»Ritu Varma Beauty Photos In Green Dress With Ornament
Ritu Varma: గ్రీన్ డ్రైస్ లో రీతూవర్మ అందాలు
హైదరాబాద్ నటి రీతూ వర్మ(Ritu Varma) గ్రీన్ డ్రెస్ ధరించిన క్యూట్ చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇవి చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మరి మీరు కూడా ఈ చిత్రాలు చూసి ఎలా ఉన్నాయో చెప్పేయండి.
యంగ్ హీరోయిన్ రీతూవర్మ తాజాగా తన ఇన్ స్టాగ్రాం ఖాతాలో గ్రీన్ కలర్ డ్రైస్ ధరించిన ఫొటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసింది.
మెడలో జ్యూవెలరీ ధరించిన ఈ చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు ఇవి చూసిన నెటిజన్లు వావ్ అంటున్నారు.
మరికొంత మంది అయితే వెరీ వెరీ నైయిస్, సో బ్యూటీఫుల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ అమ్మడు హైదరాబాద్లోనే 1990న జన్మించింది.
ఆ తర్వాత మొదట పలు షార్ట్ ఫిల్మ్ లలో నటించి, పలు చిత్రాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లలో నటించింది.
తర్వాత పెళ్లి చూపులు (2016) సినిమాతో హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
అంతేకాదు ఈ చిత్రానికి ఉత్తమ నటిగా నంది అవార్డును కూడా కైవసం చేసుకుంది.
తర్వాత తెలుగుతోపాటు తమిళ్లో కూడా కొన్ని సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది
ప్రస్తుతం ఈ అమ్మడు తమిళ చిత్రం మార్క్ ఆంథోని, TBA ధ్రువ నక్షత్రం: పార్ట్ 1 వంటి మూవీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది.