ఐపీఎల్ ఆక్షన్ మరో నాలుగు ఐదు నెలల్లో జరగనుంది. దాంతో ఇప్పటి నుంచే అన్ని ఫ్రాంచైజీలు తన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. పనిలో పనిగా ఐపీఎల్ అధికారులకి తన కోర్కెల చిట్టాను సమర్పించాయి. మెగా ఆక్షన్ ఎప్పుడు జరపాలి? ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరపాలి? ఎంత మందిని రీటైన్ చేసుకోవచ్చు తదితర అంశాలపై తమ అభిప్రాయాలను సుస్పష్టంగా వెల్లడించాయి.
ప్రభాస్ నటించిన కల్కి సినిమా నాలుగో వారం కూడా అదే జోరుతో కొనసాగిస్తోంది. భాషతో సంబంధం లేకుండా అన్ని ఏరియాల్లో బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఇప్పుడు సరికొత్త రికార్డు సృష్టించింది.
ఈ రోజు(2024 July 25th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పాలనను సరిగా సాగనీయకుండా ఓ పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ పార్టీ ఏంటో అందరికీ తెలిసిందే అని జనసేన నేత నాగబాబు ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు.
ముక్తి మోహన్ భారతీయ నటి, డ్యాన్సర్. ముక్తి మోహన్ చాలా షోలలో డ్యాన్స్‌తో అలరిస్తుంది. రియాలిటీ షో జరా నచ్కే దిఖా 2లో పాల్గొని విజేతగా నిలిచింది. ముక్తి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన చాలా హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.
కేంద్ర మంత్రి ఈరోజు పార్లమెంట్ లో 2024- 2025 ఆర్థిక సంవత్సరానికి సంబందించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు వరాల జల్లు కురిపించారు. ఆంధ్రుల రాజధాని అమరావతికి 15,000 కొట్ల నిధులు అనౌన్స్ చేసారు. భవిష్యత్తులో కూడా అమరావతి రాజధానికి పూర్తి సహకారం ఉంటుందని ప్రకటించారు చదవండి : రికార్డు బద్దలు కొట్టిన కల్కి.. టాప్ 10 మూవీస్ ఇవే రైతుల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు విభజన చట్టం ప్...
అడ్డగోలుగా ఐఏఎస్ సెలక్ట్ అయ్యారని ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఆమె తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నటుడు నారాయణ మూర్తి అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యానికిి ఏం అయిందని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు.
ఒక హీరోని హీరోలా కాకుండా.. మనతో పాటే సమాజంలో ఎక్కడో ఓ చోట జీవిస్తున్నాడనేలా.. తన హీరోలను చూపిస్తాడు కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నుంచి 'విడుదల పార్ట్ 2' రాబోతోంది. తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
బీఆర్ఎస పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఒకరి తరువాత ఒకరు పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సైతం కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు.