బంగారం ధరలు ఈ రోజు కాస్త తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గి రూ. 1,11,060కి చేరుకుంది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.100 తగ్గి రూ. 1,01,800గా ఉంది. కాగా, కిలో వెండి ధర రూ. 1,33,000గా ఉంది.