ఓ మహిళ(women) తన ఇద్దరు కుమార్తెలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది.
మీకు జీతాలు కేసీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ ఇంట్లో నుంచి వచ్చింది కాదు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించండి. పోలీసులు ఒక పార్టీకి తోత్తుగా మారి పార్టీ మీటింగ్ ను విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తే ఊరుకునేది లేదు. పోలీసులను తోసుకుంటూ తరుముకుంటూ ముందుకు రావాలని ప్రజలకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాం
ప్రముఖ సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె, నటి శివాని రాజశేఖర్ తన కొంటె చూపులతో కుర్రాలను తన వైపు తిప్పుకునేలా చేస్తుంది. సోషల్ మీడియాలో తన ఫొటో షూట్ చిత్రాలను పోస్ట్ చేస్తూ పలువురి నుంచి ప్రశంసలు కూడా పొందుతుంది.
ఈ సీజన్‌లో ఆహార పదార్థాలు బీటిల్స్ నుండి చాలా ప్రమాదం కలిగి ఉంటాయి. ఏదైనా బహిరంగ ఆహార పదార్థాలు కనిపిస్తే, అవి వాటిపై వాలడం ప్రారంభిస్తాయి.
రష్యా అధ్యక్షుడిపై ఉక్రెయిన్ అధ్యక్షకుడు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మొత్తం పుతిన్ ను చంపాలని చూస్తోందని ఆరోపించారు. ఇప్పటికే 21000 వేల మంది రష్యా సైన్యాన్ని హతమార్చామని ప్రకటించారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్(ajit pawar), పలువురు ఎమ్మెల్యేల మద్దతుతో ఆదివారం మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేరారు. ఆయన ఈ పోస్ట్‌ను బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో పంచుకోనున్నారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో అజిత్ పవార్‌తో పాటు ఛగన్ భుజ్‌బల్, ధనంజయ్ ముండే, దిలీప్ వాల్సే పాటిల్ సహా మొత్తం తొమ్మిది మంది ఎన్‌సీపీ నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు.
ఫ్రాన్స్ లోని ప్యారిస్ అంతా ఆందోళనకారులతో హోరెత్తిపోతోంది. నిరసనకారుల ఆవేశానికి నగరంలోని షాపింగ్ మాల్స్, వాహనాలు దగ్ధం కాగా, 1300 పైగా అరెస్టులు చేసినా అల్లర్లు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు.
సోషల్ మీడియా ట్విట్టర్ సేవలు నిలిచిపోయాయి. వెబ్ సైట్, యాప్‌లో కూడా ట్విట్టర్ పని చేయడం లేదు.
బస్టాప్‌లో ఎదురుచూస్తున్న ప్రయాణికులపైకి ఓ లారీ దూసుకెళ్లడంతో 48 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో మరికొంత మందికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు.
మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు శని దోష నివారణకు పూజ చేస్తుండగా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
బ్రో మూవీ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ తల్లి మరణించారు. విశ్వప్రసాద్ మాతృమూర్తి గీతాంజలి ఆత్మకు శాంతి చేకూరాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు.
టమాటా ధరలు పెరిగినప్పటి నుంచి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఆ టమాటాకు తోడుగా ఉల్లి ధరలు కూడా పెరిగాయి. దీంతో దుకాణదారులు, ప్రజలు లబోదిబోమంటున్నారు.
ఈరోజు(july 1st 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
మహారాష్ట్రలో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 25 మంది సజీవ దహనం అయ్యారు. మిగిలిన వారికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రిలో చేర్పించారు. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
మణిపూర్ సీఎం పదవీకి బిరెన్ సింగ్ రాజీనామా చేయొద్దని ఆ రాష్ట్ర మహిళలు కోరుతున్నారు. రాజ్ భవన్‌కి వచ్చిన ఆయనను వెళ్లనీయకుండా అడ్డుకున్నారు.