TG: రాష్ట్ర ప్రభుత్వం BTech మేనేజ్మెంట్ కోటా ఫీజులను ఖరారు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. బీ కేటగిరీ కోటా ఫీజులను కన్వీనర్ కోటా సీట్ల ఫీజుకు అదనంగా మూడు రెట్లు పెంచే అవకాశం ఉంది. ఇందులో భాగంగా మూడు ప్రతిపాదనలు సిద్ధం చేసిన ఉన్నత విద్యామండలి త్వరలోనే ప్రభుత్వం ముందు ఉంచనున్నట్లు సమాచారం. బీ కేటగిరీ సీట్ల భర్తీలో అక్రమాలు జరుగుతున్నాయని, ఈ సీట్లను ఆన్లైన్లో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.