Bank of maharashtra: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర భారీ కొలువులకు నోటీఫికేషన్ ఇచ్చింది. 400 మేనేజర్ ఆఫీసర్ స్కేల్ 2, 3 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దేశవ్యాప్తంగా ఉన్న తమ బ్యాంకు శాఖల్లో ఉద్యోగాల భర్తీకి రేపటి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఆఫీసర్ స్కేల్-3:100 పోస్టులు, ఆఫీసర్ స్కేల్-2: 300 పోస్టులు అర్హత:60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదంటే సీఏ, సీఎంఏ, సీఎఫ్ఏ పాస్ కావాలి. పనిచేసిన అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తు తేదీ:జూలై 13వ తేదీ నుంచి 25వ తేదీరకు, దరఖాస్తు రుసు: రూ.1180, (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు.. రూ.118) వయోపరిమితి:ఆఫీసర్ స్కేల్-3 పోస్టులకు 25-38 ఏళ్లు, ఆఫీసర్ స్కేల్-2 పోస్టులకు 25-35 ఏళ్లు వేతనం: స్కేల్-3 పోస్టులకు రూ.63,840 నుంచి రూ.78,230, స్కేల్-2 పోస్టులకు రూ.48,170 నుంచి రూ.69,810 ఎంపిక ప్రక్రియ: ఆన్ లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.