ఆర్డనెన్స్ ఫ్యాక్టరీ మెదక్(OFMK) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ మేనేజర్, జూనియర్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. మొత్తం 17 పోస్టులు ఉండగా.. BE/Btech అర్హత గల అభ్యర్థులు ఈ నెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. Jr.పోస్టులకు అభ్యర్థుల వయసు 21-30 మధ్య, Sr.పోస్టులకు గరిష్ఠంగా 45 ఉండాలి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.