పెరుగుతున్న చక్కెర ధరల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల వంటగది బడ్జెట్ తారుమారైంది. సరఫరా, డిమాండ్ మధ్య భారీ వ్యత్యాసం కారణంగా చక్కెర ధర 12 సంవత్సరాలలో గరిష్ట స్థాయికి చేరుకుంది.
అమెజాన్లోనే కాకుండా ఫ్లిప్‌కార్ట్ కూడా కస్టమర్ల కోసం త్వరలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభించబోతున్నట్లు కొంతకాలం క్రితం ధృవీకరించింది. ఫ్లిప్‌కార్ట్ , అమెజాన్ ప్లాట్‌ఫారమ్‌లలో సేల్ ప్రారంభం అంటే నేరుగా కస్టమర్లు భారీగా పొదుపు చేసుకోవచ్చు.
నేటి ట్రేడింగ్‌లో ఇది NSEలో ఒక్కో షేరు ధర రూ. 525 వద్ద ట్రేడవుతోంది. సెంకో గోల్డ్ లిమిటెడ్ షేర్లు పెట్టుబడిదారులను ధనవంతులను చేశాయి. దాని లిస్టింగ్ నుండి ఒక్కో షేరుకు రూ.120 లాభాన్ని ఆర్జిస్తోంది.
భారతదేశంలో జామ కిలో 40 నుండి 60 రూపాయలకు అమ్ముతారు. కానీ జపనీస్ రెడ్ డైమండ్ అనేది జామ జాతి, దీని రేటు చాలా ఎక్కువ. ఇది ప్రత్యేక రుచికి ప్రసిద్ధి చెందింది.
పండుగల సీజన్లో చక్కెర ధరల్లో పెరుగుదల ఉంది. అందుకే చక్కెర కంపెనీల స్టాక్ ధరలు మొదటి ట్రేడింగ్ సెషన్లో మరింత పెరిగింది. చైనా కంపెనీల స్టాక్స్ 7 శాతం వృద్ధితో ట్రేడవుతున్నాయి.
ఫ్రెంచ్ ఎనర్జీ కంపెనీ టోటల్ ఎనర్జీస్ అదానీ గ్రూప్‌లో పెట్టుబడి పెట్టింది. ఇది అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కి చెందిన క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్‌లలో 300 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది.
భారతదేశపు అతిపెద్ద క్యాసినో చైన్ డెల్టా క్రాప్ సెప్టెంబరు 22న స్టాక్ ఎక్స్ఛేంజీలకు రూ.11,139 కోట్ల జీఎస్టీ నోటీసు అందిందని తెలియజేసింది. హైదరాబాద్‌లోని జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ఈ నోటీసును పంపారు.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023.. త్వరలో ప్రారంభం కానుంది. ప్రస్తుతానికి అయితే ఫ్లిప్‌కార్ట్ సేల్ తేదీలను ప్రకటించలేదు. కానీ సేల్ బ్యానర్ ఫ్లిప్‌కార్ట్ యాప్, వెబ్సైట్లో మాత్రం కనిపిస్తుంది.
వచ్చే నెలలో మీకు ఏదైనా బ్యాంకు పని ఉంటే ముందే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే అక్టోబర్ నెలలో బ్యాంకులకు సుమారు 15 రోజులు సెలవులున్నాయి. అయితే దాదాపు నెలలో సగం రోజులు మాత్రమే బ్యాంకు సర్వీసులు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో అసలు అన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఎందుకనేది ఇప్పుడు చుద్దాం.
మహీంద్రా అండ్ మహీంద్రా తన కెనడా ఆధారిత కంపెనీ రేసన్ ఏరోస్పేస్ కార్పొరేషన్ కార్యకలాపాలను మూసివేసినట్లు తెలిపింది. మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలో 11.18 శాతం వాటాను కలిగి ఉంది.
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు రూ.5.80 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు. సోమవారం సెన్సెక్స్ 242 పాయింట్లు పడిపోయింది. మంగళవారం మార్కెట్ ముగియగా బుధవారం సెన్సెక్స్‌లో 796 పాయింట్ల పతనం కనిపించగా, గురువారం అంటే నేడు సెన్సెక్స్‌లో 663 పాయింట్ల పతనం కనిపించింది. దీంతో ఈ వారం మొత్తం నష్టం 1700 పాయింట్లకు చేరుకుంది.