ఎండలు కొద్ది కొద్దిగా ఎక్కువ అవుతున్నాయి. అందుకనే మన దృష్టి ఒక్కసారిగా ఐస్ వాటర్ మీదకు మళ్లుతూ ఉంటుంది. అయితే ఎక్కువగా ఇలా ఫ్రిజ్ వాటర్‌నే తాగితే ఏం అవుతుందో తెలుసా?
ముంబయి నుంచి మారిషస్‌కు వెళుతున్న ఎయిర్ మారిషస్ విమానంలో సాంకేతిక లోపాల వల్ల ఏసీలు పని చేయలేదు. దీంతో దానిలో ప్రయాణిస్తున్న పిల్లలు, ఒక వృద్ధుడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి.
మంచు మనోజ్ తండ్రి కాబోతున్నాడు. ఆయన భార్య భూమా మౌనిక తాజాగా బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా మనోజ్ ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే జనసేన-టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా విడదల అయింది. పవన్ కల్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తున్నారు.
టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యాఖ్యలు చేశారంటూ తిరుమల వన్ టౌన్ పీఎస్‌లో టీటీడీ ఐటీ విభాగం జీఎం రమణ దీక్షితులపై కేసు నమోదు చేశారు.
మలేషియాకు చెందిన ఓ యువకుడు అక్కడి నుంచి ఏకంగా మక్కాకు సైకిల్‌పై చేరుకోవాలని సంకల్పించాడు. మార్గ మధ్యంలో భారత్ పంజాబ్‌లోని జామా మసీదును సైతం సందర్శించాడు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమెకు వరుసగా ప్రమాదాలు జరిగాయని చివరికి ఈ ప్రమాదంలో ప్రాణాల్ని కోల్పోవల్సి వచ్చిందని సన్నిహితులు చెబుతున్నారు.
దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 17 షెడ్యూల్ విడుదల అయింది. ఇక మార్చి 22 నుంచి ప్రారంంభం కాబోతున్న ఈ లీగ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రత విషయంలో ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లను తెస్తూ ఉంటుంది. డీపీని స్క్రీన్ షాట్ చేయడానికి వీలు లేకుండా ఉండే ఫీచర్‌ను తొందరలో తీసుకురానుంది.
వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ముఖ్యనేత, రాజ్యసభ ఎంపీ రాజీనామా చేశారు.
టెంపో, లారీలు పరస్పరం గుద్దుకోవడంతో మొత్తం తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రెండు రోజుల్లో గుడ్ న్యూస్ చెప్తా అని కమల హాసన్ అనడం తమిళనాడు ప్రజల్లో, ఆయన అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో మనమంతా చూశాం. ఇప్పుడు అచ్చంగా అలాంటి సందడే విదేశమైన యూఏఈలో జరుగుతోంది. ఇవాళ అక్కడ అతి పెద్ద హిందూ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తున్నారు.
నల్గొండ సభకు వెళ్తున్న కేటీఆర్ వాహనంపై ఎన్ఎస్యూఐ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో నిరసన వ్యక్తం చేయడానికి ‘చలో ఢిల్లీ’ కార్యక్రమంలో భాగంగా భారీగా రైతు సోదరులు ట్రాక్టర్లతో తరలి వెళుతున్నారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు 144 సెక్షన్‌ని విధించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.