయిటింగ్ మోడ్‌లో ఉన్నారు. ఇంతకీ ఎవరు వాళ్లు?
చాలామంది హీరోయిన్లు ఫేడవుట్ అయిపోయిన తర్వాత.. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రీ ఎంట్రీ ఇస్తుంటారు. కానీ త్రిష విషయంలో మాత్రం సీన్ రివర్స్‌లో ఉంది. ఇక హీరోయిన్‌గా ఆమె పనైపోయింది.. అని అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయింది త్రిష. దాంతో మళ్లీ ఫుల్ బిజీ అయిపోయింది అమ్మడు.
రామ్ పోతినేని, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమా కి ఇప్పటి నుంచే మంచి బజ్ వచ్చింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి తాజాగా టైటిల్ కన్ఫామ్ చేశారు. ఈ మూవీకి చాలా పవర్ ఫుల్ టైటిల్ ని పెట్టడం గమనార్హం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ ఐకాన్ స్టార్‌గా మారగా, ఈ సినిమా రష్మిక మందన్నను నేషనల్ క్రష్‌గా మార్చింది. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రెండో భాగం శరవేగంగా జరుగుతోంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, బ్రహ్మానందం కాంబినేషన్ కామెడీ చూసి ఎన్నాళ్లయిందో.. అనుకునే వారికి గుడ్ న్యూస్. లాంగ్ గ్యాప్ తర్వాత హాస్య బ్రహ్మను రంగంలోకి దింపుతున్నాడట త్రివిక్రమ్. అది కూడా మహేష్ బాబు సినిమాలో అనేసరికి ఫుల్ ఖుషీ అవుతున్నారు ఆడియెన్స్. మరి ఈసారి బ్రహ్మీతో మాంత్రికుడు ఎలాంటి రోల్ చేయిస్తున్నాడు?
ట్రిపుల్ ఆర్ తర్వాత గ్లోబల్ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్‌తో 'గేమ్ ఛేంజర్(Game Changer)' అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. అయితే.. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు మెగా ఫ్యాన్స్ అయినంత ఎగ్జైట్మెంట్ ఇంకెవరు కాలేదు. ఇక శంకర్ షూటింగ్ స్పీడ్ చూసి ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.