AP: 2025-26 విద్యా సంవత్సరానికి నీట్ పీజీ మెడికల్ రివైజ్డ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ని జాతీయ వైద్య కమిషన్ విడుదల చేసింది. కౌన్సెలింగ్ తేదీలను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రకటించామని పీజీ మెడికల్ ఎంట్రన్స్ బోర్డు కార్యదర్శి రీటా సింగ్ వెల్లడించారు. కాగా, ఇప్పటికే తొలి విడత కౌన్సెలింగ్ పూర్తయింది.