మేషం
మీ మీ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఎదువారితో విరోధం లేకుండా జగ్రత్త వహించడం మంచిది.కుటుంబ సభ్యుల సహకారం అవసరం.అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.
వృషభం
మీరు చేసే పనులలో విజయం సాధిస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయరంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు.శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి.
మిథునం
మీరు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు.కుటుంబ పరస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. కొన్ని కీలక నిర్ణయాలలో వారి సహకారం మీకు లభిస్తుంది.కొన్ని కీలక నిర్ణయాలలో వారి సహకారం మీకు లభిస్తుంది
కర్కాటకం
కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం మంచిది.
సింహం
నూతన కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో వ్యయ, ప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది.కొన్ని కీలక నిర్ణయాలలో వారి సహకారం మీకు లభిస్తుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు
కన్య
ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే అనుకున్న మంచి ఫలితాలు సాధిస్తారు. మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్నకార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.
తుల
బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్తపడటం మంచిది. మనస్తాపానికి గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతనకార్యాలు వాయిదావేసుకోక తప్పదు.
వృశ్చికం
సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తిచేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. కొన్ని వ్యవహారాలలో దైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. స్థిర నివాసం ఉంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి.
ధనుస్సు
కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్త్రీల మూలకంగా లాభం ఉంది. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. రుణబాధలు తొలగుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది.
మకరం
ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వసాన్ని పెంచుతుంది.కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. సహనం వహించడం అన్నివిధాలా మేలు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తపడటం మంచిది.
కుంభం
మీరు చేసే ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితాలుంటాయి . ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు.నిర్ణయాలలో స్తిరత్వం ఉండదు
మీనం
చేపట్టే పనులలో కొన్ని ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగరంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. ఏ విషయంలోను స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు.