ఈరోజు(july 3rd 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
ఇటివల కాలంలో చిన్న చిన్న కారణాలతో పెళ్లిళ్లు ఆగుతున్న సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. భోజనం బాలేదని, మంచి చీరలు పెట్టలేదని, అబ్బాయి సమయానికి రాలేదని ఇలా అనేక కారణాలతో మ్యారెజీలు ఆగిన సంఘటనలు చుశాం. ఇప్పుడు ఇదే జాబితాలోకి మరో అంశం చేరింది. అదేంటో ఇప్పుడు చుద్దాం.
ప్రముఖ దర్శకులు లోకేష్ కనగరాజ్, గౌతమ్ మీనన్ కమల్ హాసన్‌కు వీరాభిమానులు. అయితే వీరులో ఎవరు కమల్ హాసన్ కు బెస్ట్ ఫ్యాన్ బాయ్ అని ఫ్యాన్స్ తేల్చేశారు. ఈ అంశంపై డైరెక్టర్ లోకేష్ కూడా స్పందించడం విశేషం.
తెలంగాణలో బీజేపీ అధ్యక్ష పదవి విషయంలో ఎలాంటి మార్పు లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(kishan reddy) వెల్లడించారు. జూలై 8న వరంగల్లో నిర్వహించే మోడీ బహిరంగ సభకు 15 లక్షల మందిని సమీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు.
ఓ వ్యక్తి తన తోటి యువతి(minor girl)ని తన ఇంటికి ఆహ్వానించాడు. అంతటితో ఆగలేదు. ఓ శీతల పానీయంలో మత్తు మందు కలిపి ఇచ్చాడు. అంతే ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ యువతి మేల్కొన్న తర్వాత తెలుసుకున్న యువతిని అతను ఎవరికీ చెప్పొద్దని చెదిరించాడు. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో అడ్రస్ లేకుండా పోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(rahul gandhi) పేర్కొన్నారు. ఖమ్మం తెలంగాణ జనగర్జన సభలో భాగంగా ఈ మేరకు వెల్లడించారు.
BRSను బంగాళాఖాతం(Bay of Bengal)లో పడేయటం కాంగ్రెస్ కు సాధ్యమని పొంగులేటి శ్రీనివాస్(Ponguleti Srinivas) వ్యాఖ్యానించారు. ఖమ్మం తెలంగాణ జనగర్జన సభలో భాగంగా వెల్లడించారు. అంతేకాదు వారం రోజుల నుంచి ఈ సభ ఏర్పాటు నేపథ్యంలో బీఆర్ఎస్(BRS) పార్టీ అనేక ఇబ్బందులు పెట్టినట్లు చెప్పారు. తెలంగాణ కోసం ఆరు దశాబ్దాలుగా అనేక మంది పోరాడిన కూడా తెలంగాణ రాలేదని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ కార...
మెక్సికో సిటీ పట్టణ మేయర్ మొసలిని వివాహాం చేసుకున్నారు. తమ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు ఈ ఆచారాన్ని 230 ఏళ్లుగా పాటిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతుంది.
ఖమ్మం తెలంగాణ జన గర్జన సభకు చేరిన రాహుల్ గాంధీ భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య సహా పలువురు కీలక నేతలు హాజరు శాలువాతో రాహుల్ ను సత్కరించిన భట్టి విక్రమార్క రాహుల్ కు ముద్దుపెట్టి ఆలింగనం చేసుకున్న గద్దర్ పొంగులేటికి కండువా కప్పిన రాహుల్ గాంధీ దీంతోపాటు మరికొంత మంది నేతలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాహుల్
రేపటి నుంచి వారం పాటు 24 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లలో ట్రాక్ మెయింటెనెన్స్ పనుల కారణంగా ఈ సర్వీసులను రద్దు చేశారు.
పులులకు ఏకాంతం కోసం ఫారెస్ట్ ను సందర్శించే పర్యాటకులకు మూడు నెలల వరకు నో ఎంట్రీ బోర్డు పెట్టిన పెద్దపులుల సంరక్షణ సంస్థ.
మణిపూర్లో 40 రోజుల నుంచి హింస జరుగుతోందని, ప్రజల వలసలు కొనసాగుతుయని ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ప్రజలు ఇళ్లను వదిలి శిబిరాల్లో నివసిస్తున్నారు. వీటన్నింటి దృష్ట్యా మణిపూర్ సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీ హాస్టల్లో 23 ఏళ్ల విద్యార్థిని ఊరివేసుకుని ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు కాలేజీకి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mud Festival: భారతదేశంలో అనేక ఏళ్లుగా కొన్ని ఆచార సంప్రదాయాలను ప్రజలు పాటిస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన వేడుకలు నిర్వహించుకుంటారు. ఉత్తర గోవా(North Goa)లో కూడా అలాంటి విచిత్రమైన పండుగ జరుపుకున్నారు అక్కడ ప్రజలు.
వరల్డ్ కప్ షెడ్యుల్ పై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. రెండు మూడు రోజులు వ్యవదిలోనే టీమ్ ఇండియా వేల కిలోమీటర్ల ప్రయాణించాల్సి ఉందని అంటున్నారు. స్వదేశంలోనే మ్యాచ్ లు జరుగుతున్నా ఇలా షెడ్యుల్ చేసిన ఐసీసీ తీరుపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.