మీకు ప్రియా ప్రకాష్ వారియర్ గుర్తుందా? కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన ఈ అమ్మాయి తన మలయాళ తొలి చిత్రం ఒరు అదార్ లవ్‌లో చిన్న వీడియో క్లిప్‌లో కన్నుగీటడం ద్వారా ఆమె రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతినిండా నాలుగైదు మూవీ ప్రాజెక్టులు చేస్తూ బిజీగా మారింది. ఈ నేపథ్యంలో ఇటివల తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన హాట్ చిత్రాలను ఇప్పుడు చుద్దాం.