• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

RBI మానిటరీ పాలసీ..రెపో రేటులో నో చేంజ్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ఉదయం ద్రవ్య విధాన కమిటీ (MPC) నిర్ణయాన్ని ప్రకటించారు. దేశం ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే చర్యలను చేపట్టినట్లు గవర్నర్ తెలిపారు.

October 6, 2023 / 10:31 AM IST

SBI Chairman: స్టేట్ బ్యాంక్ చైర్మన్ దినేష్ ఖరా పదవీకాలం పొడగింపు

ప్రస్తుతానికి దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI). దాని ప్రస్తుత చైర్మన్ దినేష్ ఖరా. కేంద్ర ప్రభుత్వం SBI చైర్మన్ దినేష్ ఖరా పదవీకాలాన్ని వచ్చే ఏడాది వరకు అంటే ఆగస్టు 2024 వరకు పొడిగించింది.

October 5, 2023 / 07:02 PM IST

CWC 2023 Corporate Ad: క్రికెట్ వరల్డ్ కప్..10సెకన్ల ప్రకటనకు రూ.3లక్షలు ఖర్చు చేస్తున్న కంపెనీలు

ప్రపంచంలోని అతిపెద్ద క్రీడా ఈవెంట్లలో ఒకటైన ICC క్రికెట్ ప్రపంచ కప్ ఈరోజు నుండి ప్రారంభమవుతుంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈ ఈవెంట్‌ను కోట్లాది మంది వీక్షిస్తున్నారు. ఈ ఈవెంట్ కేవలం క్రికెట్ జట్ల మధ్య పోటీ మాత్రమే కాదు.

October 5, 2023 / 05:05 PM IST

Vande Bharat Train: వందేభారత్‌లో కాషాయరంగులో రాజకీయం లేదు.. స్పష్టం చేసిన రైల్వే మంత్రి

దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ రైలు పట్టాలపై నీలం, కుంకుమ రంగుల్లో నడుస్తోంది. ప్రస్తుతం 34 జతల వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో నడుస్తున్నాయి.

October 5, 2023 / 04:11 PM IST

ICC Cricket World Cup: 45 రోజుల పాటు జరిగే క్రికెట్ మహా సంగ్రామంలో.. రూ.22,000కోట్లు సంపాదించనున్న భారత్

ఈసారి ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ భారత్‌లో జరగనుంది. భారత్‌లో ప్రపంచకప్ నిర్వహించడం ఇది నాలుగో సారి. ప్రపంచ కప్ నిర్వహించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ లభిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్‌పై నివేదికను సిద్ధం చేసింది. ప్రపంచ కప్ కారణంగా భారతదేశ జిడిపికి రూ. 22,000 కోట్లు లభిస్తుందని నివేదికలో పేర్కొంది. 45 రోజుల పాటు దేశంలోని వివిధ కేంద్రాల్లో

October 5, 2023 / 03:39 PM IST

Google Pixel Watch 2: మార్కెట్లోకి గూగుల్ పిక్సెల్ వాచ్2..ఫీచర్లు చుశారా?

గూగుల్ నుంచి మరికొన్ని అద్భుతమైన ఫీచర్లతో కొత్త స్మార్ట్ వాచ్‌ మార్కెట్లోకి రాబోతుంది. ఇది మొత్తం మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. ఎల్‌టీఈ, వైఫై రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండగా భారత్‌లో మాత్రం ఒక్కటే విడుదల కానుంది.

October 5, 2023 / 01:59 PM IST

Savitri Jindal: దేశంలో అత్యంత సంపన్న మహిళ సావిత్రి జిందాల్ మరో రికార్డు

భారతదేశంలో అత్యంత సంపన్న మహిళ అయిన సావిత్రి జిందాల్ ఇప్పుడు ఉక్కు దిగ్గజం లక్ష్మీ నివాస్ మిట్టల్‌ను అధిగమించి దేశంలో ఏడవ సంపన్న వ్యక్తిగా నిలిచారు.

October 5, 2023 / 11:36 AM IST

MSP: రైతన్నలకు కేంద్రం దీపావళి కానుక.. పంటలకు మద్దతు ధర భారీగా పెంపు ?

లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం రైతులకు పెద్ద కానుక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం రబీ పంటల కనీస మద్దతు ధరను పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు.

October 4, 2023 / 05:48 PM IST

LPG Cylinder Subsidy: కేంద్రం గుడ్ న్యూస్.. ఇకపై రూ.600కే గ్యాస్ సిలిండర్

రక్షా బంధన్, ఓనం సందర్భంగా ఎల్‌పిజి సిలిండర్‌లను రూ.200 తగ్గించాము. ఈ ధర రూ.1100 నుంచి రూ.900కి తగ్గింది. ఉజ్వల పథకం లబ్ధిదారుడు రూ.700కే గ్యాస్ పొందడం ప్రారంభించారు. ఉజ్వల పథకం లబ్ధిదారుల సోదరీమణులు ఇప్పుడు రూ. 300 సబ్సిడీని పొందుతారు. అంటే ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఇప్పుడు రూ.600కే గ్యాస్ సిలిండర్లు లభిస్తాయి.

October 4, 2023 / 04:53 PM IST

Smart Watches: అదిరిపోయే ఫీచర్లతో తక్కువ ధరలో స్మార్ట్ వాచెస్

స్మార్ట్ వాచ్‌ కొనాలి అనుకుంటున్నారా.. అయితే మీ కోసం అతి తక్కవ ధరలో బెస్ట్ వాచెస్ ఏవో మీరే చూసి తెలుసుకోండి. ఈ పండక్కి మరిన్ని ఆఫర్లతో ఆన్‌లైన్ సైట్లు క్యూ కడుతున్నాయి. కన్‌ఫ్యూజ్ అవకుండా క్లారిటీగా చదివి తెలుసుకోండి.

October 4, 2023 / 04:15 PM IST

Forbes Billionaires List:ఫోర్బ్స్ టాప్ 10 సంపన్నుల జాబితా విడుదల.. అమెరికాకు చెందిన వారే 9మంది

ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా ప్రపంచంలోని అత్యంత ధనవంతుల నికర విలువ, వారి ఆస్తిలో కలిగే లాభనష్టాల గురించి సమాచారాన్ని అందిస్తుంది.

October 4, 2023 / 03:37 PM IST

Google: గూగుల్ తో చేతులు కలపిన హెచ్‎పీ.. భారత్ లో లాప్ టాప్‎ల తయారీ

పర్సనల్ కంప్యూటర్ల తయారీ సంస్థ హెచ్పీ అక్టోబర్ 2 నుండి భారతదేశంలో Chromebooks తయారీకి Googleతో చేతులు కలిపింది. ఈ విషయాన్ని కంపెనీ ఇటీవలే వెల్లడించింది.

October 2, 2023 / 06:29 PM IST

World Cup 2023: కంపెనీలకు లాభాల పంట పండించనున్న ప్రపంచ కప్ .. ఎలాగంటే ?

ఈ ఏడాది ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఇది అక్టోబర్ 5 నుండి ప్రారంభమవుతుంది. భారత్ ఒంటరిగా ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి. ఇది ఇక్కడి అనేక రంగాలు, కంపెనీల వ్యాపారాన్ని ప్రభావితం చేస్తుంది.

October 2, 2023 / 05:24 PM IST

Indri Whiskey: విస్కీస్ ఆఫ్ ది వరల్డ్ లో ఇండియా విస్కీకీ బెస్ట్ అవార్డ్

దేశంలోని విస్కీ ప్రేమికులు ఫుల్ ఖుషీ అవుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే భారతదేశంలో తయారైన ఇంద్రి విస్కీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ విస్కీలలో స్థానం సంపాదించుకుంది. దీంతో విస్కీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

October 2, 2023 / 01:27 PM IST

GST Collection: సెప్టెంబర్లో మళ్లీ 1.60లక్షల కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

వార్షిక ప్రాతిపదికన ప్రతి నెలా జీఎస్టీ వసూళ్లు పెరుగుతున్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన డేటా ప్రకారం.. సెప్టెంబర్ నెలలో GST నుండి ప్రభుత్వ ఖజానాకు రూ. 1,62,712 కోట్లు వచ్చాయి.

October 1, 2023 / 04:11 PM IST