తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ కొంతమేర తగ్గాయి. హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. నిన్నటితో పోల్చుకుంటే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.100 తగ్గగా రూ.70,900 ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.100 తగ్గడంతో రూ.77,350 ఉంది. ఇక కిలో వెండి ధర స్థిరంగా రూ.98,900 ఉంది.