మ్యునిషన్స్ ఇండియా లిమిటెడ్(MIL)కు చెందిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇటార్సీ(మధ్యప్రదేశ్)లో 265 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. NAC సర్టిఫికెట్, ఫీడర్ ట్రేడ్స్ అభ్యర్థులు ఈ నెల 25 వరకు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి గల వారు అప్లికేషన్ ఫామ్‌లో తమ వివరాలను నింపి చీఫ్ జనరల్ మేనేజర్‌కు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సైట్: https://ddpdoo.gov.in