గతంలో అనేక హిట్ సినిమాల్లో హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్న వేణు యెల్దండి(venu yeldandi) మొదటి సారి దర్శకత్వం వహించిన ఎమోషనల్ విలేజ్ డ్రామా బలగం(balagam)తో ఈ సంవత్సరం టాలీవుడ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాడు. ఈ చిత్రం తాజాగా మరో అరుదైన ఘనతను సాధించింది.
షాద్ నగర్ లో ఘోర రొడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాలముందే విద్యార్థిని బైక్ తో ఢీ కొట్టిన యువకులు. ఈ వీడియో సోషల్ మీడియోలో తెగ చక్కర్లు కోడుతుంది
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక విడాకుల కేసు సోషల్ మీడియా..వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా వైరల్ అవుతోంది. మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకోబోతోందని చాలా ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది.
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి గజ్వేల్ వెళుతున్న క్రమంలో హకీంపేట వద్ద ఇది చోటుచేసుకుంది.
స్టార్ హీరో ప్రభాస్ నటించి సలార్(Salaar) మూవీ టీజర్ రేపు మార్నింగ్ విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ మూవీ స్టోరీ లైన్(story line) గురించి నెట్టింట్ వైరల్ అవుతుంది. దీంతోపాటు అభిమానులు కూడా పలు రకాల స్టోరీ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ సమంత నటిస్తున్న తాజా చిత్రం ఖుషీ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది.
చ యRain Alert: రుతుపవనాలు ఇప్పుడు దేశమంతటా వ్యాపించాయి. అన్ని చోట్లా వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) బుధవారం ఢిల్లీ-ఎన్‌సిఆర్‌కు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అంటే ఇక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్‌లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం కురిసిన వ...
గత కొన్ని నెలల నుంచి నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ మధ్య విభేదాలు నెలకొన్నాయని, వీరిద్దరూ విడిగా ఉంటున్నారని, త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఇటు మెగా కుటుంబం గానీ అటు చైతన్య కుటుంబం గానీ స్పందించలేదు. కానీ ఇటీవల విడాకులు తీసుకున్న తర్వాత తొలి పోస్ట్ చేసింది నిహారిక.
తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలు షెడ్యూల్ ప్రాంతాల కిందకే వస్తాయని చెప్పింది. ఈ నేపథ్యంలో ఆ గ్రామాలు రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ పరిధిలోకి వస్తాయని పేర్కొంది. దీంతో ఆదివాసీయేతరుల అప్పీల్ ను హైకోర్టు కొట్టివేసింది. సింగిల్ జడ్జి తీర్పులో జోక్యం చేసుకోలేమన్న కోర్టు..ఈ మేరకు తీర్పు వెలువరించింది.
ఐఐటీ మద్రాస్ నుంచి ఇంజినీరింగ్ డ్రాప్ అవుట్ చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, యూట్యూబర్, మీమర్ నవీన్(poolachokka naveen) నాయక్ తో హీట్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ. అసలు చదువు మధ్యలో ఎందుకు ఆపేశాడు. తన గతం ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
నటి సమంత(Samantha) సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి యాక్ట్ చేస్తున్న రొమాంటిక్ డ్రామా ఖుషి మూవీ చివరి షెడ్యూల్ మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది. ఆ తర్వాత సామ్ తన ఆరోగ్యంపై దృష్టి సారించనున్నట్లు సమాచారం.
పవన్ కళ్యాణ్ తన మూడో భార్యతో విడాకులు తీసుకుంటారన్న ప్రచారం జరుగుతుంది. చాలా రోజుల క్రితమే అన్నా లెజినోవా తన పిల్లలను తీసుకొని రష్యా వెళ్లిపోయిందని, ఇక తను రాదన్న వార్తులు చెక్కర్లు కొడుతున్నాయి.
తెలంగాణలో గ్రూప్4 ఫలితాలు మరికొన్ని రోజుల్లో రానున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే రిలీజ్ చేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది.
ఆరోగ్యకరంగా ఉండేందుకు అసలు రహస్యం సమతుల్య ఆహారం తీసుకోవడం. ఈ క్రమంలో ఆహారంలో అనేక రకాల పోషకాలు ఉండేలా అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాల గురించి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. అవెంటో ఇప్పుడు చుద్దాం.
బెంగళూరు(bangalore)లో జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో భారత(india) ఫుట్‌బాల్ జట్టు కువైట్(Kuwait) ను ఓడించి SAFF ఛాంపియన్‌షిప్ 2023లో టైటిల్ ను కైవసం చేసుకుంది. క్లాష్ పెనాల్టీలో భారత్ జట్టు 5-4 తేడాతో ప్రత్యర్థి జట్టును ఓడించింది.