చెన్నై యువకుడికి తాను పనిచేసిన కంపెనీ నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. అతడు అనారోగ్య సమస్యకు గురవ్వడంతో జాబ్‌కు రిజైన్ చేసి, ఎక్స్పీరియన్స్ లెటర్ ఇవ్వాలని కంపెనీని కోరాడు. అయితే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో తప్పు చేసినట్లు రిపోర్టు ఇస్తామని కంపెనీ బెదిరించింది. అలా చేయకుండా ఉండాలంటే తమకు 3 నెలల జీతం చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ విషయాన్ని రెడ్డిట్‌లో ర్యాండీ31599 అనే యూజర్ వివరించాడు.