స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) 7,565 ఢిల్లీ పోలీస్ సర్వీస్ కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మహిళలకు 2,496, పురుషులకు 4,408, మిగతా పోస్టులను ఎక్స్సర్వీస్మెన్లకు కేటాయించింది. అక్టోబర్ 21 వరకు http://sss.gov.in/లో దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 5, OBCలకు 3 ఏళ్ల వయసు సడలింపు ఉంటుంది. ఇంటర్ ఉత్తీర్ణులైన వారు అర్హులు.