ATP: గుత్తి డిప్యూటీ తహశీల్దార్గా ఎంకే సూర్యనారాయణ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా వారికి రెవెన్యూ అధికారులు స్వాగతం పలికారు. తహశీల్దార్ ఓబులేశ్ను కలిసి అనంతరం బాధ్యతలు చేపట్టారు. రెవెన్యూ సిబ్బంది బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. గుత్తి సీఎస్డీటీగా పనిచేస్తూ డిప్యూటీ తహశీల్దార్గా బాధ్యతలు చేపట్టారు.