యాపిల్ (Apple) యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది.ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో ఆపిల్ ఐఫోన్ 14 ప్రో మోడల్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అత్యంత డిమాండ్ ఉన్న ఆపిల్ ఐఫోన్ 14 ప్రో లాంచ్ నుంచి అసాధారణమైన డిమాండ్‌ను కలిగి ఉంది.అయితే, 2 వారాల్లోపు ఆపిల్ ఐఫోన్ 15 ప్రో లాంచ్ కానుంది. ఐఫోన్ 14 ప్రో నిలిపివేయనుంది. ఇప్పటివరకు అత్యంత అధునాతన ఆపిల్ ఐఫోన్ మోడల్‌గా (iPhone 14 Pro) మరింత దృష్టిని ఆకర్షించింది. మీరు iPhone 14 ప్రో కొనుగోలు చేయాలనుకుంటే.. ఇప్పుడే కొనేసుకోండి. ఫ్లిప్‌కార్ట్ ఈ ఫ్లాగ్షిప్ డివైజ్‌ను త్వరలో నిలిపివేయనుంది.
ముందుగా భారీ తగ్గింపులను అందిస్తోంది.భారీ డిమాండ్ ఉన్న పాపులర్ యాపిల్ ఐఫోన్ 14 ప్రో (iPhone 14 Pro) మోడల్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఐఫోన్ 15 రాకతో ఐఫోన్ 14 ప్రో దశలవారీగా నిలిచిపోనుంది. ఈ నేపథ్యంలో iPhone 14 Pro ఏకంగా రూ. 66,999 తగ్గింపుతో లభిస్తోంది. త్వరలోనే యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు, యాపిల్ వాచెస్ లాంచ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐఫోన్ 13 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 14 ప్రో లభిస్తోంది. గత ఏడాది లాంచ్ అయిన ఐఫోన్ 14 ప్రో లాంచింగ్ ప్రైజ్ రూ. 1,29,900.ఇపుడు ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 14 ప్రో ధరను రూ.66,999 తగ్గించింది. ఇందులో HDFC బ్యాంక్ క్రెడిట్ ,డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై అదనంగా రూ. 3000 తగ్గింపును పొందవచ్చు.అలాగే స్మార్ట్‌ఫోన్ (Smartphone) ఎక్సేంజ్ ఆఫర్ దాదాపు రూ. 50,000 ఉంటుంది. ఫలితంగా iPhone 14 Pro ధర కేవలం రూ. 69,999కి దిగి వచ్చింది.