జర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం బుధవారం ప్రారంభమైంది. మూడు రోజుల సమావేశం ముగిసిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కీలక నిర్ణయాలను తెలియజేశారు. ఈ ఎంపీసీ సమావేశంలో రెపో రేటుతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలలో బుల్లెట్ చెల్లింపు పథకంలో మార్పులు కూడా ఉన్నాయి.
ప్రముఖ పిజ్జా చైన్ డొమినోస్ తన పెద్ద పిజ్జా శ్రేణి ధరను తగ్గించింది. కంపెనీ నాన్ వెజ్, వెజ్ కేటగిరీలు రెండింటిలోనూ పెద్ద పిజ్జాల రేట్లను సగానికి తగ్గించింది.
భారతీయ బ్యాంకులు ఆన్‌లైన్ లావాదేవీల ద్వారా 64 బిలియన్ డాలర్లు అంటే రూ. 5 లక్షల కోట్లు ఆర్జించాయి. ఆన్‌లైన్ లావాదేవీలు జరుపుతున్న ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ఉదయం ద్రవ్య విధాన కమిటీ (MPC) నిర్ణయాన్ని ప్రకటించారు. దేశం ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే చర్యలను చేపట్టినట్లు గవర్నర్ తెలిపారు.
ప్రస్తుతానికి దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI). దాని ప్రస్తుత చైర్మన్ దినేష్ ఖరా. కేంద్ర ప్రభుత్వం SBI చైర్మన్ దినేష్ ఖరా పదవీకాలాన్ని వచ్చే ఏడాది వరకు అంటే ఆగస్టు 2024 వరకు పొడిగించింది.
ప్రపంచంలోని అతిపెద్ద క్రీడా ఈవెంట్లలో ఒకటైన ICC క్రికెట్ ప్రపంచ కప్ ఈరోజు నుండి ప్రారంభమవుతుంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈ ఈవెంట్‌ను కోట్లాది మంది వీక్షిస్తున్నారు. ఈ ఈవెంట్ కేవలం క్రికెట్ జట్ల మధ్య పోటీ మాత్రమే కాదు.
దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ రైలు పట్టాలపై నీలం, కుంకుమ రంగుల్లో నడుస్తోంది. ప్రస్తుతం 34 జతల వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో నడుస్తున్నాయి.
ఈసారి ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ భారత్‌లో జరగనుంది. భారత్‌లో ప్రపంచకప్ నిర్వహించడం ఇది నాలుగో సారి. ప్రపంచ కప్ నిర్వహించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ లభిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్‌పై నివేదికను సిద్ధం చేసింది. ప్రపంచ కప్ కారణంగా భారతదేశ జిడిపికి రూ. 22,000 కోట్లు లభిస్తుందని నివేదికలో పేర్కొంది. 45 రోజుల పాటు దేశంలోని వివిధ కేంద్రాల్లో
గూగుల్ నుంచి మరికొన్ని అద్భుతమైన ఫీచర్లతో కొత్త స్మార్ట్ వాచ్ మార్కెట్లోకి రాబోతుంది. ఇది మొత్తం మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. ఎల్‌టీఈ, వైఫై రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండగా భారత్‌లో మాత్రం ఒక్కటే విడుదల కానుంది.
లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం రైతులకు పెద్ద కానుక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం రబీ పంటల కనీస మద్దతు ధరను పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు.
రక్షా బంధన్, ఓనం సందర్భంగా ఎల్‌పిజి సిలిండర్‌లను రూ.200 తగ్గించాము. ఈ ధర రూ.1100 నుంచి రూ.900కి తగ్గింది. ఉజ్వల పథకం లబ్ధిదారుడు రూ.700కే గ్యాస్ పొందడం ప్రారంభించారు. ఉజ్వల పథకం లబ్ధిదారుల సోదరీమణులు ఇప్పుడు రూ. 300 సబ్సిడీని పొందుతారు. అంటే ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఇప్పుడు రూ.600కే గ్యాస్ సిలిండర్లు లభిస్తాయి.
స్మార్ట్ వాచ్ కొనాలి అనుకుంటున్నారా.. అయితే మీ కోసం అతి తక్కవ ధరలో బెస్ట్ వాచెస్ ఏవో మీరే చూసి తెలుసుకోండి. ఈ పండక్కి మరిన్ని ఆఫర్లతో ఆన్‌లైన్ సైట్లు క్యూ కడుతున్నాయి. కన్‌ఫ్యూజ్ అవకుండా క్లారిటీగా చదివి తెలుసుకోండి.