PPM: పాలకొండ నగర పంచాయతీ స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్ రెడ్డి సంతోష్ కుమార్‌ను నియమిస్తూ నగర పంచాయతీ కమిషనర్ రతన్ రాజు ఉత్తర్వులు అందజేశారు. మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా సంతోష్ కుమార్ మూడు సంవత్సరాలు కొనసాగుతారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని సంతోష్ తెలిపారు.