మీ నాన్న గారి హుందాతనంలో మీకు 10వ వంతు కూడా లేదని, అసలు మీరు ఆయనకే పుట్టారా అనిపిస్తోందని వైఎస్ జగన్ పై సీనియర్ రాజకీయవేత్త చేగొండి హరిరామజోగయ్య ఘాటూ విమర్శలు గుప్పిస్తూ బహిరంగ లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ పెళ్లళ్ల గురించి ప్రజలకు లేని ఇబ్బంది మీకెందుకు అంటు తీవ్ర విమర్షలు చేశారు.
ఓ వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి ఆకస్మాత్తుగా స్పృహ కోల్పోయి కింద పడ్డాడు. ఆ క్రమంలో ఆ వ్యక్తిని వైన్ షాపు సిబ్బంది పట్టించుకోకుండా రోడ్డు పక్కన పడేశారు. దీంతో అతను అస్వస్థతకు గురై మృత్యువాత చెందాడు. ఇది తెలిసిన అతని భార్య అక్కడకు వచ్చి కోపంతో వైన్ షాపులోని సీసాలను పగులగొట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.
పర్యావరణ నిబంధనలు పాటించకుండా సరస్సు నిర్మించినందుకు బ్రెజిల్ ఫుట్‌బాల్ ప్లేయర్ నేమార్‌కు కోర్టు రూ. 27 కోట్లకుపైగా జరిమానా విధించింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawankalyan) తన మూడో భార్య అన్నా లెజ్నోవా(anna lezhneva)కు దూరంగా ఉంటున్నారని గ్రేట్ ఆంధ్రా వెబ్ సైట్ ఓ వార్త రాసింది. ఇది చూసిన బండ్ల గణేష్ సిరియస్ అయ్యారు. మీకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
థియేటర్లో పాప్‌కార్న్ తింటూ సినిమా చూస్తే అదో రకం కిక్కు. అయితే సినిమా హాల్‌కి వెళ్లడం ద్వారా ఈ అభిరుచి అనేక మందికి అలవాటుగా మారింది. అంతేకాదు పలు థియేటర్లలో మూవీ టిక్కెట్ తోపాటు పాప్ కార్న్ ఆఫర్లు కూడా పెడుతున్నారు. కానీ తాజాగా ఓ థియేటర్ వెళ్లిన అభిమాని ఓ పాప్ కార్న్, పెప్సీ తీసుకున్నాడు. కానీ వచ్చిన బిల్లు చూసి షాకయ్యాడు. అది కాస్తా సోషల్ మీడియాలో షేర్ చేయగా..ప్రస్తుతం వెరల్ గా మారింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(cm jagan mohan reddy) సోమవారం రాష్ట్ర అభివృద్ధికి ఎన్నారైలు సహకరించాలని కోరారు.
హైదరాబాద్ పరిధిలో ఓ కారు నానా బీభత్సం సృష్టించింది. ఉదయం మార్నింగ్ వాకింగ్ కోసం వెళుతున్న నలుగురిని బండ్లగూడ జారీర్ సన్ సిటీ వద్ద ఢీ కొట్టింది. దీంతో ఈ ఘటనలో తల్లి, కుమార్తె మరణించారు. మరో ఇద్దరు మహిళలకు గాయాలు అయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. మృతులు అనురాధ(38), మమత(26)గా గుర్తించారు. అయితే అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబం...
కెనడా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నమెంట్ నేటి నుంచి మొదలు కానుంది. ఈ పోటీలో ఇండియా నుంచి ప్రధానంగా పీవీ సింధు, లక్ష్య సేన్ తమ ఫామ్‌ను తిరిగి పొందాలని పోటీలోకి దిగుతున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(droupadi murmu) మంగళవారం హైదరాబాద్లో(hyderabad) ఒకరోజు పర్యటన చేయనున్నారు. రాష్ట్రపతి ఉదయం ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు చేరుకుని బొలారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లనున్నారు.
తెలంగాణ(telangana)లో టీఎస్ ఎన్నికల సీజన్ వచ్చేసింది. ఎన్నికల వాగ్దానాలు, బహిరంగ సభలు నిర్వహించేందుకు అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. అయితే బీఆర్‌ఎస్, బీజేపీల కంటే కాంగ్రెస్ ఒక అడుగు ముందుంది. ఈ క్రమంలో మేనిఫెస్టో రిలీజ్ డేట్ ను కూడా ఖారారు చేసింది.
ఈరోజు(july 4th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
ఐదు నంది అవార్డులను గెలుచుకున్న ప్రముఖ తెలుగు దర్శకుడు నీలకంఠ(Neelakanta) ప్రస్తుతం సర్కిల్ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ క్రమంలో ఈ చిత్ర దర్శకుడితో హిట్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం.
బోయపాటి రామ్ కాంబినేషన్ లో వస్తున్న రాపో చిత్రం అధికారిక టైటిల్ తో పాటు ఊర మాస్ వీడియో గ్లింప్స్ కూడా వచ్చేసింది.
విజయ్ దేవరకొండను రౌడీ హీరోగా మార్చి.. 'అర్జున్ రెడ్డి'తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఇదే సినిమాను హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేశాడు సందీప్. అక్కడా కూడా ఈ సినిమా అదరగొట్టింది. ఇక ఇప్పుడు యానిమల్(animal)గా మరో సంచలనానికి రెడీ అవుతున్నాడు సందీప్ రెడ్డి వంగ.. తాజాగా ఈ సినిమాను పోస్ట్‌పోన్ చేసినట్టు.. ఓ వీడియో రిలీజ్ చేశాడు సందీప్ రెడ్డి వంగ.
షిర్లీ సెటియా సింగర్, నటి పుట్టింది ఇండియాలోనే కానీ పెరిగింది మాత్రం న్యూజిలాండ్. అయినా కూడా ఇక్కడి సంప్రదాయాలు మరువకుండా పాటలు ప్రాక్టీస్ చేసింది. గుర్తింపు దక్కించుకుంది. ఆ క్రమంలో సింగర్ నుంచి హీరోయిన్ స్థాయికి చేరింది. హీందీతోపాటు తెలుగు చిత్రాల్లో కూడా యాక్ట్ చేసింది.