విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెట్టుబడులను కొనసాగించడం, ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలోపేతం చేయడం కూడా మార్కెట్‌కు మద్దతునిచ్చాయి. ఇండెక్స్‌లో బలమైన వాటాను కలిగి ఉన్న బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) షేర్లలో కొనుగోళ్లు కూడా మార్కెట్‌కు మద్దతు ఇచ్చాయి.
ఈరోజు(july 5th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
బండి సంజయ్‌ను తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతో ఆయన అభిమాని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది.
తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
నటుడు నాగబాబు కూతురు నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడిపోనుంది. మనస్పర్దల వల్ల గత కొన్ని రోజులుగా వీరు విడిగా ఉంటున్నారు. అప్పటి నుంచి వీరిపై బ్రేకప్ రూమర్స్ ఎక్కువయ్యాయి. అయితే విడాకులు కోరుతూ నిహారిక దరఖాస్తు చేసుకోవడంతో ఈ విషయంపై అందరికీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది.
భక్తులు కొత్త కొత్త సంప్రదాయాలను తీసుకొస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా గురుపౌర్ణమి సందర్భంగా కొందరు భక్తులు బాబాకు బీర్‌తో అభిషేకం చేశారు. ఈ ఘటనపై బాబా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కమర్షల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 1780 వరకు పెరిగింది.
ఏపీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరిని నియమిస్తూ బీజేపీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది.
ఢిల్లీ ఎయిమ్స్ లో ఘరానా మోసం బయటపడింది. నీట్ పరీక్షలో విద్యార్థుల స్థానంలో వేరేవారు పరీక్ష రాసినట్లు రుజువైంది. అందుకోసం ఒక్కో విద్యార్థి దగ్గర 7లక్షల వరకు వసూల్ చేసినట్లు తేలింది.
మహారాష్ట్రలోని ధులే(maharashtra Dhule) జిల్లాలో మంగళవారం ఒక కంటైనర్ ట్రక్కు నాలుగు వాహనాలను ఢీకొట్టి, ఆపై హైవేపై ఉన్న హోటల్‌లోకి దూసుకెళ్లడంతో కనీసం 15 మంది మరణించారు. 20 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి సోము వీర్రాజు(Somu Veerraju)ను తీసేశారు. పార్టీ అధ్యక్షుడి పదవి నుంచి తనను తొలగిస్తున్నట్లు సోము వీర్రాజుకు జేపీ నడ్డా(jp nadda) ఫోన్ చేసి చెప్పారు. అయినప్పటికీ పార్టీలో ప్రత్యేక అవకాశం కల్పిస్తామని నడ్డా తెలిపారు. సాయంత్రం కొత్త అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి(kishan reddy) నియామాకం. త్వరలో బండి సంజయ్(bandi sa...
పవన్ కళ్యాణ్ ఇరిటేషన్ స్టార్.. చంద్రబాబు ఇమిటేషన్ స్టార్... జగన్ ఇన్స్పిరేషన్ స్టార్ అని మంత్రి రోజా వ్యాఖ్యలు చేశారు.
రూ.9 కోట్లు తీసుకొని హీరో కిచ్చా సుదీప్ మోసం చేశాడని ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు నమోదు చేసిన కన్నడ నిర్మాత ఎమ్ఎన్ కుమార్.
బాలీవుడ్ స్టారో హీరో షారూఖ్ ఖాన్(Shah Rukh khan) లాస్ ఏంజిల్స్‌లో మూవీ షూటింగ్ ప్రాజెక్ట్‌లో భాగంగా సెట్స్‌లో ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో షారుఖ్ ముక్కుకు గాయం కాగా, USలో చిన్న శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తెలిసింది. అయితే ఆందోళన చెందాల్సిన పని లేదని, ముక్కుకు రక్తస్రావం కావడం వల్ల కింగ్ ఖాన్‌కు చిన్నపాటి సర్జరీ చేయాల్సి వచ్చిందని అతని డాక్టర్ల బృందం సమాచారం అందించారు. ఆపరేషన్...
తన తొలి చిత్రం “RX100”తో పేరు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి(Ajay Bhupathi) తన కొత్త చిత్రం “మంగళవరం(Mangalavaaram)”తో తిరిగి వస్తున్నాడు. పల్లెటూరి నేపథ్యంలో సాగే సూపర్ నేచురల్ హారర్ జోనర్‌లో వచ్చిన ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది.