ఈరోజు(june 30th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
బీఆర్ఎస్ నేత, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడని గతంలో ఆత్మహత్యాయత్నం చేసిన బోడపాటి శేజల్ మరోసారి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. పెద్దమ్మ టెంపుల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లో భారీ ఐటీ కుంభకోణం బయటపడింది. రూ.40 కోట్ల ఈ కుంభకోణంలో ట్యాక్స్ కన్సల్టెంట్స్‌తో పాటుగా రైల్వే, పోలీసు అధికారులు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో విచారణను ప్రారంభించారు.
తిరుమల ఆలయంపై గగనతలంలో నేడు రెండు విమానాలు ప్రయాణించాయి. ఆగమ శాస్త్రం ప్రకారం విమానాలు కొండపై ప్రయాణించడం నిషిద్దం. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రుతుపవనాల ప్రభావం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్రలో మరో నాలుగు రోజుల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ట్రిపుల్ ఆర్ తర్వాత గ్లోబల్ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్‌తో 'గేమ్ ఛేంజర్(Game Changer)' అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. అయితే.. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు మెగా ఫ్యాన్స్ అయినంత ఎగ్జైట్మెంట్ ఇంకెవరు కాలేదు. ఇక శంకర్ షూటింగ్ స్పీడ్ చూసి ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.
అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ (Oscars) ఈ సంవత్సరం తమతో చేరిన 398 మంది కొత్త సభ్యుల తాజా జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో టేలర్ స్విఫ్ట్, కే హుయ్ క్వాన్ వంటి అంతర్జాతీయ స్టార్లతోపాటు ఆస్కార్ విన్నింగ్ నటులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా ఉన్నారు.
హైదరాబాద్ కు నగరానికి చెందిన టెక్నో పెయింట్స్(Techno paints) బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటుడు మహేష్ బాబు ప్రచారం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో మహేష్ రెండేళ్ల పాటు ఈ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటారు.
ICC మంగళవారం ODI ప్రపంచ కప్ 2023 షెడ్యూల్‌లను ప్రకటించిన తర్వాత అహ్మదాబాద్‌లో పరిస్థితులు మారాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 15న ఉన్న క్రమంలో అక్కడి హోటల్ రూమ్ ధరలు ఒక్కసారిగా 10 రెట్లు పెరిగాయని చెబుతున్నారు. అయితే ఈ మ్యాచ్ కోసం ముందుగానే బుకింగ్స్ మొదలైనట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఇండియాలోని టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ అమ్మడు గురించి తెలుసుకుందాం.
శ్రీవిష్ణు మంచి టాలెంటెడ్ నటుడు. ప్రయోగాత్మకమైన అంశాలతో సినిమాలు చేస్తూనే ఉంటాడు. అతని గత రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. అందుకే అతను గేర్ మార్చాడు. ఇప్పుడు సామాజవరగమన అనే ఫ్యామిలీ డ్రామాతో ఈరోజు ఎంట్రీ ఇచ్చాడు. మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
టాలీవుడ్ హీరో నిఖిల్ తాజాగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ SPY ఈరోజు(జూన్ 29న) విడుదలైంది. ఈ చిత్రానికి బిహెచ్.గ్యారీ దర్శకత్వం చేయగా..ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలైంది. మరి ఈ మూవీ స్టోరీ ఎంటీ ? ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
ఆంధ్రప్రదేశ్(ap) వాసులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఏంటంటే టమాటా(tomatos) ధరలను సబ్సీడీపై ప్రభుత్వం రూ.50కే అందించనున్నట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. ఈ రోజు నుంచి ఏపీ వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
చైనా(china)లోని వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన ఒక పరిశోధకుడు చావో షావో కరోనావైరస్(corona virus) గురించి షాకింగ్ న్యూస్ చెప్పాడు. కోవిడ్ చైనా చేత "బయో ఆయుధం(bioweapon)" గా రూపొందించబడిందని వ్యాఖ్యానించారు.
ఈరోజు(june 29th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.